Sudha Kongara: ‘పురనానూరు’ నుంచి హీరో సూర్య ఎందుకు తప్పుకున్నాడో చెప్పిన స్టార్ డైరెక్టర్! – Telugu News | Sudha Kongara Reveals Real Reason Behind Suriya’s Exit from Purananooru; Shares Updates on Parashakti!

సౌత్ ఇండియాలో ఒక క్రేజీ కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది హీరో సూర్య – స్టార్ డైరెక్టర్ సుధా కొంగర. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ఒక సినిమా ఓటీటీలో విడుదలై నేషనల్ అవార్డులను కొల్లగొట్టింది. ఆ సినిమా ఇచ్చిన విజయంతో వీరిద్దరూ కలిసి మరో భారీ ప్రాజెక్టును ప్రకటించారు. అదే ‘పురనానూరు’. అనౌన్స్‌మెంట్ రోజే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా నుంచి సడన్‌గా ఆ స్టార్ హీరో తప్పుకుంటున్నట్లు వార్తలు రావడం అందరినీ షాక్‌కు … Read more

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | Horoscope Today December 27, 2025: Astrological prediction for all zodiac signs in Telugu

Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి రాశిఫలాలు – Telugu News | Horoscope Today December 27, 2025: Astrological prediction for all zodiac signs in Telugu

దిన ఫలాలు (డిసెంబర్ 27, 2025): మేష రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశముంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమై మానిసిక ఒత్తిడి తగ్గే అవకాశముంది. మిథున రాశి వారు ఆశించిన శుభవార్తలు వింటారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..? మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) భాగ్య స్థానంలో రాశ్యధిపతి కుజుడి సంచారం … Read more

Google 2025: గూగుల్‌ను షేక్ చేసిన టాలీవుడ్ స్టార్స్.. లిస్ట్‌లో నంబర్ వన్ ఆ హీరోనే! ప్రభాస్ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా?

Google 2025: గూగుల్‌ను షేక్ చేసిన టాలీవుడ్ స్టార్స్.. లిస్ట్‌లో నంబర్ వన్ ఆ హీరోనే! ప్రభాస్ ఏ స్థానంలో ఉన్నారో తెలుసా?

టాలీవుడ్ సినిమా రేంజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరుకుంది. మన హీరోల సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలోనే 2025 ఏడాదికి సంబంధించి గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన సెలబ్రిటీల జాబితా విడుదలైంది. ఈ లిస్ట్‌లో ఒక టాలీవుడ్ స్టార్ హీరో అందరికంటే ముందు నిలిచి రికార్డ్ సృష్టించారు. తన మేనరిజంతో, స్టైల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ హీరో గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ ఆరాటపడ్డారు. ముఖ్యంగా ఆయన … Read more

Gold Price: గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌..! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం ధరలు.. తులం ఎంతంటే.. – Telugu News | Gold silver rates india december 27 latest updates on prices in hyderabad vijayawada and major cities

ఇది నిజంగా బంగారం ప్రియులకు బ్యాడ్‌ న్యూస్‌ అని చెప్పాలి.. ఎందుకంటే.. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొందరు విశ్లేషకులు చెబుతున్నట్టుగానే గోల్డ్‌ రేట్స్‌ ఆల్‌టైం హైకి చేరుకున్నాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారంపై పెట్టుబడి పెడుతున్న వారికి ఇది మంచి లాభాలా పంటగా మారింది. డిమాండ్‌ నెలకొనడంతో ధరలు భారీగా పుంజుకుంటున్నాయని ఆల్‌ ఇండియా సరఫా అసోసియేషన్‌ వెల్లడించింది. ఈ క్రమంలోనే గత ఐదు రోజులుగా దేశంలో బంగారం, వెండి ధరలు భారీగా … Read more

CM Revanth Reddy: కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. కొత్త ఏడాదిలో కాబోయే మంత్రులు వీరేనా? – Telugu News | Telangana Cabinet Expansion: Revanth Reddy New Year Ministers Who Gets In?

CM Revanth Reddy: కేబినెట్‌ విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. కొత్త ఏడాదిలో కాబోయే మంత్రులు వీరేనా? – Telugu News | Telangana Cabinet Expansion: Revanth Reddy New Year Ministers Who Gets In?

తెలంగాణ సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ బాటపట్టారు. శనివారం జరగబోయే CWC సమావేశంలో పాల్గొనబోతున్నారాయన. ఆ తర్వాత పార్టీ పెద్దలతో రేవంత్ భేటీ అవుతారు. ఫుల్ కేబినెట్ కూర్పు కోసం అధిష్టానంతో రేవంత్ చర్చలు జరుపుతారని పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. జనవరి 1 తర్వాత.. విస్తరణ ఉంటుందనే ప్రచారం కూడా ఉంది. ఇద్దరికి మాత్రమే అవకాశం రేవంత్ కేబినెట్‌లో ప్రస్తుతం ఇద్దరికి మాత్రమే ఖాళీ ఉంది. ఆ రెండు బెర్త్‌ల కోసం పలువురు కీలక నేతలు … Read more

Rewind 2025: మన హీరోలను ఢీకొట్టిన హిందీ విలన్లు.. బాక్సాఫీస్ వద్ద నార్త్ వర్సెస్ సౌత్ సెన్సేషన్! – Telugu News | Rewind 2025: Bollywood Stars Who Made Their Grand Tollywood Debut This Year; From Bobby Deol to Akshay Kumar!

