Mana Shanakaravaraprasad Garu : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అప్పుడే..

Mana Shanakaravaraprasad Garu : మెగా అభిమానులకు గుడ్ న్యూస్.. మన శంకర వరప్రసాద్ గారు ట్రైలర్ రిలీజ్ అప్పుడే..

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్ గారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీగానే అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో చిరు సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇందులో విక్టరీ వెంకటేశ్ కీలకపాత్ర పోషిస్తుండగా.. క్యాథరిన్ సైతం కనిపించనుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ మూవీ అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ … Read more

కూల్‌గా ఉండే రాంచరణ్‌కే కోపం తెప్పించిన స్టార్ డైరెక్టర్! ఎవరా డైరెక్టర్? ఏం చేశాడు?

కూల్‌గా ఉండే రాంచరణ్‌కే కోపం తెప్పించిన స్టార్ డైరెక్టర్! ఎవరా డైరెక్టర్? ఏం చేశాడు?

ప్రపంచ సినిమా వేదికపై తెలుగు జెండాను ఎగురవేసిన ఆ దర్శకుడు అంటే అందరికీ ఎంతో గౌరవం. ఆయన సినిమాలో ఒక్క ఫ్రేమ్‌లో కనిపించినా చాలు అని స్టార్ హీరోలు సైతం ఎదురుచూస్తుంటారు. కానీ, అదే దర్శకుడిపై ఒకానొక సమయంలో ఆ స్టార్ హీరోకు విపరీతమైన కోపం వచ్చిందట. ఏకంగా పీకల దాకా విసుగు వచ్చి, ఇక నా వల్ల కాదు అనే స్థాయికి వెళ్ళిపోయారట మెగా పవర్ స్టార్ రాంచరణ్. ఆస్కార్‌ను ముద్దాడిన ఆ సినిమా సెట్స్‌లో … Read more

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా? – Telugu News | Gold and Silver Rate in Hyderabad, Vijayawada, Delhi, Mumbai and other cities on January 3

Gold Price Today: దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతో తెలుసా? – Telugu News | Gold and Silver Rate in Hyderabad, Vijayawada, Delhi, Mumbai and other cities on January 3

Gold, Silver Price Today: ప్రస్తుతం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు అంతకు రెట్టింపుగా పెరుగుతోంది. అయితే మన భారతీయ సాంప్రదాయంలో బంగారం ధరలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం బంగారం ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. డిసెంబర్‌ చివరి వారంలో తులం బంగారం ధర రూ. 1లక్షా 42 వేలకుపైగా ఉన్న బంగారం ధర ప్రస్తుతం దిగి వచ్చింది. తాజాగా జనవరి 3వ తేదీన … Read more

బ్లాక్ డ్రెస్‌లో అందాల హొయలు.. శ్రీముఖి బ్యూటిపుల్ ఫొటోస్!

బ్లాక్ డ్రెస్‌లో అందాల హొయలు.. శ్రీముఖి బ్యూటిపుల్ ఫొటోస్!

అందాల ముద్దుగుమ్మ శ్రీ ముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. తన వాక్ చాతుర్యం, గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొని బుల్లితెరపై తన హవా కొనసాగిస్తుంది ఈ అందాల తార. పటాస్ కామెడీ షోతో తెలుగు అభిమానులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ షోలో తన యాంకరింగ్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అదుర్స్, పటాస్ కామెడీ షోలతో కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు స్టార్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది. … Read more

Naa Anveshana Controversy: నా అన్వేషణ కాంట్రవర్సిలో ఊహించని ట్విస్ట్‌..! సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన..

Naa Anveshana Controversy: నా అన్వేషణ కాంట్రవర్సిలో ఊహించని ట్విస్ట్‌..! సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన..

అన్వేష్ తీరుపై అటు నెటిజన్లు, ఇటు సినీప్రముఖులు సైతం మండిపడుతున్నారు. అటు హిందూ దేవతలు, ఇటు మహిళల పట్ల అసభ్యకర రీతిలో వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ అన్వేష్ కేసులో పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ముందుగా అసలు ఆ వీడియోలు పోస్ట్ చేసింది అన్వేషా.. కాదా అని నిర్ధారణకు వచ్చేందుకు ఇన్స్టాగ్రామ్‌కు పంజాగుట్ట పోలీసులు లేఖ రాశారు. వీడియో పోస్ట్ అయినా యూజర్ ఐడితో పాటు URL ను జోడించి instagramకు లేఖ పంపారు. వీటి … Read more

