Mega Victory Mass Song: ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.. డ్యాన్స్ ఇరగదీసిన చిరు, వెంకీ..

Mega Victory Mass Song: ఏంటి బాసూ సంగతీ.. అదిరిపోద్దీ సంక్రాంతీ.. డ్యాన్స్ ఇరగదీసిన చిరు, వెంకీ..

మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ ఒకే ఫ్రేములో కనిపిస్తే ఆ వైబ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం ఇది. వెంకీ, చిరు ఇద్దరు కలిసి సినిమా చేయాలని చాలా కాలంగా ఫ్యాన్స్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఆ కల నిజం కాబోతుంది. చిరు నటిస్తున్న మన శంకరవరప్రసాద్ గారు సినిమాలో వెంకీ అతిథి పాత్రలో కనిపించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న … Read more

Actor AVS: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు గుర్తున్నాడా? ఈయన కూతురు, అల్లుడు కూడా తెలుగులో స్టార్ నటులే

Actor AVS: 500కు పైగా సినిమాలు చేసిన ఈ నటుడు గుర్తున్నాడా? ఈయన కూతురు, అల్లుడు కూడా తెలుగులో స్టార్ నటులే

ఏవీఎస్‌ పూర్తి పేరు ఆమంచి వెంకటసుబ్రహ్మణ్యం. సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు రంగస్థల కళాకారుడిగా, మిమిక్రీ ఆర్టిస్టుగా, జర్నలిస్టుగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ‘మిస్టర్‌ పెళ్లాం’ సినిమాతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే నంది అవార్డు అందుకున్నాడు. ఆ తర్వాత మాయలోడు, మా విడాకులు, శుభలగ్నం, ఘటోత్కచుడు, శుభలగ్నం, యమలీల, సమరసింహారెడ్డి, ఇంద్ర, యమగోల మళ్లీ మొదలైంది.. ఇలా దాదాపు 500 కు పైగా సినిమాల్లో నటించారు ఏవీఎస్. 90వ దశకంలో అప్పటికే స్టార్ … Read more

Tarun : తరుణ్ సినిమాలు మానేయడానికి కారణం అదే.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. రోజా రమణి..

Tarun : తరుణ్ సినిమాలు మానేయడానికి కారణం అదే.. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే.. రోజా రమణి..

తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన హీరో తరుణ్. ఎన్నో ప్రేమకథ చిత్రాలతో హిట్స్ అందుకున్నాడు. దాదాపు పదేళ్లపాటు బ్యాక్ టూ బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుని.. అప్పట్లో యూత్ ఫేవరేట్ గా నిలిచాడు. అప్పట్లో లవ్ స్టోరీ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన తరుణ్.. ఇప్పుడు మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తరుణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు ఆయన తల్లి రోజా రమణి. 1967లో బాలనటిగా సినీరంగ ప్రవేశం చేసి, … Read more

Tollywood: అబ్బాయనుకునేరు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ .. చేసిన సినిమాలన్నీ హిట్టే.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: అబ్బాయనుకునేరు.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ .. చేసిన సినిమాలన్నీ హిట్టే.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఠక్కున చూసి అబ్బాయి అనుకునేరు. ఆ అమ్మాయి ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరోయిన్. తెలుగుతో పాటు తమిళ్ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తోంది. స్టార్ హీరోయిన్లను తలదన్నేలా బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటోంది. కేవలం సినిమాలే కాదు వెబ్ సిరీసుల్లోనూ మెరుస్తోందీ అందాల తార. ఈ అమ్మడిలో స్పెషాలిటీ ఏంటంటే.. స్టార్ హీరోయిన్ అయినా కమర్షియల్ హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటోంది. మేకప్ లేకుండా న్యాచురల్ … Read more

Folk Song: యూట్యూబ్‏ను ఊపేస్తోన్న కొత్త ఫోక్ సాంగ్.. ఆ ఒక్క స్టెప్పుతో నెట్టింట ఆగమాగం..

Folk Song: యూట్యూబ్‏ను ఊపేస్తోన్న కొత్త ఫోక్ సాంగ్.. ఆ ఒక్క స్టెప్పుతో నెట్టింట ఆగమాగం..

