నా హృదయం బరువెక్కింది.. ఇది చెప్పలేని బాధ..! ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన బండ్ల గణేష్
నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. ఆతర్వాత నిర్మాతగా మారారు. నటుడిగా స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు, కొన్ని కీలక పాత్రల్లో కనిపించిన బండ్ల గణేష్. ఆతర్వాత నిర్మాతగా మారి సినిమాలు చేసి మెప్పించారు. ఆంజనేయులు సినిమాతో నిర్మతగా మొదలు పెట్టి గబ్బర్ సింగ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు బండ్ల గణేష్. ఈ సినిమా తర్వాత టెంపర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో … Read more