Nandini Reddy: మురారి సెట్లో మహేశ్ని పేరు పెట్టి పిలిస్తే ఏమన్నాడో తెలుసా..?
ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి ఓ సందర్భంలో నటుడు మహేష్ బాబుతో తనకున్న ప్రత్యేక బంధం, అలాగే పరిశ్రమలోని ఇతర నటులతో తన సాన్నిహిత్యం గురించి వివరించారు. ముఖ్యంగా, మురారి సినిమా షూటింగ్ సమయంలో మహేష్ బాబుతో జరిగిన ఒక సరదా సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. నందిని రెడ్డి ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు, యూనివర్సిటీ అలవాట్ల ప్రకారం ఎవరినైనా పేరుపెట్టి పిలిచేవారని, అదేవిధంగా మహేష్ బాబును కూడా “మహేష్ షాట్ రెడీ” అని పిలిచానని తెలిపారు. దీనికి … Read more