Korean Kanakaraju Trailer: వరుణ్ తేజ్ యాక్టింగ్ బీభత్సం.. అదిరిపోయిన కొరియన్ కనకరాజు ట్రైలర్..
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో కొరియన్ కనకరాజు ఒకటి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ 7న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఇందులో వరుణ్ జోడిగా యంగ్ హీరోయిన్ రితికా నాయక్ కథానాయికగా నటిస్తుండగా.. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కొరియన్ … Read more