Khammam: నడిరోడ్డుపై పెద్దమ్మను హత్య చేసిన దుండగుడు.. ఎందుకంటే..? – Telugu News | Khammam Shocker: Man Kills Elder Aunt in Property Dispute, Target Was Brother

Khammam: నడిరోడ్డుపై పెద్దమ్మను హత్య చేసిన దుండగుడు.. ఎందుకంటే..? – Telugu News | Khammam Shocker: Man Kills Elder Aunt in Property Dispute, Target Was Brother

ఖమ్మం నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం నేపథ్యంలో సొంత పెద్దమ్మను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరుసకు అన్నను హత్య చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి, అతడు ఇంట్లో లేకపోవడంతో పెద్దమ్మపై కత్తితో దాడి చేసి హతమార్చాడు. ఖమ్మం నగరానికి చెందిన మోతే రాములమ్మ (70) ఇంటి ముందు మిరపకాయలు వలుస్తూ ఉండగా, ఆమె మరిది కొడుకు శేఖర్ అకస్మాత్తుగా కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. పలుమార్లు కత్తితో పొడవడంతో రాములమ్మ … Read more

Cinema: రిలీజైన 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు.. ‘ధురంధర్’ రికార్డు బ్రేక్.. ఇంతకి ఏముందీ సినిమాలో

Cinema: రిలీజైన 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు.. ‘ధురంధర్’ రికార్డు బ్రేక్.. ఇంతకి ఏముందీ సినిమాలో

ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హీరోకు తెలుగులోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ మలయాళం హీరో చాలా కాలంగా వరుస పరాజయాలు అందుకుంటున్నాడు. సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. అయితే ఇప్పుడు అతను నటించిన ఒక సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. కనీవినీ ఎరుగని కలెక్షన్ల సాధిస్తూ ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా రిలీజైన 10 రోజుల్లోనే రూ. 100 … Read more

Divya Bharathi : ఆ స్టార్ హీరో అంటే పిచ్చి.. ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో.. హీరోయిన్ దివ్య భారతి..

Divya Bharathi : ఆ స్టార్ హీరో అంటే పిచ్చి.. ఆ సినిమా ఎన్నిసార్లు చూశానో.. హీరోయిన్ దివ్య భారతి..

దక్షిణాది సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు దివ్య భారతి. కాలేజీ రోజుల్లో అందంగా లేదని విమర్శలు చేసిన వారే.. ఇప్పుడు గుండెల్లో గుడి కట్టి పూజిస్తున్నారు. ప్రస్తుతం కుర్రవాళ్ల ఆరాధ్య దేవత ఈ అమ్మడు. తమిళంలో బ్యాచిలర్ సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించగా.. ఫస్ట్ మూవీతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో గ్లామర్ సీన్లలో రెచ్చిపోయింది. అంతేకాదు.. ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ … Read more

ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో

ఎన్టీఆర్‌పై చేతబడి..క్లారిటీ.. ఇదే వీడియో

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కోసం లీన్‌ లుక్‌లోకి మారిపోయాడు. అయితే ఎన్టీఆర్‌ను అలా చూడటం ఇష్టంలేని చాలామంది తారక్‌కు ఏదో అయిందంటూ ఆందోళన చెందుతున్నారు. ఇంకొంతమంది.. తారక్ సినిమాల్లో వచ్చిన కొత్తల్లో ఉన్నట్లుగా చబ్బీగా ఉంటేనే బాగుంటుంది అంటున్నారు. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు ఎన్టీఆర్ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అందులో ఎన్టీఆర్… ‘నాపై చేతబడి వంటిదేమీ జరగలేదు. … Read more

బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో

బెదిరింపులు,తిట్ల దండకాలు.. సోషల్ మీడియాలో ఆ ఇద్దరి హంగామా వీడియో

ఆ వీడియోను చూసిన అన్వేష్‌.. ఏజూడ్‌పై సీరియస్ అయ్యాడు. తనను తిడుతూ చేసిన వీడియోను డిలీట్ చేయకపోతే.. నీ గుట్టు రట్టు చేస్తానంటూ బెదిరించాడు. దీంతో ఏజూడ్ వీడియోను డిలీట్ చేశాడు.అయితే వీరద్దరి వీడియోలను.. గమనిస్తున్న నెటిజన్లు.. అన్వేష్ ఇచ్చిన దమ్కీఖి ఏజూడ్ వీడియో డిలీజ్ చేయడం ఏంటని నెట్టింట నానా రచ్చ చేశారు. ఈ క్రమంలో మళ్లీ.. డిలీట్ చేసిన వీడియోను రీ అప్లోడ్ చేశాడు ఏజూడ్. ఇలా వీరిద్దరూ సోషల్ మీడియాలో మాటలు రువ్వుకుంటూ … Read more

