అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

సాధారణంగా సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు వర్సటాలిటీ ప్రదర్శించే అవకాశం తక్కువ. కెరీర్ ప్రారంభంలో ఒక జానర్‌లో నటించడం మొదలుపెడితే, అదే తరహా పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ ధోరణిని మారుస్తున్నారు. ఆమె అన్ని జానర్ల సినిమాలను కవర్ చేస్తూ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. కమర్షియల్ చిత్రాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి పల్లవి, ఆ తర్వాత ప్రయోగాత్మక సినిమాల వైపు దృష్టి సారించారు. పీరియాడిక్ మూవీస్, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్, … Read more

తిమ్మరాజుపల్లి టీవీ నుంచి సూపర్ సాంగ్.. హృదయాలను టచ్ చేస్తున్న సాంగ్

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ చిత్రంతో … Read more

Cinama : ఏందీ మావ ఇది.. నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. వణుకుపుట్టించే క్రైమ్ స్టోరీ.. ఓటీటీలో ట్రెండింగ్..

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సస్పెన్స్, హారర్ సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ది ప్రిడేటర్ ఆఫ్ సెవిల్లే. మార్చి 27న ఈ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న … Read more

పోసాని మేనల్లుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ అని తెలుసా? చిరంజీవి, రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్‌లతో సినిమాలు

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

పోసాని కృష్ణమురళి.. ఈ పేరు గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా పలు విభాగాల్లో సత్తా చాటారాయన. 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయన ఆపరేషన్ ధుర్యోధన వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మెంటల్ కృష్ణ వంటి సినిమాల్లో హీరోగానూ నటించిన ఆయన ఎన్నో వందలాది సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా, కమెడియన్ గానూ మెప్పించారు. అయితే సినిమాల్లో బిజీ బిజీగా … Read more

Sara Arjun: ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ తండ్రి తెలుగులో స్టార్ నటుడని తెలుసా? విజయ్ దేవరకొండ, రష్మికలతో సినిమాలు

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

‘నాన్న’ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి చిన్నప్పుడే ఫేమస్ అయిపోయింది సారా అర్జున్. ఆ తర్వాత మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలో ఐశ్వర్య రాయ్ చిన్నప్పటి రోల్ లోనూ ఎంతో అందంగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక గతేడాది డిసెంబర్ లో రిలీజైన ‘ధురంధర్‌’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది సారా అర్జున్. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన ఈ ముద్దుగుమ్మ తన అందం, అభినయంతోనూ ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. దీని తర్వాత … Read more

Cinema : దుమారం రేపుతున్న యాక్సిడెంట్.. కన్నీళ్లు పెట్టించే క్లైమాక్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న మలయాళీ హార్రర్ సినిమా..

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

మలయాళంలో తెరకెక్కించిన హార్రర్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ప్రస్తుతం ఓ హారర్ సినిమా ఓటీటీలో దూసుకుపోతుంది. అదే సర్వం మాయ. మలయాళీ నటుడు నివిన్ పౌలీ నటించిన ఈ మూవీ విడుదలైన మొదటి ఐదు రోజుల్లోనే 50 కోట్లు వసూలు చేసింది. నివిన్ పౌలీ కెరీర్ లో తొలి రూ.100 కోట్ల సినిమాగా నిలిచింది. అఖిల్ సత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే చాలా చర్చనీయమైంది. ఇప్పుడు ఈ మూవీ … Read more

Tanikella Bharani: ఆ సినిమా ఒక నిశబ్ధ విప్లవం.. తెలుగులోనే వచ్చిన గొప్ప చిత్రం.. తనికెళ్ల భరణి కామెంట్స్..

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

దర్శకులు కె. విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సప్తపది చిత్రం తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాలో కథానాయకుడు తనికెళ్ళ భరణి మాటల్లో, దర్శకుడు కథనాన్ని ఎంతగా మౌనంగా, ప్రతీకాత్మకంగా చెప్పాడో స్పష్టమవుతుంది. సాక్షి రంగారావు పోషించిన పాత్ర నుండి, యాజులుగారి కుటుంబంలో జరిగే సంక్లిష్ట సంఘటనల వరకు ప్రతీదీ ఒక లోతైన అంతరార్థాన్ని కలిగి ఉంటుంది. యాజులు తన కూతురు జానకమ్మ ఒక నాట్యాచార్యుడిని వివాహం చేసుకున్నందుకు ఆమెను దూరం చేస్తారు. ఈ … Read more

Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఇంత అందమైన అక్క ఉందా? ఏం చేస్తుందో తెలుసా? ఫొటోస్ ఇదిగో

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

పెళ్లయ్యాక సినిమాలు బాగా తగ్గించేసింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం ఆమె కంటెంట్ బేస్డ్ సినిమాలు మాత్రమే చేస్తోంది. ప్రస్తుతం ఎక్కువ సమయం తన ఫ్యామిలీకే కేటాయిస్తోంది. ముఖ్యంగా కుమారుడు ‘వాయువ్‌ తేజ్‌ కొణిదెల’ ఆలనా పాలనా చూసుకుంటూ బిజి బిజీగా ఉంటోంది. సినిమాలు తగ్గించేసినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది లావణ్య. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంటోంది. అలాగే ఫ్యామిలీ ఈవెంట్స్, … Read more

Tollywood : గుర్తింపు తెచ్చిన పేరే శాపమైంది.. ఐరెన్ లెగ్ శాస్త్రి కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ?

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

టాలీవుడ్ సినీ చరిత్రలో ఎందరో నటులు వెలిగిపోయారు, కానీ అందరి జీవితాలు సుఖవంతంగా సాగలేదు. ముఖ్యంగా 90వ దశకంలో ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ సినిమాల్లో తనదైన హాస్యంతో మెప్పించిన నటుడు 'ఐరన్ లెగ్' శాస్త్రి. ఆయన అసలు పేరు గునుపూడి విశ్వనాథ శాస్త్రి. 'అప్పుల అప్పారావు' సినిమాలో ఆయన పోషించిన పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే, అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. అయితే తెరపై అందరినీ నవ్వించిన ఆ హాస్య నటుడి నిజ జీవితం … Read more

చాలా ఏళ్ల పాటు నూకల అన్నం తిని బతికాడు.. ఇప్పుడు టాలీవుడ్ టాప్ యాక్టర్..

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

ప్రముఖ హాస్యనటుడు చమ్మక్ చంద్ర తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను, పేదరికం నుంచి జబర్దస్త్ ద్వారా వచ్చిన విజయ ప్రస్థానాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగంగా వెల్లడించారు. ఆయన మాటల ప్రకారం, తమది బాగా డబ్బున్న, సెటిల్ అయిన కుటుంబం కాదని, తండ్రి రైతు, తల్లి అంగన్‌వాడీ టీచర్‌గా ఉండేవారని పేర్కొన్నారు. ఇరవై ఏళ్ల క్రితం తమ కుటుంబం తినడానికి కూడా ఇబ్బంది పడినంత పేదరికంలో ఉండేదని, ఇంటి నుంచి ఆర్థిక సహాయం పొందే పరిస్థితి లేదని … Read more