నో పికప్స్, నో డ్రాపింగ్స్.. వీకెండ్ లో పరేషాన్

నో పికప్స్, నో డ్రాపింగ్స్.. వీకెండ్ లో పరేషాన్

క్యాబ్ డ్రైవర్ల నిరసన కారణంగా నగరంలో నో పికప్స్, నో డ్రాపింగ్స్ పరిస్థితి ఏర్పడి, వీకెండ్‌లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. టీవీ9 నివేదికల ప్రకారం, క్యాబ్ డ్రైవర్లు ఊబర్ ఇండియా వంటి అగ్రిగేటర్ ప్లాట్‌ఫారమ్‌లపై తమ ఆందోళనను తెలియజేస్తున్నారు. ఈ బ్రేక్‌డౌన్ వెనుక కనీస ఛార్జీలు, డ్రైవర్లకు తగిన ఆదాయం లేకపోవడం ప్రధాన కారణాలుగా ఉన్నాయి. గిగ్ ఎకానమీలో భాగంగా ఆన్‌లైన్ క్యాబ్ సర్వీసులు అందిస్తున్న డ్రైవర్లు, కంపెనీలు నిర్ణయించే ఛార్జీల విధానంపై అసంతృప్తితో ఉన్నారు. … Read more

T20 World Cup: పెద్ద ప్లానింగే.. భారత్‌ను ఇరుకున పెట్టేందుకు పాక్ – బంగ్లా భారీ కుట్ర..! – Telugu News | T20I World Cup 2026: Bangladesh reveals and key post Thank you, Pakistan on social media against India

Bangladesh Pakistan: పాకిస్తాన్, బంగ్లాదేశ్ ల అక్రమ సంబంధం మరోసారి బట్టబయలైంది. టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడమంటూ ప్రకటించింది. దీనికి బంగ్లాదేశ్ మద్దతుగా నిలిచింది. ఈమేరకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కు ధన్యవాదాలు తెలుపుతూ పోస్ట్ చేసింది. ఇన్నాళ్లు అసలు ఎందుకు భారత జట్టు మ్యాచ్ ను బహిష్కరిస్తున్నారో చెప్పని పాక్ జట్టు.. ఎట్టకేలకు మౌనం వీడినట్లైంది. ఈ మేరకు బంగ్లాదేశ్ క్రీడా సలహాదారుర ఆసీఫ్ నజ్రుల్ పాక్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు … Read more

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

లీకులు.. చాటింగ్ లు.. ఒకటా రెండా? ఎమ్మెల్యే శ్రీధర్ అన్‌లిమిడెడ్ బాగోతం

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై కొత్త వీడియో ఒకటి బయటకు వచ్చి రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వీణ అనే మహిళ ఈ వీడియోతో పాటు కొన్ని చాటింగ్‌లను విడుదల చేసింది. ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో ప్రయాణిస్తున్న వీడియోను ఆమె బయటపెట్టింది. ఈ వీడియోలు, చాటింగ్‌లు ఎమ్మెల్యే శ్రీధర్ అనుమతితోనే తాను రికార్డ్ చేశానని వీణ వెల్లడించింది. తన వద్ద మరిన్ని ఆధారాలు ఉన్నాయని బాధితురాలు చెబుతోంది. తన వాదనలను జనసేన పార్టీ నియమించిన త్రిసభ్య … Read more

EPFO: పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి త్వరలో బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం.. మార్చిలో ఫిక్స్.. !

EPFO: పీఎఫ్ అకౌంట్లు ఉన్నవారికి త్వరలో బిగ్ షాక్ ఇవ్వబోతున్న కేంద్రం.. మార్చిలో ఫిక్స్.. !

దేశంలో కోట్లాది మంది ప్రైవేట్ ఉద్యోగులు పీఎఫ్ అకౌంట్లు కలిగి ఉన్నారు. ఈ ఖాతాలతో ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. పీఎఫ్ ఖాతాలోని సొమ్ముపై వార్షిక వడ్డీ అందించడంతో పాట 60 ఏళ్లు పూర్తైన తర్వాత నెలనెలా పెన్షన్ కూడా ఇస్తోంది. ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఈపీఎఫ్‌వో సౌకర్యంతో ఆర్ధిక భద్రత పొందుతున్నారు. ఇటీవల ఈపీఎఫ్‌వోలో కేంద్రం అనేక సంస్కరణలు చేపుడుతోంది. ఈపీఎఫ్‌వో 3.0లో భాగంగా పీఎఫ్ … Read more

Bandi Saroj Kumar: ‘కోట్ల రెమ్యూనరేషన్లు కావాలి కానీ’.. టాలీవుడ్‌పై బండి సరోజ్ కుమార్ సంచలన పోస్ట్.. ఏమైందంటే? – Telugu News | Actor Bandi Saroj Kumar Sensational Tweet About Review Mafia In Tollywood

బండి సరోజ్ కుమార్ అలియాస్ పబ్లిక్ స్టార్.. ఈ తెలుగు నటుడి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నిర్బంధం, మాంగల్యం, సూర్యాస్తమయం.. లాంటి బోల్డ్ సినిమాలతో తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కేవలం నటుడిగానే కాదు డైరెక్టర్ గానూ సత్తా చాటాడు సరోజ్ కుమార్. తన మొదటి మూడు సినిమాలన్నీ యూట్యూబ్ లో రిలీజ్ కావడం గమనార్హం. అయితే పరాక్రమం సినిమా మాత్రం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హీరోగా నటించడమే కాకుండా … Read more

Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

Gold Prices: బంగారం ధరలపై కీలక అప్డేట్.. మళ్లీ పెరిగిన రేట్లు.. ఇప్పుడు తులం ఎంతంటే..?

