సోమనాథ్‌ ఆలయానికి అంబానీ భారీ విరాళం వీడియో

సోమనాథ్‌ ఆలయానికి అంబానీ భారీ విరాళం వీడియో

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ముఖేశ్ అంబానీ కుటుంబం ఆలయానికి చేరుకున్నారు. కాగా, ప్రతి ఏటా ఆరంభంలో సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గత సంవత్సరం కూడా వారు సోమనాథ్ ఆలయాన్ని సందర్శించి ఆ పరమేశ్వరుడిని దర్శించుకున్నారు. కాగా, నవంబర్ 2025లో ముఖేష్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ కొరకు ఒక ఆధునికమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన వంటశాలను నిర్మించనున్నట్లు తెలియజేశారు. అదే సమయంలో కేరళలోని త్రిస్సూర్ … Read more

Meena : వాళ్లలాగా చెయ్యమని నన్ను బలవంతం చేసేవారు.. హీరోయిన్ మీనా..

Meena : వాళ్లలాగా చెయ్యమని నన్ను బలవంతం చేసేవారు.. హీరోయిన్ మీనా..

సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. దశాబ్దాలపాటు ఇండస్ట్రీని శాసించింది. ఇప్పటికీ సహాయ నటిగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యతనిచ్చి, అటువంటి పాత్రలు … Read more

ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్..’ఛావా’ హీరోతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..

ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్..’ఛావా’ హీరోతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఒక రకమైన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ తో పోజులిస్తోన్న వారిలో ఒకరినీ ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఛావా సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన వీక్కీ కౌశల్ టీనేజ్ ఫొటో అది. మరి అతనితో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఓ వైపు సీనియర్ హీరోలతో కలిసి నటిస్తూనే యంగ్ హీరోలతోనూ రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈ … Read more

2026లో డబుల్ డోస్ ఇస్తున్న స్టార్ హీరోలు వీడియో

2026లో డబుల్ డోస్ ఇస్తున్న స్టార్ హీరోలు వీడియో

సాధారణంగా ఏడాదికి ఒక్క సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎంతో కష్టపడుతుంటారు. అయితే, కాలం మారుతున్న కొద్దీ తమ వేగాన్ని పెంచాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో, 2026లో కొందరు స్టార్లు ఏకంగా రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించనున్నారు. అన్నీ ఇప్పటికే ఖరారయ్యాయి. గత కొన్నేళ్లుగా ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలతో వస్తున్న ప్రభాస్, గత ఏడాది కొంత విరామం తీసుకున్నారు. దీంతో 2025 బాకీ అంతా ఈ ఏడాదే తీర్చేస్తున్నారు. సంక్రాంతికి రాజాసాబ్గా రానున్న ప్రభాస్, … Read more

2025 లో మిస్..2026లోనూ మిస్సింగ్.. ఎవరో తెలుసా..?

2025 లో మిస్..2026లోనూ మిస్సింగ్.. ఎవరో తెలుసా..?

2025, 2026లలో పెద్ద హీరోలు కొందరు ప్రేక్షకుల ముందుకు రావడం లేదని స్పష్టమైంది. సాధారణంగా ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలతో కనిపించే స్టార్ హీరోలు, ఈ రెండు సంవత్సరాలు పూర్తిగా మిస్ కాబోతున్నారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ ఈ జాబితాలో ప్రముఖంగా ఉన్నారు. ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు సుదీర్ఘ నిరీక్షణ ఎదుర్కొంటున్నారు. రాజమౌళి సాధారణంగా ప్రతి సినిమాకు మూడేళ్ల సమయం తీసుకుంటారు. ఈ … Read more

కాంట్రవర్సీలే కథలా..మన హీరోల మాస్టర్ ప్లాన్ వీడియో

కాంట్రవర్సీలే కథలా..మన హీరోల మాస్టర్ ప్లాన్ వీడియో

ప్రేక్షకులు రొటీన్ కథలను ఆదరించడం లేదనే వాస్తవాన్ని గ్రహించిన మధ్యశ్రేణి తెలుగు హీరోలు, ఇప్పుడు బలమైన కంటెంట్, వివాదాస్పద ఇతివృత్తాలతో కూడిన చిత్రాలపై దృష్టి సారించారు. ఇది వారికి విజయానికి ఆయువుపట్టుగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విశ్వక్ సేన్ తన తదుపరి చిత్రంలో రాజకీయ వివాదాలను మరింత లోతుగా చూపించనున్నారు. టీజర్ విజువల్స్ వాస్తవ రాజకీయాలను గుర్తు చేస్తున్నాయి. నాని తన ప్యారడైజ్ చిత్రంలో పాత బస్తీ రౌడీయిజం, రాజకీయాలను మిళితం చేస్తూ బలమైన కథతో వస్తున్నారు. … Read more

Cinema : 17 మంది పిల్లలు రాత్రిపూట పారిపోయి తిరిగి రాలేదు.. ప్రపంచాన్ని వణికించిన సినిమా.. ఓటీటీలోకి హారర్ మూవీ..

