సుత్తితో దాడికి ప్రయత్నించారు.. JNTU వీసీపై మహిళా అధ్యాపకుల ఫిర్యాదు.. రంగంలోకి పోలీసులు | Police Complaint Filed Against JNTUH VC Kiran Kumar Reddy Over Alleged Misconduct
వీజేఐటీ ప్రిన్సిపాల్ ఏ సృజన, సీఎస్‌ఈ విభాగాధిపతి డీ అరుణ కుమారి ఈ నెల 6న జేఎన్‌టీయూహెచ్ క్యాంపస్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 30న తమ కళాశాలలో నిర్వహించనున్న ఏడబ్ల్యూఎస్ స్టూడెంట్ కమ్యూనికేషన్ సదస్సుకు కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు ముందస్తు అనుమతితో వెళ్లినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపారు. ఆహ్వాన పత్రిక అందించిన అనంతరం వీసీ తమపై ఆగ్రహం వ్యక్తం చేశారని అధ్యాపకులు ఆరోపించారు. మహిళలపై వివక్ష చూపేలా మాట్లాడటంతో పాటు … Read more