Telangana: బిగ్ న్యూస్.. ఈ నెలలో తెలంగాణలో మరో ఎన్నికలు..! త్వరలో నోటిఫికేషన్.. – Telugu News | There is a possibility that the notification for the municipal elections in Telangana will be released this month

గత ఏడాది చివర్లో తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అత్యంత సందడిగా గ్రామాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకోగా.. రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్ధానంలో బీజేపీ నిలిచాయి. కొత్త సర్పంచ్‌లు కూడా అన్ని గ్రామాల్లో ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. దీంతో గ్రామాల్లో పరిపాలన మరింతగా పుంజుకుంది. ఈ పంచాయతీ ఎన్నికలు ముగియడంతో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలైన మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, … Read more

Actress : చికిత్స లేని వ్యాధితో పోరాటం.. ఆ నరకం భరించలేకపోతున్నా.. హీరోయిన్ కామెంట్స్..

Actress : చికిత్స లేని వ్యాధితో పోరాటం.. ఆ నరకం భరించలేకపోతున్నా.. హీరోయిన్  కామెంట్స్..

ప్రస్తుతం బుల్లితెర ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఇటీవల సినీరంగంలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. తాజాగా తాను అనుభవిస్తున్న ఓ వ్యాధి గురించి అసలు విషయాన్ని రివీల్ చేసింది. ఆమె ప్రముఖ క్రికెటర్ సోదరి. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇటీవలి ఇంటర్వ్యూలో, తన జీవితంలో ఇప్పటివరకు సంబంధాల కారణంగా తాను ఎంత బాధను భరించాల్సి వచ్చిందో కూడా చెప్పింది. ఆమె పేరు మాల్తీ చాహర్. క్రికెటర్ దీపక్ … Read more

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..? ఫలితాలు చూస్తే షాక్ అవుతారు.. – Telugu News | Why You Should Drink Curry Leaves Water Every Morning on an Empty Stomach, Check Details

ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..? ఫలితాలు చూస్తే షాక్ అవుతారు.. – Telugu News | Why You Should Drink Curry Leaves Water Every Morning on an Empty Stomach, Check Details

మన వంటగదిలో పోపు పెట్టాలన్నా, వంటకానికి మంచి సువాసన రావాలన్నా కరివేపాకు ఉండాల్సిందే. అయితే కరివేపాకు కేవలం రుచి కోసం మాత్రమే కాదు.. దానిలో దాగి ఉన్న పోషకాలు ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు మరిగించిన నీటిని తాగడం వల్ల అనేక వ్యాధులను దూరం పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జీర్ణక్రియకు దివ్యౌషధం కరివేపాకు నీరు శరీరంలోని జీర్ణ ఎంజైమ్‌లను ప్రేరేపిస్తుంది. ఇది మలబద్ధకం, గ్యాస్, కడుపులో … Read more

Renu Desai: ఒడిలో చంటిబిడ్డతో నటి రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?

Renu Desai: ఒడిలో చంటిబిడ్డతో నటి రేణూ దేశాయ్.. ఫొటోస్ వైరల్.. ఇంతకీ ఎవరీ బేబీ?

టాలీవుడ్ ప్రముఖ నటి రేణూ దేశాయ్ మళ్లీ సినిమాలతో బిజీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ మధ్యన టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన ఆమె మళ్లీ సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే ఇటీవల రిలీజైన బ్యాడ్ గర్ల్స్ మూవీలో ఓ కీలక పాత్రలో మెరిసిందీ అందాల తార. అలాగే ‘పదహారు రోజుల పండుగ’ అనే ఒక కొత్త సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. సోషల్ మీడియాలో … Read more

బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్.. చలికాలంలో రక్తపోటును అదుపు చేసే రామ్‌దేవ్ బాబా యోగాసనాలు ఇవే.. – Telugu News | How to Control High Blood Pressure in Winter with Yoga: Swami Ramdev Tips

బీపీ పేషెంట్లకు గుడ్ న్యూస్.. చలికాలంలో రక్తపోటును అదుపు చేసే రామ్‌దేవ్ బాబా యోగాసనాలు ఇవే.. – Telugu News | How to Control High Blood Pressure in Winter with Yoga: Swami Ramdev Tips

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక రక్తపోటు. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు, ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. చలి కారణంగా మన రక్త నాళాలు కుంచించుకుపోతాయి. దీనివల్ల గుండె రక్తమును పంప్ చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. దీనిని సకాలంలో నియంత్రించకపోతే గుండె, మూత్రపిండాలు మరియు మెదడుపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ యోగా గురువు స్వామి రామ్‌దేవ్ రక్తపోటును సహజంగా … Read more

Achyuth: అచ్యుత్ చనిపోవడానికి కారణం అదే.. చివరి చూపు చూడటానికి వెళ్తే.. అసలు విషయం చెప్పిన నటుడు..

