ఖరీదైన హెయిర్‌డైస్ వద్దు.. ఈ రెండు వస్తువులతో ఇంట్లోనే తెల్లజుట్టుకు చెక్ పెట్టండి!
మారుతున్న లైఫ్‌స్టైల్, ఆహారపదార్థాల కారణంగా ఈ మధ్య చాలా మంది అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందులో తెల్లజుట్టు, జుట్టు రాలడం అనేది ప్రధాన సమస్య. పదిలో ఎనిమిది మంది ఈ సమస్యతో బాధపడుతన్నారు. జుట్టును నల్లగా మార్చుకునేందుకు మార్కెట్‌లో దొరికే రకరకాల రసాయనాలు వాడి నిరాశ చెందుతున్నారు. అలాంటి వారికోసమే ఓ అద్భతమైన ఇంటి చిట్కాను తీసుకొచ్చాం.దీన్ని ఉపయోగించి మీరు ఇంట్లోనే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం మీర పెద్దగా కష్టపడాల్సిన … Read more