Viral Video: దోస్త్ మేరా దోస్త్.. ముచ్చు మామతోటే మేము.. మస్త్ ఫీలుందిగా.. – Telugu News | Unbelievable Friendship: Baboon and 2 Dogs Break Species Barriers in Sattupalli Watch Viral Video

Viral Video: దోస్త్ మేరా దోస్త్.. ముచ్చు మామతోటే మేము.. మస్త్ ఫీలుందిగా.. – Telugu News | Unbelievable Friendship: Baboon and 2 Dogs Break Species Barriers in Sattupalli Watch Viral Video

సహజంగా జాతి వైరం ఉన్న మూగ జీవాలు ఎప్పుడూ ఒకదానికొకటి కలుసుకోవు. కానీ అందుకు భిన్నంగా రెండు కుక్కలతో.. ఒక కొండముచ్చు జాతి వైరం మరచి స్నేహంగా ఉంటుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే మట్టా రాగమయి నివాసం ఉండే విధిలో ఈ మూగ జీవాల స్నేహాన్ని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. పట్టణంలో కోతుల బెడద నుంచి రక్షణగా ఒక ఇంటి యజమాని కొండముచ్చు తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. అయితే, అదే ఇంటిలో రెండు కుక్క పిల్లలు … Read more

Gold, Silver Rates: కేవలం 5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! – Telugu News | Silver Rate Hike 32000 Rupees Gold Rs 5700 Surge In Week Check 10 Gram 24 Karat price

Gold, Silver Rates: కేవలం 5 రోజుల్లో బంగారం, వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు! – Telugu News | Silver Rate Hike 32000 Rupees Gold Rs 5700 Surge In Week Check 10 Gram 24 Karat price

Gold, Silver Rates: 2025 ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో బంగారం, వెండి ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బంగారం ప్రకాశిస్తూనే ఉండగా, వెండి ధర అందరినీ ఆశ్చర్యపరిచింది. గత వారం చివరి ట్రేడింగ్ రోజున అది అకస్మాత్తుగా రూ.17,000 పెరిగింది. ఫలితంగా కేవలం ఐదు ట్రేడింగ్ రోజుల్లో కిలోగ్రాము వెండికి రూ.32,000 కంటే ఎక్కువ పెరిగింది. కేవలం ఒక వారంలోనే బంగారం ఖరీదైనది మారింది. వెండి డిమాండ్, ధర ఆకాశాన్ని తాకింది: ఈ సంవత్సరం వెండి … Read more

మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు! – Telugu News | Do you know how many benefits drinking hibiscus water has for your health?

మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే అస్సలు వదలరు! – Telugu News | Do you know how many benefits drinking hibiscus water has for your health?

మందారం పువ్వును ఎక్కువగా దైవరాధన కోసమే ఉపయోగిస్తుంటాం. చూడటానికి అందంగా ఉండే ఈ పుష్పం అనేక ప్రభావవంతమైన ఔషధ గుణాలను కూడా కలిగి ఉంది. దీన్ని ఆయుర్వేదంలో అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారు. అంతేగాక, మంచి ఆరోగ్యం కోసం మందారం నీరు సేవించవచ్చు. మందారం నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు చర్మ రంగు మెరిచేలా చేస్తుంది. అంతేగాక, రుతు సమస్యలను కూడా తగ్గిస్తుంది. మందారం నీరు తాగడం వల్ల కలిగి అద్భుత ప్రయోజనాల గురించి … Read more

UPSC NDA NA 2026 Exam Date: త్రివిధ దళాల్లో ఉద్యోగాలు.. మరో రెండు రోజులే ఛాన్స్! రాత పరీక్ష ఎప్పుడంటే.. – Telugu News | UPSC CDS, NDA NA 2026 (1) Exam Date out: Online Application deadline will be end on December 30

హైదరాబాద్‌, డిసెంబర్‌ 28: యూపీఎస్సీ ఆధ్వర్యంలో త్రివిధ దళాల్లో నియామకాలకు సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీ, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలు వంటి రక్షణ శిక్షణా సంస్థల్లో ప్రవేశం కోసం ఇటీవల యూపీఎస్సీ- కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (I), 2026 నోటిఫికేషన్‌, ఎన్‌డీఏ & ఎన్‌ఏ-2026 ఎగ్జామినేషన్‌ 1 నోటిఫికేషన్‌లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 451 పోస్టులను నేషనల్ డిఫెన్స్ … Read more

శామ్‌సంగ్‌ ట్రై-ఫోల్డ్ ఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! – Telugu News | Samsung Galaxy Z Tri Fold Fails Durability Tests: A Big Shock to Tech Fans

శామ్‌సంగ్‌ ట్రై-ఫోల్డ్ ఫోన్‌ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిందే! – Telugu News | Samsung Galaxy Z Tri Fold Fails Durability Tests: A Big Shock to Tech Fans