Achyuth: అచ్యుత్ చనిపోవడానికి కారణం అదే.. చివరి చూపు చూడటానికి వెళ్తే.. అసలు విషయం చెప్పిన నటుడు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అందులో రామ్ జగన్ ఒకరు. అటు సినిమాలు.. ఇటు సీరియల్స్ ద్వారా సినీప్రియులను అలరిస్తున్నారు. ఇప్పటికీ చేతినిండా ప్రాజెక్టులతో ఇండస్ట్రీలో బిజీగా ఉన్న ఆయన.. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దివంగత నటుడు అచ్యుత్ అకాల మరణంపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అచ్యుత్ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించినా.. చిన్న వయసులోనే మరణించడం షాక్ కు గురిచేసిందని ఆయన తెలిపారు. కర్మ సిద్ధాంతాన్ని … Read more

Tollywood: ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. అమ్మాయిలు పడి చస్తారు

Tollywood: ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో.. అమ్మాయిలు పడి చస్తారు

పై ఫొటోలో కౌబాయ్ వేషంలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. చిన్నతనంలోనే తన క్యూట్ యాక్టింగ్ తో మెప్పించాడు. ఆ తర్వాత హీరోగానూ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటిదాకా ఓ ఐదారు సినిమాలు చేశాడు. అందులో రెండు మూడు మూవీస్ మంచి గానే ఆడాయి. ఈ మధ్యన వరుస ఫ్లాపులతో సతమవుతున్నప్పటికీ ఈ నటుడికి యూత్ లో మంచి క్రేజ్ ఉంది. ముఖ్యంగా … Read more

Shanmukh Jaswanth: దీప్తితో బ్రేకప్.. కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఇంతకీ ఎవరీ అమ్మాయి? – Telugu News | Bigg Boss Fame Shanmukh Jaswanth Introdeuces His New Girlfriend After Breakup With Deepthi Sunaina

షణ్ముఖ్ జస్వంత్.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మొదట షార్ట్ ఫిలింస్ కెరీర్ ప్రారంభించాడు. యూట్యూబ్ సెన్సేషన్ గా మారాడు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ లతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకానొక దశలో తెలుగులో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన యూట్యూబర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షన్నూ. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి … Read more

Tollywood : 1000కి పైగా సినిమాలు.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర.. తెలుగు హీరోలందరితో నటించిన హీరోయిన్..

Tollywood : 1000కి పైగా సినిమాలు.. ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర.. తెలుగు హీరోలందరితో నటించిన హీరోయిన్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ నటి త్రోబ్యాక్ ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆమె టాలీవుడ్ చిత్రపరిశ్రమలో చెరగని అధ్యాయం. కొన్ని దశాబ్దాలపాటు తెలుగు సినిమా ప్రపంచంలో చక్రం తిప్పింది. దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులో మూడు తరాల నటులతో నటించి మెప్పించారు. ఇండస్ట్రీలో కథానాయికగా సినీప్రయాణం స్టార్ట్ చేసి.. ఆ తర్వాత తల్లిగా, బామ్మగా, అత్తగా, నాన్నమ్మగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి … Read more

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?

విజయ్ దేవరకొండ, రష్మికల పెళ్లి తేదీ ఫిక్స్..?

టాలీవుడ్ కొత్త ఏడాదిని శుభవార్తలతో స్వాగతిస్తోంది. సంక్రాంతి చిత్రాల సందడి ఒకవైపు ఉంటే, స్టార్ హీరోల పెళ్లి వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు, జాతీయ స్థాయిలోనూ టాలీవుడ్ వెడ్డింగ్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాలీవుడ్‌లో మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్‌గా పేరు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లికి ముహూర్తం ఖరారైంది. 2025లో సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట త్వరలో గ్రాండ్ వెడ్డింగ్‌కు సిద్ధమవుతోంది. పెళ్లి వేదికపై స్పష్టత … Read more