Ravi Babu: ‘షూట్ నుంచి మధ్యలోనే.. ఆ స్టార్ హీరోయిన్ వల్ల నా పరువు పోయింది..’
విలక్షణ నటనకు, వెర్సటైల్ స్టోరి టెల్లింగ్‌కు దర్శకుడు రవిబాబు పెట్టింది పేరు. సీనియర్ నటుడు చలపతిరావు కోడుకైనప్పటికీ.. ఇండస్ట్రీలో అటు నటుడిగా.. ఇటు దర్శకుడిగా నిలదొక్కుకునే క్రమంలో రవిబాబు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ విషయాలు అతడు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. తన సినీ జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేశానని.. అలాగే తాను నటిస్తూ, దర్శకత్వం వహించిన ఓ సినిమా కోసం కష్టాలు పడాల్సి వచ్చిందని రవిబాబు అన్నాడు. అనసూయ చిత్రం … Read more