శరీరంపై దేవుని పచ్చబొట్లు వేసుకుంటే ఏమవుతుంది..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే..?
నేటి యువతలో పచ్చబొట్లు వేయించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. అందులోనూ దేవుళ్ల చిత్రాలు, ఓంకారం, స్వస్తిక్ వంటి చిహ్నాలను శరీరంపై చెక్కించుకోవడం పట్ల చాలా మంది మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలా దైవ చిహ్నాలను పచ్చబొట్టుగా వేయించుకోవడం శుభప్రదమా కాదా అనే సందేహాలపై పండితులు కీలక విషయాలు చెప్పారు. దేవుని పచ్చబొట్టు వేయించుకోవడాన్ని భక్తికి చిహ్నంగా చూడొచ్చని తెలిపారు. వినాయకుడు, వెంకటేశ్వరుడు, ఓంకారం వంటి చిహ్నాలను శరీరంపై ధరించడం ద్వారా ఆ దైవ సాన్నిథ్యాన్ని మనస్సులో నింపుకోవడానికి ఇది … Read more