బంగారం ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. సెకన్ సెకన్‌కు గోల్డ్, సిల్వర్ ధరలు మారుతున్నాయి. ఎప్పుడు తగ్గుతుందో.. ఎప్పుడు పెరుగుతుందో అర్థం కాక ఇన్వెస్టర్లతో పాటు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్నటివరకు ధరలు భారీగా కుప్పకూలగా.. మంగళవారం నుంచి మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం మరోసారి ధరలు పెరిగాయి. అమెరికా-ఇండియా మధ్య ట్రేడ్ డీల్ జరగడంతో స్టాక్ మార్కెట్ల వైపు సానుకూలత పెరిగింది. దీంతో పాటు డాలర్ బలపడుతుండటంతో బంగారం రేట్లు మళ్లీ … Read more

T20 World Cup 2026 : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుంది..ఐసీసీ రూల్ బుక్ చూస్తే పాక్ గుండె ఆగాల్సిందే – Telugu News | ICC Rule Book Trauma for Pakistan Huge Financial Loss and Ban Looms Over India Boycott

T20 World Cup 2026 : పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆవేశంతో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆ దేశానికే శాపంగా మారబోతోంది. 2026 టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాక్ ప్రభుత్వం ప్రకటించడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సీరియస్ అవుతోంది. రూల్ బుక్ చదవకుండా పాక్ చేసిన ఈ సాహసం వల్ల ఆ దేశం కేవలం పాయింట్లే కాదు, వందల కోట్ల ఆదాయాన్ని, చివరకు ఐసీసీ సభ్యత్వాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. … Read more

Donald Trump: దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల తగ్గింపు! – Telugu News | Donald Trump reduced tariffs on India from 25 to 18 percent

Donald Trump: దిగొచ్చిన ట్రంప్‌.. భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌.. సుంకాల తగ్గింపు! – Telugu News | Donald Trump reduced tariffs on India from 25 to 18 percent

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్‌ తెలిపింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాలను 25% నుండి 18%కు తగ్గించారు. ఇప్పుడు భారతదేశం-అమెరికా మధ్య సుంకం కేవలం 18% వద్దనే ఉంటుంది. అయితే కాలక్రమేణా సుంకాల రేట్లు మరింత తగ్గుతాయి. ఈ అంశంపై ట్రంప్ – ప్రధాని మోడీ ఒక ముఖ్యమైన ఒప్పందానికి వచ్చారు. సుంకాన్ని 18% నుండి సున్నాకి తగ్గించడమే లక్ష్యమని ట్రంప్ పేర్కొన్నారు. ఈ మేరకు టారీఫ్‌ల తగ్గింపుపై ట్రూత్‌లో ట్రంప్‌ పోస్టు చేశారు. వాణిజ్యం … Read more

‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్

‘ఆ అంజన్న కృప వల్లే.. వారసుడు పుట్టాడు..’ చిరు ఎమోషనల్

మెగాస్టార్ చిరంజీవి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. నటుడు రామ్ చరణ్, ఉపాసనలకు నిన్న రాత్రి ఆడబిడ్డ జన్మించింది. అపోలో హాస్పిటల్స్‌లో జన్మించిన ఈ పాప, తల్లి ఉపాసన ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని చిరంజీవి స్వయంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చిరంజీవి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. భగవంతుని దయ, ఆంజనేయస్వామి కృప వల్లే ఈ శుభం జరిగిందని ఆయన పేర్కొన్నారు. తమ కుటుంబ శ్రేయస్సు కోరుకున్న అభిమానులందరికీ ఈ శుభవార్తను పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందని చిరంజీవి తెలిపారు. … Read more

H1B Visa: హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశాలు

H1B Visa: హెచ్‌–1బీలకు ఉద్యోగాలివ్వకండి టెక్సాస్‌ గవర్నర్‌ ఆదేశాలు

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబ్బాట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిధులతో పనిచేసే టెక్సాస్ విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా హెచ్-1బీ వీసాదారులను నియమించడాన్ని నిలిపివేయాలని ఆదేశించారు. అమెరికాలో ఉద్యోగాలు అమెరికా కార్మికులకే, టెక్సాస్‌లో ఉద్యోగాలు టెక్సాస్ ప్రజలకే దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ చర్య తీసుకున్నట్లు గవర్నర్ గ్రెగ్ స్పష్టం చేశారు. ఈ ఆదేశాల మేరకు, కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తుల పరిశీలనను తక్షణమే నిలిపివేశారు. అంతేకాకుండా, హెచ్-1బీ వీసాదారులను నియమించుకునే ప్రక్రియను 2027 మే 1వ … Read more