Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది… చెత్త కోసం వెళ్లిన యువతికి ఏకంగా లక్షలు.. – Telugu News | Viral video woman garbage picking in rish neighborhood and found one lakh worth bag watch clip
కొంతమంది చెత్త అని పారేసే వస్తువలే మరికొంతమందికి అవి విలువైనవిగా కనిపిస్తాయి. ఖరీదైన వస్తువులు పాతబడినా వాటి విలువ తగ్గదని ఓ యువతి నిరూపించింది. ధనవంతులు నివాసం ఉండే ప్రాంతంలో చెత్త ఏరుకోవడానికి వెళ్లిన ఓ యువతికి ఊహించని సంఘటన జరిగింది. చెత్త డబ్బా వద్దకు వెళుతున్నప్పుడు ఒక యువతి లక్ష రూపాయల బ్యాగును కనుగొంది. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘థెరిడ్‌గుడ్‌విల్’ అనే ఖాతా నుండి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక … Read more