ఇటీవల కాలంలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. పెళ్లి బరాత్ నుంచి బర్త్ డే పార్టీస్ వరకు.. ప్రతి చిన్న వేడుకలో ఈ ఫోక్ సాంగ్స్ ఉండాల్సిందే. చిన్న పెద్ద అందరూ ఊర మాస్ స్టెప్పులతో అదరగొట్టేస్తున్నారు. ఒకదాని తర్వాత మరొకటి.. నిత్యం ఏదోక ఫోక్ సాంగ్ యూట్యూబ్ లో రిలీజ్ అవుతూ మాస్ అడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే పేరుగల్ల పెద్దిరెడ్డి, బాయిలోనా బల్లిపలికే, రాను బొంబాయికి రాను వంటి పాటలు నెట్టింటిని … Read more

Tollywood : మేడమ్.. మీరేనా ఇది.. టాలీవుడ్ హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో.. మహేష్ బాబు, ప్రభాస్ తో సినిమాలు..

Tollywood : మేడమ్.. మీరేనా ఇది.. టాలీవుడ్ హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో.. మహేష్ బాబు, ప్రభాస్ తో సినిమాలు..

ప్రస్తుతం సోషల్ మీడియాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ వీడియో తెగ వైరలవుతుంది. ఆమె తెలుగు సినిమాతో నటిగా ప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యింది. విమర్శలు, ప్రశంసలు రెండింటిని అందుకుంటూ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పాన్ ఇండియా లెవల్లో తనకు సెపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఆమె.. మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇప్పుడు ఆ హీరోయిన్ ఫస్ట్ ఆడిషన్ … Read more

OTT Cinema : ప్రియుడితో అమ్మాయి వీడియో కాల్.. చివరకు..ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ..

OTT Cinema : ప్రియుడితో అమ్మాయి వీడియో కాల్.. చివరకు..ఓటీటీలోకి సరికొత్త రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ..

ఓటీటీలోకి ఇప్పుడు సరికొత్త రొమాంటిక్ త్రిల్లర్ మూవీ రాబోతుంది. రాజాసాబ్ మూవీ డైరెక్టర్ మారుతి నిర్మించిన మూవీ ఇది. ఇన్నాళ్లు థియేటర్లలో అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు బ్యూటీ. ప్రస్తుతం ఐఎండీబీలో 8.8 రేటింగ్ ఉంది. జనవరి 2 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.ఈ రొమాంటిక్ … Read more

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా.. – Telugu News | In Srisailam free dharshan will be provided to the Chenchu ​​tribals

Srisailam: శ్రీశైలం వెళ్లే భక్తులకు భారీ శుభవార్త.. వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా.. – Telugu News | In Srisailam free dharshan will be provided to the Chenchu ​​tribals

టీటీడీ తరహాలోనే శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల శ్రీవారి దర్శనాన్ని స్థానిక తిరుపతి వాసులకు ఎప్పటినుంచో ఉచితంగా కల్పిస్తున్నారు. ప్రతీ నెలా మొదటి మంగళవారం స్థానిక ప్రజలు ఉచితంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కొంతకాలంగా కల్పిస్తోంది. దీంతో తిరుపతి వాసులు నెలలో ఒకరోజు శ్రీవారిని ఉచితంగా దర్శించుకుంటున్నారు. తమ ఆధార్ కార్డు చూపించి ఈ ఉచిత దర్శనాన్ని పొందుతున్నారు. అయితే తాజాగా శ్రీశైలం దేవస్థానం కూడా అలాంటి నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం శ్రీమల్లిఖార్జున స్వామి … Read more

Sankranti Special Trains: పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!

Sankranti Special Trains: పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే ఈ గుడ్‌న్యూస్‌ మీకే!

సంక్రాంతి పండగకు నగరాల్లో ఉండే జనం సొంతూళ్లకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పండగను చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటారు. ముఖ్యంగా హైదరాబాద్‌ నుంచి వేల సంఖ్యలో ఆంధ్రాకు జనం తరలివెళ్తారు. తెలంగాణలో కంటే ఆంధ్రాలో సంక్రాంతి మరింత బాగా జరుపుకుంటారు. ఆంధ్రా వాసులకు సంక్రాంతి ఎంత పెద్ద పండగో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోడి పందెలు, పిండి వంటలు, ముగ్గులు, చుట్టాలు, కొత్త అల్లుళ్లతో ఇళ్లన్ని కళకళలాడుతూ ఉంటాయి. అంతటి ప్రముఖ్యత ఉన్న పండగ కనుక … Read more