AP News: చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తూ అనంతలోకాలకు | Mother, Daughter Killed in Road Accident While Returning Home After Church Prayers
AP News: నంద్యాల జిల్లా పాణ్యం మండలం గోనవరం గ్రామంలో విషాదం నెలకొంది. చర్చిలో ప్రార్థనలు ముగించుకుని స్వగ్రామానికి వెళ్తూ తల్లి కూతురు అనంతలోకాలకు చేరారు. ఈ హృదయ విదారక ఘటన నంద్యాల మండలం బ్రాహ్మణపల్లె మద్దూరు గ్రామాల మధ్య చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాణ్యం మండలం గోనవరం గ్రామానికి చెందిన లలితమ్మ లక్ష్మి తల్లి కూతురు నంద్యాలలోనే ఓ చర్చిలో ప్రార్థనలు ఉంటే వెళ్లారు. కార్యక్రమం ముగించుకుని స్వగ్రామానికి బయలుదేరారు. గ్రామానికి వెళుతున్న … Read more