NewsOpinionColumnsTariffs are gone. Now, let’s build on India-Australia pact
Tariffs are gone. Now, let’s build on India-Australia pact Source link
Tariffs are gone. Now, let’s build on India-Australia pact Source link
2025 ముగిసి కొత్త ఏడాది 2026లోకి అడుగుపెట్టాం. నూతన ఏడాది రావడంతో ప్రజలను ప్రభావితం చేసే కొత్త రూల్స్‌ను ప్రభుత్వాలు అమల్లోకి తీసుకొస్తుంటాయి. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి ఎంట్రీ ఇవ్వడంతో జనవరి 1వ తేదీ నుంచి కొన్ని కొత్త నిర్ణయాలు అమల్లోకి వచ్చాయి. దేశంలోని ప్రజలందరూ వీటి గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. కొత్త నిబంధనలు మీకు ముందే తెలిసి ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందగలుగుతారు. ఆర్ధికంగా మీరు లాభం కూడా దీని … Read more
తమిళ స్టార్ హీరో సూర్య వెండితెరపైనే కాకుండా నిజజీవితంలోనూ తాను నిజమైన హీరోనని నిరూపించుకున్నారు. తనను ఎంతగానో ఆరాధించే అభిమానుల పట్ల ఆయన ప్రేమను మరోసారి చాటిచెప్పారు. తాజాగా ఓ అభిమాని వివాహ వేడుకకు సడన్‌గా హాజరై అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అరవింద్ అనే యువకుడు తన వివాహం సందర్భంగా కాబోయే భార్య కాజల్‌కు మర్చిపోలేని బహుమతి ఇవ్వాలనుకున్నాడు. కాజల్ కు హీరో సూర్య అంటే … Read more
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ద్రాక్షారామంలో జరిగిన శివలింగం ధ్వంసం కేసు మిస్టరీ వీడింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడు శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఈ కేసుకు సంబంధించిన కీలక వివరాలను మీడియాకు వెల్లడించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. నిందితుడు తోటపేటకు చెందిన శ్రీనివాస్‌గా పోలీసులు గుర్తించారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి Also Watch: గుడ్‌న్యూస్.. భారీగా … Read more
టాలీవుడ్ హీరోయిన్ తనుశ్రీ దత్తా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఎక్కువగా ముక్కుసూటిగా మాట్లాడుతూ నిత్యం వార్తలలో నిలుస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన ఆమె.. ఇప్పుడు ఏదో ఒక కారణం చేత సోషల్ మీడియాలో నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉంది. మీటూ ఉద్యమం సమయంలో ఆమె మరో నటుడిపై తీవ్ర ఆరోపణలు చేసింది. అలాగే ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక దర్శకుడు తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. ఆ డైరెక్టర్ తనతో డిమాండ్ చేస్తూ … Read more
సాధారణంగా సినీ పరిశ్రమలో కొంతమంది నటీమణులు స్టార్డమ్ సంపాదించడమే కాకుండా అటు ప్రేక్షకుల హృదయాలను కూడా శాసిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. పాన్ ఇండియా సినీప్రియుల మనసులలో దేవసేనగా చెరగని ముద్ర వేసింది. అందంతోపాటు అద్భుతమైన నటనతో జనాలను కట్టిపడేసింది. బాహుబలి సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న స్వీటీ.. ఆ తర్వాత మాత్రం సినిమాలు తగ్గించేసింది. కొన్నాళ్లు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు మరోసారి సినీప్రియులను అలరిస్తుంది. ఇటీవలే ఘాటీ సినిమాతో … Read more
2025 సంవత్సరం ఓటీటీలో ఉత్కంఠ, థ్రిల్‌లను అందించే సినిమాల ఆధిపత్యం చెలాయించాయి. జ్యువెల్ థీఫ్ అనే హై-ఆక్టేన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లో దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ ఒక మోసపూరిత, జిత్తులమారి, మాస్టర్ మైండ్‌ఫుల్ దొంగగా నటించాడు. ఈ సినిమా కథ ఒక పెద్ద, రహస్యమైన ఆభరణాల దోపిడీ చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ ప్రతి అడుగు కొత్త మలుపు, ఉత్కంఠను సృష్టిస్తుంది. “జ్యువెల్ థీఫ్” అనేది పోలీసులు, నిఘా సంస్థలు తనను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ముందుండే … Read more
మూవీ రివ్యూ: సైక్ సిద్ధార్థ నటీనటులు: శ్రీ నందు, యామిని భాస్కర్, నరసింహ ఎస్, ప్రియాంక రెబెక్కా, సుకేష్ తదితరులు.. సంగీతం: స్మరన్ సాయి సినిమాటోగ్రఫీ: కె. ప్రకాష్ రెడ్డి నిర్మాతలు: శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి దర్శకత్వం: వరుణ్ రెడ్డి హీరోగా నిలదొక్కుకోవడానికి దాదాపు 19 ఏళ్లుగా పోరాడుతున్న నందు.. ఈసారి రొటీన్ కి భిన్నంగా సైక్ సిద్ధార్థతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. Gen-Z ఆడియన్స్‌ని టార్గెట్ చేస్తూ.. కాస్త ట్రిక్కీ కాన్సెప్ట్‌తో చేసిన … Read more
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేషన్ మాఫియా అక్రమాలపై విజిలెన్స్ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. పేదల కోసం ఉద్దేశించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. సాధారణంగా రేషన్ బియ్యం రవాణా చేసే లారీలకు జీపీఎస్ ట్రాకర్లు అమరుస్తారు. అయితే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్రమార్కులు లారీకి బదులుగా బైక్‌కు జీపీఎస్ అమర్చి అధికారులను ఏమార్చారు. ఈ విధంగా మల్లారం ఏఎంసి గోదాం నుంచి పాల్వంచ ఎంఎల్ఎస్ పాయింట్‌కు … Read more
ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ ద్వారా పలు కీలక, షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. పైరసీ కార్యకలాపాల ద్వారా తాను ₹13 కోట్ల 40 లక్షలు సంపాదించినట్లు రవి పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ మొత్తం ఏడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ అయినట్లు గుర్తించారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాడ్స్ ప్రమోషన్ ద్వారా ఒక్కసారిగా ₹1 కోటి 58 లక్షలు పొందినట్లు కూడా విచారణలో తేలింది. పన్నుల సమస్యలు రాకుండా ఉండేందుకు ₹90 లక్షలు తన సోదరి చంద్రిక … Read more