Mohanlal: 70 కోట్లు పెట్టి సినిమా తీస్తే పాతిక లక్షల కలెక్షన్ మోహన్ లాల్‌ కెరీర్‌కే మచ్చలాంటి సినిమా

Mohanlal: 70 కోట్లు పెట్టి సినిమా తీస్తే పాతిక లక్షల కలెక్షన్ మోహన్ లాల్‌ కెరీర్‌కే మచ్చలాంటి సినిమా

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్.. స్పీడ్‌కు వృషభ సినిమా బ్రేక్ వేసింది. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. భారీ నష్టాన్ని మేకర్స్‌కు మిగిల్చింది. దీంతో 2025 ఇయర్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫిల్మ్ జర్నీని ఎంజాయ్ చేసిన మోహన్ లాల్.. ఇయర్ ఎండ్‌లో మాత్రం వృషభ సినిమాతో దారుణ డిజాస్టర్‌ తన ఖాతాలో వేసుకోవడం ఇప్పుడు సౌత్ ఇండియన్ పిల్మ్ ఫెటర్నిటీలో హాట్ టాపిక్ అవుతోంది. 2025 … Read more

Fish Rain: ఆకాశం నుంచి చేపల వర్షం.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా? – Telugu News | Fish Falling from the Sky: What’s the Reason Behind It?

Fish Rain: ఆకాశం నుంచి చేపల వర్షం.. ఎందుకిలా జరుగుతుందో తెలుసా? – Telugu News | Fish Falling from the Sky: What’s the Reason Behind It?

వడగళ్ల వానలు సాధారణంగా చూస్తేనే ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం అరుదైన సందర్భాల్లో చేపలు ఆకాశం నుంచి పడటం కూడా చూశాం. ఇవి చాలా తక్కువ పరిణామంలో ఉంటాయి. అయితే, అమెరికాలో మాత్రం పెద్ద మొత్తంలో చేపలు ఆకాశం నుంచి పడుతున్నాయి. దీంతో అక్కడ ప్రజలు దాన్ని ఓ పండగలు జరుపుకుంటున్నారు. చేపలు ఆకాశంలో ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి వనరులపై ఏర్పడే శక్తివంతమైన సుడిగాలులు, సుడిగుండాలు ఆ నీటి నుంచి చేపలను పీల్చుకుని వాటిని భూమికి … Read more

TOP 9 ET News: పవర్‌ ఫుల్ ట్రైలర్‌ వచ్చేస్తోందోచ్‌… | మధ్యలో వీళ్లిద్దరిదో గోల.. రచ్చే రచ్చ !!

TOP 9 ET News: పవర్‌ ఫుల్ ట్రైలర్‌ వచ్చేస్తోందోచ్‌… | మధ్యలో వీళ్లిద్దరిదో గోల.. రచ్చే రచ్చ !!

వస్త్రధారణ వివాదం కాస్తా ఇప్పుడు నా అన్వేషణ కాంట్రో కామెంట్స్‌ వైపు మళ్లింది. ఇప్పుడది ఏజూడ్‌- నా అన్వేషణ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. హిందూ దేవతల గురించి.. యూట్యూబర్‌ అన్వేష్‌ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో.. హిందువులు అందరూ ఇతనిపై తీవ్ర విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే ఏజూడ్ కూడా అన్వేష్ ను విమర్శిస్తూ తీవ్ర పదజాలంతో ఓ వీడియోను వదిలాడు. ఆ వీడియోను చూసిన అన్వేష్‌.. ఏజూడ్‌పై సీరియస్ … Read more

Kota Srinivasa Rao: ‘ఖాళీగా ఉన్నా.. సినిమాలో ఏవైనా వేషాలు ఇవ్వొచ్చు కదా..’ అప్పుడు చిరు, పవన్ ఏమన్నారంటే.?

Kota Srinivasa Rao: ‘ఖాళీగా ఉన్నా.. సినిమాలో ఏవైనా వేషాలు ఇవ్వొచ్చు కదా..’ అప్పుడు చిరు, పవన్ ఏమన్నారంటే.?

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు దివంగత సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్, ఇండస్ట్రీలోని పలు అంశాలపై చర్చించారు. తాను ఎన్నడూ అవకాశాల కోసం ఎవరినీ వెళ్లి అడగలేదని, అది తన బ్యాడ్ హ్యాబిట్ లేదా గుడ్ హ్యాబిట్ కావచ్చు అని పేర్కొన్నారు. కరోనా ముందు వరకు దాదాపు … Read more

న్యూ ఇయర్ వేళ మహేష్‌ ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్న నమ్రతా

న్యూ ఇయర్ వేళ మహేష్‌ ఫ్యామిలీ ఫొటోలు పంచుకున్న నమ్రతా

నూతన సంవత్సరం వేళ అభిమానులకు మహేష్‌బాబు అర్ధాంగి నమ్రత స్పెషల్‌ ట్రీట్‌ ఇచ్చారు. కుటుంబంతో కలిసి మహేశ్ బాబు ఆనందంగా గడిపిన క్షణాలకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో మహేశ్ బాబు తన కుమార్తె సితార బుగ్గపై ప్రేమగా ముద్దుపెడుతున్న దృశ్యం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరో ఫోటోలో సితార ‘న్యూ ఇయర్’ అని రాసి ఉన్న హెయిర్‌బ్యాండ్ ధరించి … Read more

ఒకే జిమ్‌లో వర్కౌట్స్ చేసేవాళ్ళం.. ఆ స్టార్ హీరో నన్ను గుర్తుపట్టలేదు..

