Actress : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాకు ఏం చెప్పిందంటే.. సీనియర్ హీరోయిన్..

Actress : శ్రీదేవి చనిపోయే ముందు నన్ను కలిసింది.. నాకు ఏం చెప్పిందంటే.. సీనియర్ హీరోయిన్..

నటి జయమాలిని తన సినీ కెరీర్‌లో దిగ్గజ నటులతో పనిచేసిన అనుభవాలను, ముఖ్యంగా శ్రీదేవి మరణంపై తన భావోద్వేగాలను పంచుకున్నారు. సినీ రంగంలో ఒకప్పుడు తాను అత్యంత వేగంగా డ్యాన్స్ చేసేదానినని, కృష్ణ వంటి నటులు తన వేగాన్ని అందుకోవడానికి కష్టపడేవారని గుర్తుచేసుకున్నారు. ఎంజీఆర్, శోభన్ బాబు వంటి ప్రముఖులతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. అలాగే శ్రీదేవిని చిన్నతనం నుంచీ తెలిసిన జయమాలిని, శారద గారితో కలిసి శ్రీదేవిని ఒక కార్యక్రమంలో పిలవాలని అనుకున్న ఆరు నెలలకే … Read more

ఆ భయంకర వ్యాధి బాధితులకు గుడ్‌న్యూస్, సైంటిస్టుల ప్రయోగాలు సక్సెస్ – Telugu News | Alzheimer’s disease can be completely cured, scientists say

ఆ భయంకర వ్యాధి బాధితులకు గుడ్‌న్యూస్, సైంటిస్టుల ప్రయోగాలు సక్సెస్ – Telugu News | Alzheimer’s disease can be completely cured, scientists say

ఆల్జీమర్స్ (తీవ్రమైన మతి మరుపు వ్యాధి) బారిన పడుతున్న వారి సంఖ్య గత కొంత కాలంగా ఊహించని విధంగా పెరిగిపోతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారినపడితే అంతే సంగతులు. ఈ వ్యాధి నయం కావడం దాదాపు అసాధ్యమే. ఆల్జీమర్స్ డిసీజ్ ఇంటర్నేషనల్ గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 55 మిలియన్ల మంది డెమెంటియాతో బాధపడుతున్నారు. వీరిలో ఎక్కువ ఆల్జీమర్స్ వ్యాధి బాధితులే. ప్రతీ సంవత్సరం 10 మిలియన్ల మంది ఈ జాబితాలో చేరుతుండటం ఆందోళన కలిగించే అంశంగా … Read more

Tollywood: కమెడియన్ లక్ష్మీపతి గుర్తున్నాడా.? చనిపోయే ముందు మూడు థియేటర్స్ అమ్మేశాడు.. చివరికి.!

Tollywood: కమెడియన్ లక్ష్మీపతి గుర్తున్నాడా.? చనిపోయే ముందు మూడు థియేటర్స్ అమ్మేశాడు.. చివరికి.!

కమెడియన్ లక్ష్మీపతి కూతురు శ్వేతా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తండ్రి మరణం తర్వాత కుటుంబం ఎదుర్కున్న ఆర్ధిక సవాళ్లు, అలాగే సోదరులు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్ సినీ అరంగేట్రం గురించి ఆమె పంచుకున్నారు. సంతోష్, సంగీత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. మంచి విజయాలను అందుకున్నారని.. వారి ఎదుగుదల తనకు ఆనందాన్ని ఇచ్చిందని ఆమె తెలిపింది. అలాగే ఇంకో ఇద్దరు సోదరుల్లో ఒకరు విమానాశ్రయంలో పని చేస్తుండగా.. మరొకరు కో-డైరెక్టర్‌గా వర్క్ చేస్తున్నట్టు … Read more

CETs 2026: ఇకపై సెట్స్‌ ప్రవేశ పరీక్షలకు.. ఆధార్‌, ఆపార్‌ ఐడీ తప్పనిసరి! – Telugu News | Aadhaar, APAAR IDs made must for candidates registering for CET

CETs 2026: ఇకపై సెట్స్‌ ప్రవేశ పరీక్షలకు.. ఆధార్‌, ఆపార్‌ ఐడీ తప్పనిసరి! – Telugu News | Aadhaar, APAAR IDs made must for candidates registering for CET

మహారాష్ట్ర రాష్ట్ర ఉమ్మడి ప్రవేశ పరీక్ష (CET) సెల్ 2026 కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి జరిగే అన్ని CET పరీక్షలకు ఆధార్ కార్డు, APAAR ID (ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ)ని తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రకటించింది. వీటిలో MHT-CET కూడా ఉంది. దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులను నివారించడానికి విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను ముందుగానే అప్‌డేట్‌ చేసుకోవాలని CET కమిషనర్ దిలీప్ సర్దేశాయ్ వెల్లడించారు. కాగా మహారాష్ట్ర CET 2026 … Read more

