Chia Seeds: చిన్నగా ఉన్నాయని చులకనగా చూడొద్దు.. దానితో కలిపి తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే! – Telugu News | Chia Seeds with Yogurt for Weight Loss: Easy Recipe and Benefits

Chia Seeds: చిన్నగా ఉన్నాయని చులకనగా చూడొద్దు.. దానితో కలిపి తింటే కొవ్వు వెన్నలా కరగాల్సిందే! – Telugu News | Chia Seeds with Yogurt for Weight Loss: Easy Recipe and Benefits

ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక బరువు. బరువును తగ్గించుకొని స్లిమ్‌గా కనిపించేందుకు చాలా మంది అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. కొందరు జిమ్‌కు వెళ్తూ డైట్‌ల ఫాలో అవుతుంటే. మరికొందరు మందులు వాడి బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు. కానీ మన వంటింట్లో లభించే రెండు వస్తువులతో మన శరీరంలో పేరుకు పోయిన కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చని చాలా మందికి తెలియదు. అవును మన ఇంట్లో దొరికే పెరుగు, చియా గింజలతో శరీరంలో పేరుకు పోయిన … Read more

పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో

పోలీసులు ఆరోపణతో నేను నేరస్తుడిని అయిపోతానా? వీడియో

ఐ బొమ్మ రవిని సిసిఎస్ కస్టడీ ముగిసిన తర్వాత చంచల్గూడ జైలుకు తరలించారు. దాదాపు 20 రోజులపాటు సిసిఎస్ పోలీసులు ఐ బొమ్మ రవిని విచారించారు. ఈ విచారణలో సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే, ఐ బొమ్మ రవి తనపై వస్తున్న ఆరోపణలన్నింటినీ ఖండించారు. “ఇవన్నీ ఫాల్స్” అని పేర్కొంటూ, తన వెర్షన్‌ను కోర్టులో తెలియజేస్తానని స్పష్టం చేశారు. మీడియా ముందు మాట్లాడేందుకు ఆయన … Read more

Mysterious Fish: మత్స్యకారుడి వలకు చిక్కిన వింత చేప.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా? – Telugu News | Ambedkar Konaseema: Mysterious Fish Discovery in Godavari River

Mysterious Fish: మత్స్యకారుడి వలకు చిక్కిన వింత చేప.. దాని ప్రత్యేక ఏంటో తెలుసా? – Telugu News | Ambedkar Konaseema: Mysterious Fish Discovery in Godavari River

తీర ప్రాంతాలు, నదీ ఒడ్డున ఉంటూ నిత్యం సముంద్రం, నదల్లో వేటకు వెళ్లే మత్స్యకారులకు ఒక్కోసారి ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. వారు విసిరిన వలలకు చిత్ర విచిత్ర జీవులు దొరుకుతుంటాయి. వాటిలో కొన్ని మత్స్యకారులను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఘటనే అంబేద్కర్ కొనసీమ జిల్లాలో వెలుగు చూసింది. ఓ మత్స్యకారుడి వలకు విచిత్రమైన ఒక చేప చిక్కింది. దాన్ని చూసిన మత్స్యకారుడు ఆశ్చర్యపోయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా … Read more

ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో

ప్లాప్స్ వస్తే గానీ.. మార్పు రాలేదన్నమాట వీడియో

స్వీయ అనుభవం గొప్ప గుణపాఠం అని చెప్పడంలో సందేహం లేదు. టాలీవుడ్ హీరోల విషయంలో ఇది ప్రస్తుతం నిజమవుతోంది. వరుస పరాజయాలు వారి కెరీర్ లో కీలక మార్పులకు దారితీశాయి. కొందరు నటులు కొత్తదనం కోసం ఈ మార్పును కోరుకుంటే, మరికొందరు ఫ్లాప్‌ల భయంతో తమ అడుగులను మార్చుకుంటున్నారు. డీజే టిల్లుతో స్టార్ బాయ్ గా మారిన సిద్దు జొన్నలగడ్డ, ఆ తర్వాత జాక్, తెలుసు కదా చిత్రాలతో నిరాశపరిచాడు. దీంతో తన కెరీర్ మొదట్లో సక్సెస్ … Read more

రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిన 2025! – Telugu News | 2025 was one of three hottest years on record says scientists

రికార్డు స్థాయిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచిన 2025! – Telugu News | 2025 was one of three hottest years on record says scientists

మానవ ప్రవర్తన వల్ల వాతావరణ మార్పు మరింత దిగజారిందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2025 సంవత్సరం రికార్డు స్థాయిలో మూడు అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా మారిందని తెలిపారు. పారిశ్రామికీకరణకు ముందు కాలం నుండి , 2015 పారిస్ ఒప్పందంలో నిర్దేశించిన 1.5 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత పరిమితిని మూడేళ్ల ఉష్ణోగ్రత సగటు అధిగమించడం ఇదే మొదటిసారి. భూమిని ఆ పరిమితికి దిగువన ఉంచడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని, ప్రపంచవ్యాప్తంగా … Read more

జబర్దస్త్ షో నుంచి గెంటేశారు.. ఆయనే నన్ను ఆదుకున్నారు.. అసలు విషయం బయట పెట్టిన ప్రియాంక సింగ్

జబర్దస్త్ షో నుంచి గెంటేశారు.. ఆయనే నన్ను ఆదుకున్నారు.. అసలు విషయం బయట పెట్టిన ప్రియాంక సింగ్

జబర్దస్త్ లాంటి కామెడీ షో ద్వారా చాలా మంది నటులు పరిచయం అయ్యారు. కొంతమంది కమెడియన్స్ గా, డైరెక్టర్స్ గా, హీరోలుగా సినిమాలు చేస్తూ దూకుపోతున్నారు. ఇక జబర్దస్త్ షోలో లేడీ గెటప్స్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. లేడీ గెటప్ ద్వారా పాపులర్ అయ్యారు ప్రియాంక సింగ్. అబ్బాయి నుంచి పూర్తిగా అమ్మాయిలా మారిపోయింది ప్రియాంక సింగ్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రియాంక సింగ్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ … Read more

ఆన్‌లైన్‌లో లోన్‌ తీసుకుంటున్నారా? అయితే బీ కేర్‌ఫుల్‌! దారుణంగా మోసపోయే ప్రమాదం!

ఆన్‌లైన్‌లో లోన్‌ తీసుకుంటున్నారా? అయితే బీ కేర్‌ఫుల్‌! దారుణంగా మోసపోయే ప్రమాదం!

మీరు ఆన్‌లైన్‌లో రుణం తీసుకోవాలని అనుకుంటుంటే ఈ విషయం కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్ యాప్‌ల ద్వారా వ్యక్తిగత రుణం తీసుకోవడం ఎంత సౌకర్యవంతంగా ఉన్నా, అది కొన్నిసార్లు ఒక వ్యక్తిని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. చాలా సార్లు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత రుణం తీసుకున్న వారు మోసానికి గురవుతున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ఈ మోసాన్ని ఎలా నివారించవచ్చో తెలుసుకుందాం. ప్రజల అవసరాలను తీర్చడానికి బ్యాంకులు అనేక రకాల రుణాలను ఇస్తాయి. ఈ రుణాలలో ఒకటి వ్యక్తిగత … Read more

దురంధర్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న పాన్ ఇండియా స్టార్? సంక్రాంతికి సునామీ తప్పదా

దురంధర్ రికార్డులను బద్దలు కొట్టడానికి రెడీ అవుతున్న పాన్ ఇండియా స్టార్? సంక్రాంతికి సునామీ తప్పదా

Dhurandhar. సైలెంట్‌గా వచ్చి రికార్డులు తిరగరాస్తున్న సినిమా దురంధర్. ఈ సినిమా తెలుగు సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ తర్వాత ఆ ఆలోచన వదిలేశారు. పార్ట్ 2 మాత్రం మల్టీ లాంగ్వేజ్‌లో తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రం సెట్ చేసిన బెంచ్‌మార్క్‌ను బ్రేక్ చేయడం అంత సులభం కాదు. అయినా ఆ అవకాశం దగ్గరలో ఉన్న హీరోల్లో ముందు వినిపిస్తున్న పేరు ఒక్కటే. జనవరి 9న ఆ హీరో నటించిన సినిమా … Read more