కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం

కమ్ బ్యాక్ ఇవ్వాలమ్మా.. లేకపోతే చాలా కష్టం

స్టార్ డమ్ ఎంతున్నా.. హిట్టు లేకపోతే ఎవరూ పట్టించుకోరు ఇండస్ట్రీలో. మా గతం ఘనం అని చాటుకున్నా పట్టించుకోరిక్కడ.. ప్రస్తుతం ఏంటనేది కావాలందరికీ..! ప్రస్తుతం అలాంటి కమ్ బ్యాక్ కోసమే కొందరు హీరోయిన్లు వేచి చూస్తున్నారు. అప్పట్లో హిట్లున్నాయ్ కాదు.. ఇప్పుడు హిట్లు కొడతామని నిరూపించుకునేందుకు బ్యాగ్ వేసుకుని బయల్దేరారు కొందరు హీరోయిన్లు. మరి వాళ్లెవరో తెలుసా..? వరసగా సినిమాలైతే చేస్తున్నారు కానీ ఎందుకు చేస్తున్నారో కూడా శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు. అసలెప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడెళ్తున్నాయో … Read more

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

2026లో దండయాత్రే.. కళ్ల ముందు 5 వేల కోట్లు

2025 తెలుగు ఇండస్ట్రీకి పెద్దగా కలిసిరాలేదు. చిన్న సినిమాలు తప్ప పెద్దోళ్లంతా నిరాశనే మిగిల్చారు. బయ్యర్ల ఆశలన్నీ ఆవిరయ్యాయి. దాంతో వాళ్ల ఆశలన్నీ 2026పైనే ఉన్నాయి. ఎప్పట్లాగే 2026 సంక్రాంతి సినిమాలతోనే మొదలు కానుంది. మరి ఈ ఏడాది రాబోయే భారీ సినిమాలేంటి..? అందులో ఏవి ప్యాన్ ఇండియా.. ఏవి ప్యాన్ వరల్డ్..? ఇవన్నీ ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్‌లో చూద్దాం.. సంక్రాంతికి మొత్తం 7 సినిమాలు వస్తున్నాయి. జనవరి 9న రాజా సాబ్ భారీ ఎత్తున విడుదల కానుంది. … Read more

భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం! ఈ తప్పులు చేయొద్దు | By doing these things a wife brings health and prosperity to her husband

భార్య చేసే ఈ పనులతో భర్తకు ఆరోగ్యం, ఐశ్వర్యం! ఈ తప్పులు చేయొద్దు | By doing these things a wife brings health and prosperity to her husband

సనాతన ధర్మంలో వివాహ బంధానికి చాలా ప్రాముఖ్యత ఉంది. వివాహానికి ముందు, తర్వాత స్త్రీలు, పురుషులు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ప్రాధాన్యతలు మారుతూ ఉంటాయి. వివాహమైన వారికే కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. వివాహం తర్వాత ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాల్లో స్త్రీల పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. వివాహం తర్వాత స్త్రీని భర్తలో సగభాగంగా పరిగణిస్తారు. ఇక, భర్త చేసే మంచి పనుల ద్వారా వచ్చే పుణ్యంలో సగం భార్యకు చెందుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అయితే, … Read more

ఆయన నాకు 50లక్షల సాయం చేశారు.. సుధీర్, గెటప్ శ్రీను ఇళ్లు కొనుక్కోవడానికి ఆయనే కారణం: హైపర్ ఆది

ఆయన నాకు 50లక్షల సాయం చేశారు.. సుధీర్, గెటప్ శ్రీను ఇళ్లు కొనుక్కోవడానికి ఆయనే కారణం: హైపర్ ఆది

జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటీ నటులు చాలా మంది ఉన్నారు. కొందరు కమెడియన్స్ గా, దర్శకుడిగా, హీరోలుగా మారిన వారు చాలా మంది ఉన్నారు. ఇక సినిమాల్లో కమెడియన్ గా రాణిస్తున్న వారిలో హైపర్ ఆది ఒకరు. జబర్దస్త్ లో తన కామెడీతో టాప్ కమెడియన్ గా మారాడు. అలాగే సినిమాల్లోనూ తన కామెడీతో నవ్వులు పూయిస్తున్నాడు హైపర్ ఆది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హైపర్ ఆది మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మల్లెమాల … Read more

Guru Gochar 2026: గురు కటాక్షంతో వారికి జాక్‌పాట్.. 2026లో ఆ రాశులకు పట్టందల్లా బంగారం..! – Telugu News | Guru Gochar 2026: These zodiac signs to become rich in new year due to jupitar’s transit

