Ashish Vidyarthi : పోకిరి విలన్ దంపతులకు యాక్సిడెంట్.. క్లారిటీ ఇచ్చిన ఆశిష్ విద్యార్థి..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సహాయ నటుడిగా, విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటులలో ఆశిష్ విద్యార్థి. ఒకప్పుడు బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఆయన.. ఇప్పుడు చిత్రాలు తగ్గించాడు. అలాగే బుల్లితెరపై పలు షోలలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో ఆశిష్ విద్యార్థి.. ఆయన భార్య రూపాలి బరూవా రోడ్డు ప్రమాదానికి గురైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో క్లారిటీ ఇస్తూ వీడియో షేర్ చేశాడు ఆశిష్ విద్యార్థి. గువహటిలో … Read more