ఒకే జిమ్‌లో వర్కౌట్స్ చేసేవాళ్ళం.. ఆ స్టార్ హీరో నన్ను గుర్తుపట్టలేదు..

భరణి.. బిగ్ బాస్ తర్వాత మరోసారి పాపులర్ అయ్యాడు.. విలన్ గా సినిమాల్లో నటించి మెప్పించిన భరణి.. బిగ్ బాస్ లో మెప్పించాడు.సీజన్ 9 మధ్యలో ఎలిమినేట్ అయ్యి ఆతర్వాత మరోసారి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్నాడు. చాలా వారాలు కొనసాగిన భరణి చివరో ఎలిమినేట్ అయ్యాడు. హౌస్‌లో పెద్ద దిక్కుగా ఉండి తన ఆటతో మెప్పించాడు. బిగ్ బాస్ తర్వాత తిరిగి సినిమాల్లో బిజీ అయ్యాడు భరణి. అలాగే పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు భరణి. … Read more

Dil Raju: దుబాయ్‌ వెకేషన్‌లో దిల్ రాజు.. భార్య, కొడుకుతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ ఇదిగో

Dil Raju: దుబాయ్‌ వెకేషన్‌లో దిల్ రాజు..  భార్య, కొడుకుతో కలిసి జాలీ జాలీగా.. ఫొటోస్ ఇదిగో

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు ఫ్యామిలీ కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకొంది. న్యూఇయర్ సందర్భంగా దిల్ రాజు ఫ్యామిలీ వెళ్లింది. అక్కడే కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. దిల్ రాజు వెంట ఆయన భార్య తేజస్విని, కుమారుడు కూడా ఉన్నారు. దుబాయ్ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను తేజస్విని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన … Read more

Dementia: మీ కళ్లను చూసే ఆ రోగాన్ని పసిగట్టొచ్చు.. చిత్తవైకల్యం ఎంత ప్రమాదమో తెలుసా..? – Telugu News | Dementia Early Warning: Your Eyes Reveal Brain Health, Alzheimer’s Risk Factors

Dementia: మీ కళ్లను చూసే ఆ రోగాన్ని పసిగట్టొచ్చు.. చిత్తవైకల్యం ఎంత ప్రమాదమో తెలుసా..? – Telugu News | Dementia Early Warning: Your Eyes Reveal Brain Health, Alzheimer’s Risk Factors

కళ్ళు కేవలం చూడటానికి మాత్రమే అని మనం తరచుగా అనుకుంటాము.. కానీ మీ కళ్ళు మీ మెదడు ఆరోగ్యాన్ని కూడా వెల్లడిస్తాయని మీకు తెలుసా? అవును.. ఇటీవల, శాస్త్రవేత్తలు ఒక వ్యక్తి భవిష్యత్తులో చిత్తవైకల్యం (Dementia) వంటి తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందా లేదా అని వెల్లడించే ఒక ఆశ్చర్యకరమైన ఆవిష్కరణను చేశారు.. ఈ సంకేతం నేరుగా కళ్ళ నుండి వస్తుందని వెల్లడించారు. చిత్తవైకల్యం (డిమెన్షియా).. అనేది ఒక వ్యక్తి జ్ఞాపకశక్తిని, ఆలోచనను, రోజువారీ కార్యకలాపాలను.. … Read more

ఆ రోజు ఆర్తీ అగర్వాల్ చేసిన పనికి అందరం షాక్ అయ్యాం.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

ఆ రోజు ఆర్తీ అగర్వాల్ చేసిన పనికి అందరం షాక్ అయ్యాం.. ఆసక్తికర విషయం చెప్పిన నిర్మాత

ఎన్ని సార్లు చూసిన బోరు కొట్టని సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మొదటి వరుసలో ఉండే సినిమా నువ్వు నాకు నచ్చావ్. విజయ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, ఆర్తి అగర్వాల్ కలిసి నటించారు. ఈ సినిమాతోనే హీరోయిన్ గా ఆర్తి అగర్వాల్ పరిచయం అయ్యింది. నువ్వు నాకు నచ్చావ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.. ఇప్పటికీ ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఈ … Read more

Venu Swamy: వేణు స్వామి లవ్ స్టోరీ.. ఆమెను చూసిన వెంటనే అలా చేశారట..

Venu Swamy: వేణు స్వామి లవ్ స్టోరీ.. ఆమెను చూసిన వెంటనే అలా చేశారట..

వేణు స్వామి .. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించారు ఆయన. సినీ ప్రముఖుల జాతకాలు చెపుతూ వార్తల్లో నిలిచారు వేణు స్వామి. వేణు స్వామి గురించే కాదు.. ఆయన సతీమణి గురించి కూడా చాలా మందికి తెలిసిందే ఉంటుంది. ఆమె ఎవరో కాదు ప్రముఖ వీణా కళాకారిణి, వీణా శ్రీవాణి. తన వీణా ప్రావీణ్యంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీవాణి. పలు షోలు, సోషల్ మీడియా ద్వారా ఎప్పుడూ ప్రేక్షకులను మెప్పిస్తూ.. ఆకట్టుకుంటున్నారు శ్రీవాణి. ఇటీవల … Read more