ప్రతీ ప్రమోషన్ కూ రూ.25వేలు తీసుకుంటానని నీకెవడు చెప్పాడు? వీడియో
ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన కొన్ని ఆరోపణలకు ధైర్యంగా సమాధానమిచ్చింది సుష్మా భూపతి. రూ. 25,000 రూపాయలు ముట్టజెబితే.. సుష్మ ఎలాంటి ప్రమోషన్ అయినా చేస్తుంది అనే ఆరోపణ ఉందని.. దానికిపై మీ కామెంట్ ఏంటంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో హోస్ట్ అడగగా.. అందుకు క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చింది సుష్మ.నువ్వు నాకు ఎంత ఇచ్చావు? అంటూ హోస్ట్ నే ప్రశ్నించి తాను మరీ అందరు అనుకునేంత మనీ మైండెడ్ కాదన్నట్టు హింట్ ఇచ్చింది. ఇక్కడ కూర్చోవడానికి మీరు … Read more