Cinema : ఏం సిరీస్ భయ్యా.. సస్పెన్స్, ట్విస్టులతో పిచ్చెక్కిస్తోంది.. 5 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్లో టాప్.. ఇప్పటికీ క్రేజ్..
ప్రస్తుతం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలవుతున్నాయి. సస్పెన్స్, థ్రిల్లర్, యాక్షన్, మిస్టరీ చిత్రాలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఒక సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. 2021లో విడుదలైన ఈ మూవీ పెద్దగా ఆర్బాటం లేకుండా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ఆ సిరీస్ పేరు మత్య్సకాండ్. ఇందులో రవి దూబే ప్రధాన పాత్ర పోషించారు. అలాగే నటి జోయ అఫ్రోజ్ కీలకపాత్ర పోషించింది. ఈ సిరీస్‌లో మధుర్ మిట్టల్, … Read more