Mollywood: బడ్జెట్, కంటెంట్‌లో టాలీవుడ్‌కు పోటీగా సినిమాలు? సక్సెస్, కలెక్షన్స్ మాటేంటి?
ఒకప్పుడు చిన్న ఇండస్ట్రీగా, కేవలం కంటెంట్ నమ్ముకుని సినిమాలు తీసే పరిశ్రమగా గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కేవలం కథలే కాదు, కలెక్షన్లలో కూడా ఆ ఇండస్ట్రీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. 2024లోనే అద్భుతమైన విజయాలు అందుకున్న ఆ పరిశ్రమ, 2025లో మాత్రం అంతకు మించి అనేలా రికార్డులను తిరగరాస్తోంది. ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తూ, సరికొత్త చరిత్రను లిఖిస్తున్న ఆ ఇండస్ట్రీ మరేదో కాదు.. మాలీవుడ్. మలయాళ చిత్ర పరిశ్రమకు … Read more