Salman Khan : వయసు 60 ఏళ్లు.. ఇప్పటికీ తగ్గని డిమాండ్.. సల్మాన్ ఖాన్ ఆస్తులు ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందే. హిందీతోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. డిసెంబర్ 27న సల్మాన్ 60వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు విషెస్ తెలిపారు. అలాగే ముంబైలోని తన నివాసం వద్దకు భారీగా చేరుకున్న ఫ్యాన్స్ తమ ఫేవరేట్ హీరో బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. మార్చిలో అమీర్ ఖాన్, నవంబర్‌లో షారుఖ్ ఖాన్ తర్వాత 2025లో 60 ఏళ్లు నిండిన ఖాన్‌ల జాబితాలో … Read more