మాస్ మహారాణిగా మారిపోయిన రష్మిక వీడియో

మాస్ మహారాణిగా మారిపోయిన రష్మిక వీడియో

చూస్తున్నారుగా.. అక్కడ కనిపిస్తున్నదెవరో గుర్తు పట్టారా..? మొన్నటికి మొన్న గాళ్ ఫ్రెండ్ సినిమాలో తనదైన నటనతో అందర్నీ మెప్పించిన రష్మిక మందన్ననే ఇప్పుడు మైసా అంటూ ఊర మాస్ పాత్రతో వచ్చేస్తున్నారు. టీజర్ చూస్తుంటేనే.. సినిమా ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. గాళ్ ఫ్రెండ్ క్లాస్ అయితే.. మైసా పూర్తిగా రెబల్.ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమాగా వస్తుంది మైసా. ఇందులో తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటున్నారు రష్మిక. ఇన్నాళ్లూ చాలా క్లాసీగా, రొమాంటిక్‌గా కనిపించిన ఈ … Read more

Rinku Singh: 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో టీమిండియా మోడ్రన్ డే ఫినిషర్ బీభత్సం.. మెరుపు సెంచరీతో దూల తీర్చాడుగా.. – Telugu News | Rinku Singh Wreaks Havoc in Vijay Hazare Trophy: Smashes a Blazing Century in Just 56 Balls with Explosive Sixes

Rinku Singh: భారత క్రికెట్‌లో ‘మోడ్రన్ డే ఫినిషర్’గా పేరు తెచ్చుకున్న రింకూ సింగ్ మరోసారి తన బ్యాట్‌తో గర్జించాడు. ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో రింకూ సింగ్ కనీవినీ ఎరుగని రీతిలో చెలరేగిపోయాడు. ఉత్తరప్రదేశ్ తరపున ఆడుతున్న ఈ స్టార్ బ్యాటర్, ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ టీ20 తరహాలో సెంచరీ బాది అందరినీ ఆశ్చర్యపరిచాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు.. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ ఆరంభం నుండే … Read more

ఒక్క వారం.. అరడజను సినిమాల దండయాత్ర వీడియో

ఒక్క వారం.. అరడజను సినిమాల దండయాత్ర వీడియో

ఒక్క రోజు.. అరడజన్‌ సినిమాలు.. డిసెంబర్ 25న బాక్సాఫీస్ పరిస్థితి ఇది. ఇందులో వేటికవే డిఫెరెంట్ జోనర్‌లో వస్తున్నాయి. వైజయంతి మూవీస్ నిర్మించిన ఛాంపియన్‌ పీరియడ్ యాక్షన్ డ్రామా. 1940స్ నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా వస్తుంది. తెలంగాణలోని బైరాన్ పల్లి బ్యాక్‌డ్రాప్‌లో సాగే రజాకార్ సినిమా ఇది. క్రిస్మస్‌కే వస్తున్న మరో డిఫెరెంట్ సినిమా శంబాలా. సైన్స్, దేవుడికి మధ్య జరిగే సోషియో ఫాంటసీ ఈ సినిమా. ఈ సినిమా టేబుల్ ప్రాఫిట్స్‌లోనే విడుదలవుతుండటం … Read more

January 2026 Changes: క్రెడిట్ స్కోర్ నుండి ఆధార్-పాన్ లింకింగ్ వరకు.. జనవరిలో అమల్లోకి రానున్న కీలక మార్పులు! – Telugu News | From PAN Aadhaar Link to Credit Score: These are the changes will be implemented from January 2026

January 2026 Changes: డిసెంబర్ నెల కొన్ని రోజుల్లో ముగియనుంది. జనవరి నెల కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జనవరి మాత్రమే కాదు, 2026 కూడా ప్రారంభం కానుంది. ప్రతి నెల ప్రారంభంతో గ్యాస్ సిలిండర్ ధరలు, ఆధార్ కార్డు , రేషన్ కార్డు, పాన్‌ వంటి వాటిలో పెద్ద మార్పులు ఉంటాయి. ఈ పరిస్థితిలో కొన్ని పెద్ద మార్పులు జనవరి 2026లో కూడా అమల్లోకి వస్తాయి. ఈ పరిస్థితిలో జనవరి 2026లో జరిగిన మార్పులను వివరంగా … Read more

Tollywood: పెళ్లి రోజునే.. రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ స్టార్ నటి.. ఫొటోస్ వైరల్

Tollywood: పెళ్లి రోజునే.. రెండోసారి అమ్మగా ప్రమోషన్ పొందిన టాలీవుడ్ స్టార్ నటి.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్ ప్రముఖ నటి గుడ్ న్యూస్ చెప్పింది. తాను మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఈ మేరకు తమ చిట్టి బుజ్జాయి చేతి ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ.. ‘మా జీవితాల్లో మరో అద్భుతం జరిగింది. మాకు రెండోసారి దేవుడి ఆశీస్సులు లభించాయి. మా కుటుంబంలోకి మరో పండంటి మహాలక్ష్మి అడుగుపెట్టింది. మా పెళ్లయి తొమ్మిదేళ్లవుతోంది. మా ఆయన ఉత్తమ భర్త మాత్రమే కాదు గొప్ప తండ్రి … Read more

Health Tips: గర్భిణీ స్త్రీలు అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

Health Tips: గర్భిణీ స్త్రీలు అరటిపండ్లు తింటే ఏమవుతుందో తెలుసా..?

అరటిపండు.. అన్ని సీజన్లలో ప్రతిచోటా సులభంగా లభించే సూపర్‌ఫుడ్.. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. కానీ చాలా మంది ఈ చౌకైన అరటిపండు తినడానికి ఇష్టపడరు. అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి అవసరమైన శక్తి లభించడమే కాకుండా.. గుండె ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.. అరటిపండ్లు తినడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాల … Read more