కొత్త టెక్నాలజీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టెక్‌ ప్రియులకు ఒక బిగ్‌ షాక్‌. శామ్‌సంగ్‌ ట్రిపుల్-ఫోల్డింగ్ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ Z ట్రై-ఫోల్డ్, కఠినమైన మన్నిక పరీక్షల శ్రేణిలో విఫలమైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్న ఒక వైరల్ వీడియోలో ఫోన్‌ స్క్రీన్, ఛాసిస్ ఒత్తిడిలో విరిగిపోతున్నట్లు చూడొచ్చు. దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇటీవల ఈ ప్రీమియం ఫోల్డబుల్‌ను – ఇప్పటివరకు అత్యంత ఖరీదైనది – చైనా, దక్షిణ కొరియా, యుఎఇ, యుఎస్ఎ, యూరప్‌తో … Read more

గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు

గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానించారు

మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) పేరు మార్పుపై దేశవ్యాప్తంగా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశంలో నిర్ణయించారు. ఈ పథకం పేరు నుండి గాంధీజీ పేరును తొలగించి జాతిపితను అవమానిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గ్రామీణ ప్రజలకు పని హక్కు కల్పించిన ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, తద్వారా బడా పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చాలని కేంద్రం చూస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారు. మరిన్ని వీడియోల కోసం ఇక్కడ … Read more

The Raja Saab Pre Release Event: ‘సీనియర్ల తర్వాతే మేము’.. సంక్రాంతి బాక్సాఫీస్ క్లాష్‌పై ప్రభాస్ ఆసక్తికర కామెంట్స్ – Telugu News | Prabhas Electrifying Speech At The Raja Saab Pre Release Event, Watch Video

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ సినిమా ది రాజా సాబ్. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తేదీ విడుదల చేయనున్నారు. సినిమా ప్రమోషన్లలో భాగంగా శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులను ఉత్తేజపరిచేలా మాట్లాడారు. ‘ ముందుగా సుమ గారు అంటే నాకు చాలా ఇష్టమని. ఆవిడ ఉంటే ఈవెంట్ చాలా హ్యాపీగా … Read more

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్

విరాట్ కోహ్లీకి రూ.10 వేల బహుమతి.. బీసీసీఐపై నెటిజన్ల ట్రోల్స్

భారత్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో బిజీగా ఉన్నాడు. సుమారు 15 ఏళ్ల తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోకి అడుగుపెట్టిన కోహ్లీ, తన ఫామ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. మొదటి మ్యాచ్‌లో ఆంధ్రప్రదేశ్‌పై సెంచరీ బాదిన విరాట్, గుజరాత్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరులోని అలుర్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఢిల్లీ మొదట బ్యాటింగ్ చేసింది. కోహ్లీ కేవలం 61 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్సర్‌తో 77 … Read more

Silver Price Record: ఒక్క వారంలో వెండి ధర ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు.. ఎందుకింత పెరుగుతోంది! – Telugu News | Silver Price Hits Record High In India Industrial Demand Pushes Rates Higher Know The Details

Silver Price Record: బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వెండి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. శనివారం దేశీయంగా వెండి ధర కిలోగ్రాముకు రూ.11,000 వరకు పెరిగింది. ఈ పెరుగుదల తర్వాత వెండి ధర రూ.2,51,000 వరకు చేరుకుంది. డిసెంబర్‌ 19న వెండి రూ.2,09,000 ఉంది. అంటే వారంలో దాదాపు 42000 రూపాయలు ఎగాకింది. చుట్టూ ట్రేడవుతోంది. ఇప్పుడు, దాని ధర ₹2,36,000 దాటింది. ఈ పెరుగుదలకు గల కారణాలను మరియు విదేశీ మార్కెట్ స్థితిని … Read more

Credit Score: అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.. – Telugu News | CIBIL Score to Update Every 15 Days, RBI New Rules from January 2025

Credit Score: అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు.. – Telugu News | CIBIL Score to Update Every 15 Days, RBI New Rules from January 2025

మీరు పాత అప్పులు తీర్చేశారా.. మీ సిబిల్ స్కోర్ పెరగడం కోసం నెలల తరబడి వేచి చూస్తున్నారా అయితే మీకోసం ఒక గొప్ప వార్త. జనవరి 1 నుండి అమల్లోకి రానున్న ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలతో క్రెడిట్ స్కోర్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. ఇకపై మీ ఆర్థిక లావాదేవీల సమాచారం కేవలం రెండు వారాల్లోనే అప్‌డేట్ అవుతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. బ్యాంకులు లేదా NBFCలు మీ రుణ సమాచారాన్ని క్రెడిట్ బ్యూరోలకు నివేదించడానికి … Read more