Ram Charan: రామ్ చరణ్ కొత్త బాడీగార్డ్ ఎవరో తెలుసా? మోస్ట్ డేంజరస్ ఫైటర్.. జీతం అన్ని లక్షలా?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా పెద్ది. బుచ్చిబాబు సనా తెరకెక్కించిన ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా జూన్ 04న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ఇప్పటికే ముంబైలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఆ తర్వాత భోపాల్, బెంగళూరు నగరాల్లోనూ పెద్ది ఈవెంట్స్ గ్రాండ్ గా జరిగాయి. రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్స్ అన్నింటికీ హాజరవుతున్నాడు. అయితే ఈ … Read more