IPL 2026 : ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ అవుట్..షకీబ్ పరిస్థితి ఏంటి? ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉంటాడా? – Telugu News | KKR Drops Mustafizur Rahman After BCCI Order Is Shakib Al Hasan Next at MI Emirates?

IPL 2026 : ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ అవుట్..షకీబ్ పరిస్థితి ఏంటి? ముంబై ఇండియన్స్ టీమ్‌లో ఉంటాడా? – Telugu News | KKR Drops Mustafizur Rahman After BCCI Order Is Shakib Al Hasan Next at MI Emirates?

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను జట్టు నుంచి తప్పించింది. బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ముస్తాఫిజుర్ ఒక్కడేనా? లేక ముంబై ఇండియన్స్ ఫ్యామిలీలో ఉన్న మరో బంగ్లా స్టార్ షకీబ్ అల్ హసన్ పై కూడా … Read more

Jana nayagan Trailer: విజయ్ దళపతి చివరి సినిమా.. జన నాయగన్ ట్రైలర్ వచ్చేసింది..

Jana nayagan Trailer: విజయ్ దళపతి చివరి సినిమా.. జన నాయగన్ ట్రైలర్ వచ్చేసింది..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇన్నాళ్లు హీరోగా మెప్పించిన విజయ్.. ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. సొంతంగా పార్టీ స్థాపించి ఎన్నికలలో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. కొన్ని రోజులుగా అటు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నాడు. అలాగే పూర్తిగా రాజకీయ నాయకుడిగా మారేందుకు సినిమాలకు సైతం రిటైర్మెంట్ ప్రకటింటారు. ఇప్పుడు ఆయన … Read more

Jagapathibabu: ‘సౌందర్య చనిపోయినప్పుడు నేను ఏడవలేదు’.. ఆ సమయంలో తన మైండ్ ఏంటో చెప్పిన జగ్గూ భాయ్

Jagapathibabu: ‘సౌందర్య చనిపోయినప్పుడు నేను ఏడవలేదు’.. ఆ సమయంలో తన మైండ్ ఏంటో చెప్పిన జగ్గూ భాయ్

ప్రముఖ నటుడు జగపతి బాబుకు దివంగత నటి సౌందర్య మంచి మిత్రులు అని తెలిసిందే. అయితే ఆమె ఆకస్మిక మరణంపై తన భావోద్వేగాలను, అప్పటి పరిస్థితులను ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు పంచుకున్నారు. సౌందర్య మరణవార్త విన్నప్పుడు తన మానసిక స్థితి గురించి ప్రశ్నించగా, జగపతి బాబు తన తత్వాన్ని వివరించారు. పుట్టడం, పోవడం అనేది జీవిత సహజమని, అయితే ఎవరైనా దూరమైనప్పుడు తప్ప జీవితంలో ఏడవడం అనవసరం అని తన సిద్ధాంతం అని ఆయన తెలిపారు. … Read more

20ఏళ్లుగా తెగని పంచాయతీ..పేరు లేకుండానే రైల్వే స్టేషన్..! అసలు కారణం తెలిస్తే.. – Telugu News | India only one Nameless Railway Station The yellow board on the platform is waiting for name still

20ఏళ్లుగా తెగని పంచాయతీ..పేరు లేకుండానే రైల్వే స్టేషన్..! అసలు కారణం తెలిస్తే.. – Telugu News | India only one Nameless Railway Station The yellow board on the platform is waiting for name still

భారతీయ రైల్వేలు ప్రయాణించడానికి సులభమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన రవాణా మార్గం. భారతీయులు సుదూర ప్రయాణాలకు రైలులో ప్రయాణించడానికే ఎక్కువగా ఇష్టపడతారు. దేశంలో వేలాది రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ప్రతి రైల్వే స్టేషన్ పేరును మనం మెయిన్‌ ఎంట్రెన్స్‌లోనే చూస్తాము. దాని ఆధారంగా, ఆ రైల్వే స్టేషన్, గ్రామం గురించి మనకు తెలుస్తుంది. కానీ దేశంలో ఒక వింత రైల్వే స్టేషన్ ఉంది.. దానికి పేరు లేదు. ఈ రైల్వే స్టేషన్‌పై ఒక నేమ్‌ప్లేట్ ఉంది. కానీ దానిపై … Read more

చీరలో హెబ్బాపటేల్.. చూడనీకి రెండు కళ్లు చాలవు!

చీరలో హెబ్బాపటేల్.. చూడనీకి రెండు కళ్లు చాలవు!

అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ అమ్మడు తన అందం, అభినయంతో ఎంతో మందిని ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే అభిమానుల మనసు దోచుకుని, టాలీవుడ్ ప్రేక్షకుల ఫేవరెట్ అయిపోయింది.ఈ బ్యూటీ కూమారి 21 ఎఫ్ సినిమాతో తెలుగు అభిమానుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఈ అమ్మడు తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. తన నటన, గ్లామర్‌తో అందరినీ తన వైపుకు తిప్పుకుంది. అందాల ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ గురించి … Read more

Prabhas : ప్రభాస్‏కి కోపం వస్తే ముందుగా చేసే పని ఇదే.. కంట్రోల్ చేయాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి.. నటుడు ప్రభాస్ శ్రీను..

Prabhas : ప్రభాస్‏కి కోపం వస్తే ముందుగా చేసే పని ఇదే.. కంట్రోల్ చేయాలంటే ఎంతో టాలెంట్ ఉండాలి.. నటుడు ప్రభాస్ శ్రీను..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు డార్లింగ్. స్పిరిట్, ఫౌజీ సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా.. రాజాసాబ్ సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. దీంతో కొన్ని రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్ స్నేహితుడు నటుడు ప్రభాస్ శ్రీను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు … Read more

Actress : ఆ ఎనర్జీ ఏంటండీ బాబూ.. 47 ఏళ్ల వయసులో బైక్ పై స్టంట్స్.. నెట్టింట హీరోయిన్ అరాచకం..

Actress : ఆ ఎనర్జీ ఏంటండీ బాబూ.. 47 ఏళ్ల వయసులో బైక్ పై స్టంట్స్.. నెట్టింట హీరోయిన్ అరాచకం..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. కుర్ర హీరోయిన్లకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. అలాగే ఫిట్నెస్, లుక్స్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ హీరోయిన్ 47 ఏళ్ల వయసులో బైక్ పై స్టంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన క్రేజీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మంజు వారియర్. తమిళం, మలయాళంలో … Read more

indoor plants: ఈ మొక్కలతో అందం, ఆరోగ్యం.. ఇంట్లో పెట్టుకుంటే చెప్పలేనన్ని లాభాలు!

indoor plants: ఈ మొక్కలతో అందం, ఆరోగ్యం.. ఇంట్లో పెట్టుకుంటే చెప్పలేనన్ని లాభాలు!

మీ ఇల్లు అందాన్ని పెంచే, ఇంట్లో వేగంగా పెరిగే మొక్క కోసం మీరు చూస్తుంటే.. ఎరికా మొక్క మీకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఇది చాలా త్వరగా పెరుగుతుంది. అలాగే దీనికి ఎక్కువ సూర్యకాంతి కూడా అవసరం లేదు. దీన్ని మీరు తక్కువ లైట్ ఉన్న ప్రదేశంలో కూడా ఉంచుకోవచ్చు. ఇంట్లో పెంచుకునే మొక్కల విషయానికి వస్తే, పీస్ లిల్లీ ఒక గొప్ప ఎంపిక. ఈ మొక్క ప్రత్యేకత ఏంటంటే.. దీనికి నీరు తగ్గితే అది మీకు … Read more

Tollywood : తెలుగులో బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచారం కేసులో జైలుకు.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..?

Tollywood : తెలుగులో బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచారం కేసులో జైలుకు.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీల్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఒకటి. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ సౌందర్యతోపాటు.. వినీత సైతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ వినీత. ఆమె అసలు పేరు లక్ష్మి, కానీ సినిమాల్లోకి వచ్చాకా వినీతగా మార్చుకుంది. 1993లో శరత్ కుమార్ హీరోగా వచ్చిన కట్ట బొమ్మన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. … Read more

Vastu Tips: ఇంట్లో చీపురుని ఈ దిక్కున ఉంచితే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.. డబ్బే డబ్బు – Telugu News | Vastu Tips For Broom Placement: Attract Goddess Lakshmi Devi, Wealth, Prosperity Home

Vastu Tips: ఇంట్లో చీపురుని ఈ దిక్కున ఉంచితే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది.. డబ్బే డబ్బు – Telugu News | Vastu Tips For Broom Placement: Attract Goddess Lakshmi Devi, Wealth, Prosperity Home

వాస్తు శాస్త్రం.. నిర్మాణం.. దిక్కులు.. పంచభూతాల సమతూల్యత.. ఇలా ఎన్నో విషయాల గురించి చెబుతుంది. అయితే.. వాస్తు నియమాలు పాటించడం ద్వారా ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. ఇది శాంతి, సంపద, ఆరోగ్యం, శ్రేయస్సును పెంపొందించేలా చేస్తుందని విశ్వసిస్తారు. వాస్తుశాస్త్రాన్ని నమ్మేవారు.. ప్రతితీ వాస్తు శాస్త్రం ప్రకారమే.. ఇంటిని కట్టుకుంటారు.. అలాగే.. దాని ప్రకారమే.. వస్తువులను ఉంచుతారు.. అయితే.. చీపురు ఉంచడంపై వాస్తు శాస్త్రం పలు విషయాలను చెబుతోంది.. ఇంట్లో చీపురును ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు. … Read more