Vande Bharat: బిగ్ న్యూస్.. ఈ రూట్లోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఛార్జీలు వివరాలు వచ్చేశాయ్..

Vande Bharat: బిగ్ న్యూస్.. ఈ రూట్లోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఛార్జీలు వివరాలు వచ్చేశాయ్..

వందే భారత్ స్లీపర్ రైళ్లు ఎప్పుడెప్పుడు వస్తాయోనని దేశ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారు. త్వరలోనే పట్టాలపై పరుగులు పెడతాయంటూ ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నా.. మొన్నటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. ట్రయల్ రన్స్ పూర్తై చాలా రోజులు గడిచినా ఇంకా రైళ్లను ప్రారంభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ట్రయల్ రన్స్‌లో రైల్వేశాఖ కొన్ని సమస్యలు గుర్తించింది. వాటిని పరిష్కరించేందుకు సమయం తీసుకోవడంతో స్లీపర్ రైళ్లను ప్రారంభించడంలో జాప్యం జరిగింది. అయితే ఇప్పుడు ఎట్టకేలకు వందే భారత్ స్లీపర్ రైళ్ల … Read more

Bigg Boss Emmanuel: ఎంత ముద్దుగా పిలిచాడో! బిగ్‌బాస్ ఇమ్మాన్యుయేల్ ప్రియురాలిని చూశారా? ఎమోషనల్ పోస్ట్ వైరల్

Bigg Boss Emmanuel: ఎంత ముద్దుగా పిలిచాడో! బిగ్‌బాస్ ఇమ్మాన్యుయేల్ ప్రియురాలిని చూశారా? ఎమోషనల్ పోస్ట్ వైరల్

ఆ మధ్యన  ముగిసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యుయేల్ నాలుగో స్థానంలో నిలిచాడు. ఒక దశలో టైటిల్ గెలుస్తాడనుకున్న ఇమ్మూ చివరకు నాలుగో ప్లేస్ తో సరిపెట్టుకోవడంపై అతని అభిమానులు నిరాశకులోనయ్యారు. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇమ్మూ మళ్లీ టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ కానున్నాడని తెలుస్తోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాడు ఇమ్మూ. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ … Read more

సైలెంట్ అయిన సుందరి.. నేహను దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదా..?

సైలెంట్ అయిన సుందరి.. నేహను దర్శకనిర్మాతలు పట్టించుకోవడం లేదా..?

కుర్రాళ్లు గుండెల్లో రాధిక గానే ఫిక్స్ అయ్యింది అందాల ముద్దుగుమ్మ నేహశెట్టి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన మెహబూబా సినిమా ద్వారా నేహా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ సినిమా ఫలితం ఆశించినట్టుగా రాలేదు. తొలి సినిమాలో అందంతో ఆకట్టుకుంది. ఈ బ్యూటీ మాత్రం కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. దీంతో అందాల ఆరబోతకు తెరతీసింది ఈ వయ్యారి భామ. ఆ తర్వాత వచ్చిన నేహ సినిమా గల్లీ రౌడీ కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. … Read more

లక్ అంటే ఈ అమ్మడిదే.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా

లక్ అంటే ఈ అమ్మడిదే.. మరో స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన రాశీ ఖన్నా

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల రాశీ. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బబ్లీ బబ్లీ లుక్ లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు. Source link

OTT Movie : ఓటీటీలో దడపుట్టిస్తున్న సినిమా.. సీన్ సీన్ కు సుస్సూ పోసుకోవాల్సిందే..

OTT Movie : ఓటీటీలో దడపుట్టిస్తున్న సినిమా.. సీన్ సీన్ కు సుస్సూ పోసుకోవాల్సిందే..

ఓటీటీలో దడపుట్టించే సినిమాలు చాలానే ఉన్నాయి. హారర్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు చూడటానికి నెటిజన్స్ ఎప్పుడూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. భయపడుకుంటూనే హారర్ సినిమాలు చూస్తూ ఉంటారు. ఇప్పటికే వందల సంఖ్యలో హారర్ మూవీస్ వివిధ ఓటీటీల్లో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఇక  భయపెట్టే కథతో తెరకెక్కిన సినిమాల్లో చాలా బెస్ట్ మూవీస్ ఉన్నాయి. ఇతర భాషల్లో రిలీజ్ అయిన హారర్ సినిమాలు కూడా తెలుగులో డబ్ అయ్యి ఇక్కడి ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు … Read more

Actress : నాలుగు కిలోల బరువు పెరిగినందుకు సినిమా నుంచి తీసేశారు.. టాలీవుడ్ హీరోయిన్..