Naa Anveshana: అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్‌ కు పోలీసుల లేఖ

Naa Anveshana: అన్వేష్ యూజర్ ID వివరాలు ఇవ్వాలని ఇన్‌స్టాగ్రామ్‌ కు పోలీసుల లేఖ

యూట్యూబర్ అన్వేష్ పై పంజగుట్ట పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. హిందూ దేవతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అన్వేష్ పై కేసు నమోదైంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదు చేసిన ఈ కేసులో, పోలీసులు అన్వేష్ యూజర్ ఐడీ వివరాలను కోరుతూ ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ కు లేఖ రాశారు. విదేశాల్లో ఉంటూ అన్వేష్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. పంజగుట్ట సీఐ రామకృష్ణ మాట్లాడుతూ, ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వివరాలు అందిన తర్వాత అన్వేష్‌కు నోటీసులు జారీ … Read more

Sankranti Movies: సంక్రాంతికి సినిమాల జాతర.. హిట్టు కొట్టేది ఎవరు… ?

Sankranti Movies: సంక్రాంతికి సినిమాల జాతర.. హిట్టు కొట్టేది ఎవరు… ?

కొత్త ఆశయాలు.. కొత్త కలలతో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాం. న్యూఇయర్ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకున్నారు. చిన్న, పెద్దా తేడా లేకుండా కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం పలికారు. ఇదెలా ఉంటే.. 2026పై కోటి ఆశలు పెట్టుకున్నారు మన టాలీవుడ్ హీరోలు. అలాగే ఈసారి సంక్రాంతి పండక్కి ఎలాగైనా హిట్టు కొట్టాలని వెయిట్ చేస్తున్నారు కొందరు హీరోలు. గతేడాది నూతన సంవత్సర ప్రారంభంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు విక్టరీ వెంకటేశ్. ఇక ఈసారి అలాంటి … Read more

Actress : ఆరేళ్లు నరకం.. తేల్లు, బొద్దింకలు తిన్నా.. బోల్డ్ సీన్స్ చేయడానికి రీజన్ అదే.. టాలీవుడ్ హీరోయిన్..

Actress : ఆరేళ్లు నరకం.. తేల్లు, బొద్దింకలు తిన్నా.. బోల్డ్ సీన్స్ చేయడానికి రీజన్ అదే.. టాలీవుడ్ హీరోయిన్..

ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి అవకాశాలు అందుకుంటున్న తారలలో కామాక్షి భాస్కర్ల ఒకరు. నిజానికి ఈ అమ్మడు డాక్టర్. కానీ నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మా ఊరహి పొలిమేర సినిమాతో తెలుగులో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. 1995 జూన్ 18న హైదరాబాద్ లో జన్మించిన కామాక్షి.. చిన్నప్పటి నుంచి … Read more

సంక్రాంతి ఇంటికొస్తానని చెప్పాడు.. అంతలోనే అంతులేని విషాదం.. అసలు ఏం జరిగిందంటే?

సంక్రాంతి ఇంటికొస్తానని చెప్పాడు.. అంతలోనే అంతులేని విషాదం.. అసలు ఏం జరిగిందంటే?

న్యూ ఇయర్ వేళ జర్మనీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. మాగ్దబర్గ్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. అయితే అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఓ తెలుగు విద్యార్థి ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు.. భవనంపై నుంచి దూకేశాడు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడి.. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వివరాల్లోకి వెళ్తే.. జనగామ జిల్లా, చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన హృతిక్ రెడ్డి ఉన్నత చదువుల కోసం 2023లో జర్మనీకి వెళ్లారు. మాగ్దబర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని … Read more

Trisha : వర్కవుట్స్ కాదు.. త్రిష అందానికి రహస్యం అదేనట.. 44 ఏళ్ల వయసులో రివీల్ చేసిన బ్యూటీ..

Trisha : వర్కవుట్స్ కాదు.. త్రిష అందానికి రహస్యం అదేనట.. 44 ఏళ్ల వయసులో రివీల్ చేసిన బ్యూటీ..

త్రిష ఎక్కువగా నూనె లేకుండా ఆమ్లెట్లు, పరాఠాలు తింటుంది. అల్పాహారంగా పండ్లు, జ్యూస్‌లు తీసుకుంటుంది. అలాగే వర్కవుట్స్ చేయడం.. నిత్యం తాజా కూరగాయలు, పండ్లు తీసుకుంటుంది. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉంటుంది. Source link