Bharathiraja : ఐసీయూలో డైరెక్టర్ భారతీరాజా.. ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వైద్యులు.. ఎలా ఉన్నారంటే..

Bharathiraja : ఐసీయూలో డైరెక్టర్ భారతీరాజా.. ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన వైద్యులు.. ఎలా ఉన్నారంటే..

కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల మలేషియాలోని తన కూతురి ఇంటి నుంచి చెన్నై వచ్చిన తర్వాత ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్‌లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం పరిస్థితి గురించి సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అయ్యాయి. ఆయన ఐసీయూలో ఉన్నారని, ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ పై ఆయన కుటుంబ సభ్యులు … Read more

Jana Nayakudu: దళపతి విజయ్ ‘జన నాయకుడు’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? అసలు నిజం ఇదే

Jana Nayakudu: దళపతి విజయ్ ‘జన నాయకుడు’ బాలయ్య ‘భగవంత్ కేసరి’ రీమేకా? అసలు నిజం ఇదే

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన ఆఖరి చిత్రం ‘ జన నాయగన్ ‘ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి హెచ్. వినోద్ దర్శకత్వం వహించగా, కెవిఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. దళపతి విజయ్ తో పాటు బాబీ డియోల్, మమిత బైజు, పూజా హెగ్డే, నరైన్, ప్రియమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న … Read more

సమంత,రాజ్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ వీడియో

సమంత,రాజ్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ వీడియో

వివాహం తర్వాత వచ్చిన నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సామ్‌-రాజ్‌ పోర్చుగల్ రాజధాని లిస్బన్‌కు వెళ్లారు. అక్కడ వారి వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సమంత సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. అవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో సమంత ఎంతో ఆనందంగా, నవ్వుతూ కనిపిప్తోంది. భర్త రాజ్‌తో కలిసి న్యూ ఇయర్‌కి గ్రాండ్‌గా వెల్‌కమ్ చెప్పిన తీరుకు అభిమానులు ఫిదా … Read more

Tollywood: పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరో తెలుసా?

Tollywood: పెళ్లిపీటలెక్కనున్న టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్.. వరుడు ఎవరో తెలుసా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ సోదరి, నటి నుపుర్ సనన్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే తాను పెళ్లిపీటలెక్కనున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తనప్రియుడు ప్రముఖ సింగర్ స్టెబిన్ బెన్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో నుపుర్‌కి స్టెబిన్ పెళ్లి ప్రపోజల్ చేస్తున్నట్లు, ఆమె అంగీకరించినట్లు ఉన్న ఫొటోలని నుపుర్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు … Read more

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ అందం సీక్రెట్ ఇదే.. 40 ఏళ్ల వయసులో కాజల్ స్టన్నింగ్ లుక్స్..

Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ అందం సీక్రెట్ ఇదే.. 40 ఏళ్ల వయసులో కాజల్ స్టన్నింగ్ లుక్స్..

టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. లక్ష్మీ కళ్యాణం సినిమాతో అడుగుపెట్టి.. చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించింది ఈ అందాలు ముద్దుగుమ్మ. కానీ అందం, ఫిట్‌నెస్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటుంది. ప్రస్తుతం ఆమె వయసు 40 సంవత్సరాలు. ఈ వయసులోనూ ఏమాత్రం తరగని అందంతో కట్టిపడేస్తుంది. తాజాగా బ్లాక్ డ్రెస్ లో సిండ్రెల్లా … Read more

సోమనాథ్‌ ఆలయానికి అంబానీ భారీ విరాళం వీడియో

సోమనాథ్‌ ఆలయానికి అంబానీ భారీ విరాళం వీడియో

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ముఖేశ్ అంబానీ కుటుంబం ఆలయానికి చేరుకున్నారు. కాగా, ప్రతి ఏటా ఆరంభంలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గత సంవత్సరం కూడా వారు సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. కాగా, నవంబర్ 2025లో ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను నిర్మించనున్నట్లు తెలియజేశారు. అదే సమయంలో కేరళలోని త్రిస్సూర్ … Read more

Meena : వాళ్లలాగా చెయ్యమని నన్ను బలవంతం చేసేవారు.. హీరోయిన్ మీనా..

Meena : వాళ్లలాగా చెయ్యమని నన్ను బలవంతం చేసేవారు.. హీరోయిన్ మీనా..

సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. దశాబ్దాలపాటు ఇండస్ట్రీని శాసించింది. ఇప్పటికీ సహాయ నటిగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యతనిచ్చి, అటువంటి పాత్రలు … Read more

ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్..’ఛావా’ హీరోతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..

ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్..’ఛావా’ హీరోతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఒక రకమైన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ తో పోజులిస్తోన్న వారిలో ఒకరినీ ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఛావా సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన వీక్కీ కౌశల్ టీనేజ్ ఫొటో అది. మరి అతనితో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఓ వైపు సీనియర్ హీరోలతో కలిసి నటిస్తూనే యంగ్ హీరోలతోనూ రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈ … Read more

2026లో డబుల్ డోస్ ఇస్తున్న స్టార్ హీరోలు వీడియో

2026లో డబుల్ డోస్ ఇస్తున్న స్టార్ హీరోలు వీడియో

సాధారణంగా ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎంతో కష్టపడుతుంటారు. అయితే, కాలం మారుతున్న కొద్దీ తమ వేగాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, 2026లో కొందరు స్టార్లు ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అన్నీ ఇప్పటికే ఖరారయ్యాయి. గత కొన్నేళ్లుగా ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో వస్తున్న ప్రభాస్, గత ఏడాది కొంత విరామం తీసుకున్నారు. దీంతో 2025 బాకీ అంతా ఈ ఏడాదే తీర్చేస్తున్నారు. సంక్రాంతికి రాజాసాబ్గా రానున్న ప్రభాస్, … Read more

2025 లో మిస్..2026లోనూ మిస్సింగ్.. ఎవరో తెలుసా..?

2025 లో మిస్..2026లోనూ మిస్సింగ్.. ఎవరో తెలుసా..?

2025, 2026లలో పెద్ద హీరోలు కొందరు ప్రేక్షకుల ముందుకు రావడం లేదని స్పష్టమైంది. సాధారణంగా ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలతో కనిపించే స్టార్ హీరోలు, ఈ రెండు సంవత్సరాలు పూర్తిగా మిస్ కాబోతున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు సుదీర్ఘ నిరీక్షణ ఎదుర్కొంటున్నారు. రాజమౌళి సాధారణంగా ప్రతి సినిమాకు మూడేళ్ల సమయం తీసుకుంటారు. ఈ … Read more