Actress : నాలుగు కిలోల బరువు పెరిగినందుకు సినిమా నుంచి తీసేశారు.. టాలీవుడ్ హీరోయిన్..

బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. హిందీ, తెలుగులో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ వైవిధ్యమై పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. తెలుగులో తక్కువ సినిమాలు చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు హిందీలో సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవల సాలి మొహమ్మద్ సినిమాలో నటించింది. ఇందులో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఒక … Read more

Cinema OTT : ఓటీటీలో దూసుకుపోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. విడుదలైన గంటల్లోనే ట్రెండింగ్..

Cinema OTT : ఓటీటీలో దూసుకుపోతున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. విడుదలైన గంటల్లోనే ట్రెండింగ్..

ప్రముఖ యాంకర్ సుమ తనయుడు టాలీవుడ్ హీరో రోషన్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ మోగ్లీ. కలర్ ఫోటో మూవీతో జాతీయ అవార్డ్ అందుకున్న డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ ప్రేమకథ ఇటీవలే జనాల ముందుకు వచ్చింది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కమర్షియల్ హిట్ కాలేకపోయింది. ఇప్పుడు ఇదే సినిమా న్యూయర్ వేడుకల సందర్భంగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ … Read more

Leftover Rice: చద్దన్నం తినడం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? నిపుణులు ఏం చెబుతున్నారు!

Leftover Rice: చద్దన్నం తినడం ఆరోగ్యమా?.. అనారోగ్యమా? నిపుణులు ఏం చెబుతున్నారు!

చాలా మంది ఇళ్లలో రాత్రి కొద్దిక ఎక్కువ రైసే వండుకుంటాం. అయితే ఉదయం మిగిలిపోయిన అన్నాన్ని కొంతమంది తింటే, మరికొందరు పారేస్తారు. ఎందుకంటే కొందరు చద్దన్నం తినడం హానికరం అని భావిస్తారు. మరికొందరు దానిని ఆరోగ్యానికి ప్రయోజనకరంగా భావిస్తారు. అయితే చద్దన్నం తినడం సరైనదా కాదా అని అంటే సరైనదే.. చద్దన్నం ఆరోగ్యానికి మంచిదా చెడ్డదా అనేది పూర్తిగా దానిని ఎలా నిల్వ చేశారు, తినడానికి ఎంత సమయం పట్టింది, దానిని ఎలా తిరిగి వేడి చేశారు … Read more

2025 జ్ఞాపకాలు.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక!

2025 జ్ఞాపకాలు.. స్పెషల్ ఫొటో షేర్ చేసిన రష్మిక!

ఇక ఏడాది ఈ ముద్దుగుమ్మ ఏకంగా 5 సినిమాలతో అభిమానుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లో ఈ బ్యూటీ తన హవా కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే రష్మిక 2025 జ్ఞాపకాలను, ఈ సంత్సరంలోని స్పెషల్ ఫొటోస్, తాను చేసిన సినిమాలకు సంబంధిచిన పోస్టర్స్ ఇన్ స్టాలో షేర్ చేసింది. Source link

సూర్య సంచారం.. ఈ రాశుల వారికి సమస్యలన్నీ పరార్! – Telugu News | Benefits of Sun transit for people of four zodiac signs

సూర్య సంచారం.. ఈ రాశుల వారికి సమస్యలన్నీ పరార్! – Telugu News | Benefits of Sun transit for people of four zodiac signs

మేష రాశి : మేష రాశి వారికి సూర్యుడు శ్రవణ నక్షత్రంలోకి సంచారం చేయడం వలన అద్భుతంగా ఉంటుంది. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అదే విధంగా పోగొట్టుకున్న డబ్బు తిరిగి పొందుతారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు. అదే విధంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా వీరికి చాలా బాగుంటుంది. Source link