ప్రతీ ప్రమోషన్ కూ రూ.25వేలు తీసుకుంటానని నీకెవడు చెప్పాడు? వీడియో

ప్రతీ ప్రమోషన్ కూ రూ.25వేలు తీసుకుంటానని నీకెవడు చెప్పాడు? వీడియో

ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన కొన్ని ఆరోపణలకు ధైర్యంగా సమాధానమిచ్చింది సుష్మా భూపతి. రూ. 25,000 రూపాయలు ముట్టజెబితే.. సుష్మ ఎలాంటి ప్రమోషన్ అయినా చేస్తుంది అనే ఆరోపణ ఉందని.. దానికిపై మీ కామెంట్ ఏంటంటూ రీసెంట్‌ ఇంటర్వ్యూలో హోస్ట్ అడగగా.. అందుకు క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చింది సుష్మ.నువ్వు నాకు ఎంత ఇచ్చావు? అంటూ హోస్ట్ నే ప్రశ్నించి తాను మరీ అందరు అనుకునేంత మనీ మైండెడ్ కాదన్నట్టు హింట్ ఇచ్చింది. ఇక్కడ కూర్చోవడానికి మీరు … Read more

ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో

ఆ సినిమా వల్లే నా కెరీర్ నాశనమైంది వీడియో

మహేష్ హీరోగా.. డైరెక్టర్ తేజ తెరకెక్కించిన ఫిల్మ్ నిజం. ఈ సినిమాలో రాశి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటించింది. అయితే తాను చేసిన ఆ క్యారెక్టర్ తన కెరీర్‌ను ఎలా మలుపు తిప్పిందో ఓ ఇంటర్వ్యూలో చెప్పింది రాశి. డైరెక్టర్ తేజ నిజం సినిమా స్టోరీ మొదట చెప్పినప్పుడు చేద్దామనే అనుకున్నట్టు చెప్పిన రాశి.. ఆ తరువాత తను చెప్పినట్టే బరువు తగ్గడం, లెన్స్‌లు పెట్టుకోవడం, మేకప్ లేకుండా కేవలం లిప్‌స్టిక్, కాజల్‌తో సహజమైన లుక్‌లోకి … Read more

ప్రపంచంలోనే అందమైన క్రిమినల్‌కు 24ఏళ్ల జైలు శిక్ష..! సోషల్ మీడియాలో పెరిగిన మద్ధతు.. – Telugu News | Worlds most handsome criminal why he sentenced to 24 years prison people demands to overturn his punishment

ప్రపంచంలోనే అందమైన క్రిమినల్‌కు 24ఏళ్ల జైలు శిక్ష..! సోషల్ మీడియాలో పెరిగిన మద్ధతు.. – Telugu News | Worlds most handsome criminal why he sentenced to 24 years prison people demands to overturn his punishment

కొన్నిసార్లు సోషల్ మీడియాలో మానవత్వం, ఆలోచన రెండింటి గురించిన సందేహాలను లేవనెత్తే కేసులు బయటపడుతుంటాయి. అలాంటి ఒక కేసు కామెరాన్ హెరిన్ అనే అమెరికన్ యువకుడి విషయంలోనూ జరిగింది. అతన్ని ప్రజలు ప్రపంచంలోని అత్యంత అందమైన నేరస్థుడి పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నేరస్థుడికి 24 ఏళ్ల జైలు శిక్ష విధించబడింది. కానీ, అతని శిక్షను రద్దు చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. కారణం అతని స్వరూపం. కానీ, ఆ ముఖం వెనుక ఒక తల్లి, ఆమె … Read more

Akhanda 2 OTT: ఓటీటీలోకి ‘అఖండ 2’.. బాలయ్య సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

Akhanda 2 OTT: ఓటీటీలోకి ‘అఖండ 2’.. బాలయ్య సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘అఖండ 2: తాండవం’. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. భక్తి, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కిన ఈమూవీ బాలయ్య అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఇక సనాతన ధర్మం, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలు ఉండడంతో సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆసక్తిగా తిలకించారు. … Read more

Ravi Babu : ఆ హీరోయిన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. రవి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Ravi Babu : ఆ హీరోయిన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టింది.. రవి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు రవిబాబు. అలాగే నటుడిగా, నిర్మాతగానూ సక్సెస్ అయ్యాడు. విభిన్న కంటెంట్ చిత్రాలతో మెప్పించిన రవిబాబు.. ఇప్పుడు కాస్త సినిమాలు తగ్గించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రవిబాబు.. హీరోయిన్ పూర్ణతో తనకున్న స్నేహం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రవిబాబు దర్శకత్వంలో పూర్ణ మూడు నుంచి నాలుగు చిత్రాలలో నటించి మంచి గుర్తింపు పొందారు. వారి మధ్య చాలా స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని, మొదటి సినిమా సమయంలో డేట్స్ … Read more