Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?

Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?

సోషల్ మీడియాలో నిత్యం ఎదో ఒక ఫోక్ సాంగ్ తెగ వైరల్ అవుతూంటుంది. రీసెంట్ డేస్‌లో జానపద గీతాలు సినిమా పాటలను మించి క్రేజ్ తెచ్చుకుంటున్నాయి. వారానికి ఒకటి రెండు సాంగ్స్ విడుదల చేస్తున్నారు. ఎంఈ సాంగ్స్ మిలియన్ కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తున్నాయి. కొన్ని సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో కూడా వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఎక్కడ చూసిన ఇవే సాంగ్స్ మారుమ్రోగుతున్నాయి. వినే కొద్దీ వినాలనిపించేలా సాంగ్స్ … Read more

Lalithaa Jewellery: చదివింది 5వ తరగతే.. కట్ చేస్తే రూ. 11,000 కోట్ల అధిపతి! లలితా జ్యువెలరీ ఓనర్ సక్సెస్ స్టోరీ | School Dropout to Rs 11,000 Crore Empire: The Inspiring Story of Lalithaa Jewellery Owner

Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?

Lalithaa Jewellery Kiran Kumar Success story: ఈ బంగారు వెలుగు కేవలం పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెట్టుబడిదారులకే పరిమితం కాదు. కేవలం కూలీగా మొదలై, వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపారాలుగా ఎదిగిన కథలు కూడా ఉన్నాయి. లలితా జ్యూవెలరి ఎండీ ఎం. కిరణ్ కుమార్ జైన్ కథ కూడా అలాంటిదే. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన కిరణ్.. ఐదవ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 12 ఏళ్ల వయసులో కుటుంబాన్ని పోషించడానికి … Read more

Cinema : ఓటీటీలో వణుకు పుట్టించిన సస్పెన్స్ థ్రిల్లర్.. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండింగ్.. మైండ్ బ్లాకింగ్ హారర్ మూవీ..

Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?

చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్లలోనే కాకుండా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఈ తరహా కంటెంట్‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సాధారణంగా ఒక సినిమా డిజిటల్ హక్కులను పొందిన ఓటీటీ సంస్థలు, వాటిని తమ సబ్‌స్క్రైబర్ల కోసం కేటాయిస్తాయి. అయితే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందిన ఒక అద్భుతమైన హారర్ థ్రిల్లర్ చిత్రం ఇప్పుడు ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండా … Read more

IND VS SL: భారత్ ఆశలపై నీళ్లు చల్లనున్న వర్షం.. గాలే టెస్ట్ క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్.. గెలుపు ఎవరిది? | India vs sri lanka galle test day 5 weather forecast match outcome rules

Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?

IND VS SL: గాలే అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ తొలి టెస్ట్ ఐదో రోజు ఆటపై మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే ఉదయం సమయంలోనే భారీ వర్షం కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చివరి రెండు సెషన్లలో వర్షం తీవ్రత కాస్త తగ్గినప్పటికీ, ఆకాశం నల్లటి మబ్బులతో నిండి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒకవేళ వర్షం తీవ్రమై మైదానం మైదాన సిబ్బంది నియంత్రణలోకి రాకపోతే, ఐదో రోజు ఆట మొత్తం … Read more

మా బాలయ్య బంగారం..!! నిర్మాత నష్టపోకూడదు.. షూటింగ్‌కు వస్తానంటున్న నటసింహం

Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?

నటసింహ బాలకృష్ణకు మొదటి నుంచీ వృత్తిపట్ల అంకిత భావం ఎక్కువ. అది తండ్రి యన్టీఆర్ నుండి అబ్బినదే అని అందరికీ తెలుసు. బాలకృష్ణ తన 111వ చిత్రంలో ఓ యాక్షన్ సీన్ షూటింగ్ లో ప్రమాదానికి గురయ్యారు. ఆయన మోకాలికి గాయం తగిలింది. డాక్టర్లు శస్త్ర చికిత్స అవసరం అన్నారు. నీ ఆపరేషన్ చేయించుకున్న బాలయ్యను వైద్యులు రెండు నెలలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయితే బాలయ్య సెప్టెంబర్ నుంచే షూటింగ్ లో పాలుపంచుకోవడానికి సుముఖంగా ఉన్నట్టు … Read more

Hyderabad: ఛీ.. ఇన్నాళ్లు నెయ్యి అనుకొని తిన్నదంతా ఇదా?.. Tv9 కథనాలతో వెలుగులోకి కల్తీ దందా! | Fake Ghee Racket Busted: Hyderabad Police Seize 36 Tons

Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?

TV9 ఇంపాక్ట్‌తో ఇప్పుడు అధికార యంత్రాంగం కదిలింది. హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ, విక్రయ కేంద్రాలపై H-FAST, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 130 సంస్థల్లో తనిఖీలు చేపట్టారు. ఇందులో 39 నెయ్యి తయారీ యూనిట్లు, 91 నెయ్యి విక్రయ కేంద్రాలు ఉన్నాయి. టీవీ9 కథనాల్లో లేవనెత్తిన కల్తీ నెయ్యి దందా తీవ్రతకు అనుగుణంగా అధికారులు విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా … Read more

OTT Movie: ఈ సినిమా చూశాక బర్త్ డే చేసుకోవాలంటే భయపడిపోతారు.. ఓటీటీలోని ఈ రియల్ క్రైమ్ స్టోరీని చూశారా?

Folk Song: రాతిరి రాతిరికి ట్రెండ్ అయిన ఫోక్ సాంగ్.. ఇన్‌స్టా మొత్తం ఇదే పాట.. ఎందుకో తెలుసా.?

ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల జీవిత కథల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా ఈ రియల్ స్టోరీలను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో రియల్ క్రైమ్ స్టోరీలకు భారీగా వ్యూయర్ షిప్ ఉంటోంది. అందుకే ఈ మధ్యన ఓటీటీలు కూడా ఎక్కువగా ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా సరిగ్గా ఇదే … Read more