Priya Prakash Varrier: హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్‌కు వింత ప్రశ్న.. రిపోర్టర్‌పై నెటిజన్ల ఫైర్.. వీడియో వైరల్
ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా ‘వింక్ గర్ల్’గా గుర్తింపు తెచ్చుకుంది మలయాళం హీరోయిన్ ప్రియా ప్రకాశ్ వారియర్. ‘ఒరు అదార్ లవ్’ సినిమాతో సంచలనంగా మారిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. అయితే తాజాగా ఈ వింక్ బ్యూటీకి వింత అనుభవం ఎదురైంది. తాజాగా ఆమె ఓ బ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్, ఆరెంజ్ (కాషాయం) రంగు దుస్తుల్లో కనిపించింది. … Read more