Cinema : 17 మంది పిల్లలు రాత్రిపూట పారిపోయి తిరిగి రాలేదు.. ప్రపంచాన్ని వణికించిన సినిమా.. ఓటీటీలోకి హారర్ మూవీ..

ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. రోటిన్ స్టోరీస్ కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో హారర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్యకాలంలో ఓటీటీలో పలు సినిమాలు, సిరీస్ లు క్యూ కడుతున్నాయి. ఇందులో గతేడాది ప్రపంచాన్ని వణికించిన హారర్ మూవీ కూడా ఉంది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. కానీ అంతకు ముందు ఈ మూవీ జనాలను తెగ భయపెట్టింది. ఆ సినిమా పేరు వెపన్స్. హాలీవుడ్ డైరెక్టర్ … Read more

పొంగల్‌కు అందాల దంగల్..అస్సలు తగ్గేదే లే వీడియో

పొంగల్‌కు అందాల దంగల్..అస్సలు తగ్గేదే లే వీడియో

సంక్రాంతి సినిమా పండుగ అంటేనే బాక్సాఫీస్ వద్ద హీరోల మధ్య పోటీ సాధారణం. అయితే, 2024 పొంగల్‌కు విడుదల కానున్న చిత్రాలతో హీరోయిన్ల మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొంది. ఈసారి బరిలో ఉన్న చాలామంది హీరోయిన్లకు గత చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. దీంతో సంక్రాంతి సినిమాలు వారి కెరీర్‌కు అత్యంత కీలకంగా మారాయి. నయనతారకు తెలుగులో గత కొన్ని చిత్రాలు నిరాశపరిచాయి. సైరా, ఆరడుగుల బుల్లెట్, గాడ్ ఫాదర్ వంటివి అంచనాలు అందుకోలేకపోయాయి. అలాగే, … Read more

రెండో సినిమాతో ఇండియాను షేక్ చేసిన దర్శకులు వీడియో

రెండో సినిమాతో ఇండియాను షేక్ చేసిన దర్శకులు వీడియో

సాధారణంగా సినిమా పరిశ్రమలో దర్శకులకు ద్వితీయ విఘ్నం అనేది ఒక సవాలుగా పరిగణిస్తారు. తొలి చిత్రంతో మంచి విజయం సాధించినప్పటికీ, రెండో సినిమా దగ్గరకు వచ్చేసరికి చాలా మంది డైరెక్టర్లు నిరాశపరుస్తూ ఉంటారు. అయితే, కొందరు దర్శకులు మాత్రం ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టి, తమ రెండో సినిమాతో దేశం మొత్తం మాట్లాడుకునేలా చేశారు. వారి విజయాలు భారతీయ బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించాయి. ఆదిత్య ధర్, సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్, సుజిత్, నాగ్ … Read more

ప్రభాస్ పెళ్లిపై మరోసారి ఆసక్తికరమైన చర్చ వీడియో

ప్రభాస్ పెళ్లిపై మరోసారి ఆసక్తికరమైన చర్చ వీడియో

ఒకప్పుడు సినీ నటుడు ప్రభాస్ పెళ్లి అంటే అభిమానులకు ఎంతో ఆసక్తిని రేకెత్తించే అంశం. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి పీటలెక్కుతారా అని అభిమానులు తీవ్రంగా ఎదురుచూసేవారు. అయితే, కాలక్రమేణా ఈ విషయం హాస్యభరితంగా మారింది. స్వయంగా ప్రభాసే తన వివాహంపై జోకులు వేయడం ప్రారంభించారు. ఇటీవల ‘రాజాసాబ్’ ఈవెంట్లో “ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి?” అని ప్రశ్నిస్తూ, “అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు” అని సరదాగా వ్యాఖ్యానించారు. ప్రభాస్ తన … Read more