ఆ ఒక్క మార్పుతో రెచ్చిపోతోన్న కోహ్లీ.. కింగ్ బ్యాటింగ్ సీక్రెట్ చెప్పేసిన శుభ్మన్ గిల్..! | Shubman gill virat kohli kuldeep yadav india west indies odi
Shubman Gill: వెస్టిండీస్‌తో తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు (Team India) ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ (Virat Kohli) రికార్డు స్థాయిలో 55వ వన్డే శతకం సాధించాడు. మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. 108 బంతుల్లో 13 ఫోర్లు, ఒక సిక్స్‌తో 110 పరుగులు చేసిన గిల్.. మ్యాచ్‌ను చివరి వరకు ఆడాలని భావించానని చెప్పాడు. తాను ఔటైన సమయంలో … Read more