ప్రస్తుతం భారతీయ సినీ ప్రపంచంలో టాలీవుడ్ ఒక పవర్ హౌస్‌లా మారిపోయింది. తెలుగు సినిమా రేంజ్ పెరగడంతో, ఒకప్పుడు ఇక్కడ నటించడం అంటే చిన్నచూపు చూసిన వారే ఇప్పుడు మన సినిమాల్లో ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం టాలీవుడ్‌లో విలన్లుగా నటించడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం. 2025 ఏడాదిలో ఉత్తరాది నుంచి వచ్చిన పలువురు అగ్ర నటులు మన వెండితెరపై మెరిశారు. ఒకరు శివుడిగా కనిపించి … Read more

ఒకే ఫ్రేమ్‌లో ఆ ఇద్దరు స్టార్స్.. దశాబ్దాల తర్వాత తెరపైకి రియల్ లైఫ్ జోడీ! – Telugu News | Senior Actors Radikaa and Sarathkumar Reunite on Screen After Decades; AVM Productions Announces a Major Project!

టాలీవుడ్ వెండితెరపై ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆ సీనియర్ నటులు ఇప్పుడు మళ్ళీ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఒకరు తన నటనతో, గంభీరమైన గొంతుతో మెప్పించగా.. మరొకరు తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. వీరిద్దరూ నిజ జీవితంలో దంపతులు కావడం విశేషం. అయితే వీరిద్దరూ కలిసి ఒకే సినిమాలో నటించి దాదాపు 30 ఏళ్లు దాటిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ అద్భుతం జరగబోతోంది. దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ ఏవీఎం ప్రొడక్షన్స్ … Read more

Viral Video: దోస్త్‌ మేరా దోస్త్‌… 8 వేల మైళ్లు ప్రయాణించి… యువకుడి షాకింగ్‌ సర్ప్రైజ్‌కు స్నేహితుడి షాక్‌ – Telugu News | Viral video youth travels 12800 km from usa to india to surprise friend heartwarming clip watch

స్నేహానికన్న మీన్నా లోకాన లేదురా అంటాడు ఓ సినీ కవి. ఇక్కడో స్నేహితుడు తన స్నేహం కోసం చేసిన పని చూస్తే ఆ సినీకవి చెప్పింది అక్షర సత్యం అనిపిస్తుంది. ఓ యువకుడు తన స్నేహితుడిని సర్ప్రైజ్‌ చేసేందుకు ఏకంగా 12,800 కి.మీటర్లు ప్రయాణం చేసి వచ్చాడు. ఇండియాలో ఉండే స్నేహితుని కోసం అమెరికా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక సోషల్ మీడియా యూజర్ ఇంటర్నెట్‌లో హృదయాలను గెలుచుకున్నాడు. ‘నేను నా స్నేహితుడిని యుఎస్ … Read more

Viral Video: అదృష్టం అంటే ఇదేనేమో.. వెతకబోయిన తీగ కాలికి తగిలింది… చెత్త కోసం వెళ్లిన యువతికి ఏకంగా లక్షలు.. – Telugu News | Viral video woman garbage picking in rish neighborhood and found one lakh worth bag watch clip

కొంతమంది చెత్త అని పారేసే వస్తువలే మరికొంతమందికి అవి విలువైనవిగా కనిపిస్తాయి. ఖరీదైన వస్తువులు పాతబడినా వాటి విలువ తగ్గదని ఓ యువతి నిరూపించింది. ధనవంతులు నివాసం ఉండే ప్రాంతంలో చెత్త ఏరుకోవడానికి వెళ్లిన ఓ యువతికి ఊహించని సంఘటన జరిగింది. చెత్త డబ్బా వద్దకు వెళుతున్నప్పుడు ఒక యువతి లక్ష రూపాయల బ్యాగును కనుగొంది. ఆ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘థెరిడ్‌గుడ్‌విల్’ అనే ఖాతా నుండి ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక … Read more

Viral Video: ఇదేం దాదాగిరి.. ప్రయాణికుడి ముక్కు పగలగొట్టిన పైలెట్‌… ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ 1లో ఘటన – Telugu News | Viral Video Delhi airport assault Pilot booked after viral video, passenger claims nasal fracture watch clip

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ఓ పైలట్‌ దాదాగిరి చేశాడు. స్పైస్‌జెట్‌ ప్యాసింజర్‌పై ఎయిర్‌ ఇండియా పైలట్‌ దాడి చేశాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌ టెర్మినల్‌ 1లో ఈ ఘటన జరిగింది. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు అంకిత్‌దివాన్‌ కుటుంబం వచ్చింది. సెక్యూరిటీ చెక్‌ ఇన్‌ లైన్‌లో ఎయిర్‌ఇండియా పైలట్‌ మధ్యలో జొరబడ్డాడు. ప్రశ్నించిన అంకిత్‌దివాన్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. మొహంపై రక్తపు మరకలతో సోషల్‌మీడియాలో అంకిత్ పోస్ట్ వైరల్‌‌ అయింది. పైలట్‌ వీరేందర్‌ షర్ట్‌కి అంటిన రక్తపు మరకలు తనవేనని వెల్లడించాడు అంకిత్‌దివాన్‌. … Read more