Guru Gochar 2026: గురు కటాక్షంతో వారికి జాక్‌పాట్.. 2026లో ఆ రాశులకు పట్టందల్లా బంగారం..! – Telugu News | Guru Gochar 2026: These zodiac signs to become rich in new year due to jupitar’s transit

మిథునం: కొత్త సంవత్సరంలో జూన్ మొదటి వారం నుంచి గురువు ధన స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి ‘వద్దంటే డబ్బు’ అన్నట్టుగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాల వంటివి ఇబ్బడిముబ్బడిగా లాభిస్తాయి. కష్టనష్టాల నుంచి బయటపడడం, సుఖ సంతోషాలతో జీవించడం జరుగుతుంది. అనేక విధాలుగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. Source link

Nilakanta movie Review: నీలకంఠ మూవీ రివ్యూ.. ‘దేవి’ ఫేమ్ మాస్టర్ మహేంద్రన్ విలేజ్ డ్రామా ఎలా ఉందంటే..?

Nilakanta movie Review: నీలకంఠ మూవీ రివ్యూ.. ‘దేవి’ ఫేమ్ మాస్టర్ మహేంద్రన్ విలేజ్ డ్రామా ఎలా ఉందంటే..?

మూవీ రివ్యూ: నీలకంఠ నటీనటులు: మాస్టర్ మహేంద్రన్, నేహా పఠాన్, యాశ్న ముత్తులూరి, రాంకీ, బబ్లూ పృథ్వీ, కంచరపాలెం రాజు, శుభలేఖ సుధాకర్, సత్య ప్రకాష్, స్నేహ ఉల్లాల్ (స్పెషల్ సాంగ్) తదితరులు.. సంగీతం: మార్క్ ప్రశాంత్ ఎడిటింగ్: శ్రవణ్ జి కుమార్ దర్శకత్వం: రాకేష్ మాధవన్ కథ: సరస్వతిపురం అనే ఊరు.. అక్కడ రాఘవయ్య (రాంకీ) మాటే శాసనం. ఆ ఊర్లో తప్పు చేస్తే విచిత్రమైన శిక్షలు ఉంటాయి. టెన్త్ క్లాస్ చదివే నీలకంఠ (మాస్టర్ … Read more

బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు.. మరో వీడియో వదిలిన అన్వేష్..

బత్తాయిల్ని బత్తాయిలతోనే కొట్టమని చెప్పాడు.. మరో వీడియో వదిలిన అన్వేష్..

ప్రపంచ యాత్రికుడు అని చెప్పుకునే యూట్యూబర్ అన్వేష్ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్నీ చుట్టేస్తూ.. తెగ ఎంజాయ్‌ చేసేస్తూ.. ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్‌లోడ్‌ చేస్తూ పాపులారిటీతో పాటు డబ్బులూ సంపాదిస్తున్నాడు అన్వేష్‌. అయితే  మొన్నామధ్య బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారంటూ పలువురు ఫేమస్ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ల పేర్లను బయట పెట్టాడీ ఫేమస్ యూట్యూబర్. ఆ తర్వాత ఇప్పుడు ఊహించని విధంగా వివాదంలో … Read more

కాలేజ్ ఫీజ్ కట్టడం కోసం అలా చేయాల్సి వచ్చింది.. అందం అనేది ఒక శాపంగా మారింది : పూనమ్ కౌర్

కాలేజ్ ఫీజ్ కట్టడం కోసం అలా చేయాల్సి వచ్చింది.. అందం అనేది ఒక శాపంగా మారింది : పూనమ్ కౌర్

నటి పూనమ్ కౌర్ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన పూనమ్. ఆతర్వాత పలు సహాయక పాత్రలు చేసింది. ఆతర్వాత ఉన్నటుండి సినిమాలు దూరం అయ్యింది. పూనమ్ సినిమాలకు దూరంగా ఉంటున్నా.. పలువురి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి కొన్ని సార్లు వార్తల్లో నిలిచింది. అలాగే పలు ఇంటర్వ్యూల్లోనూ పాల్గొంటుంది. ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో  తన జీవితంలోని వివిధ కోణాలను, ఎదురైన కఠినమైన సంఘటనలను పంచుకుంది.. తాను … Read more

Watch Video: నదీ తీరంలో అబ్బుర పరుస్తున్న నూతన సంవత్సర సైకత శిల్పం.. – Telugu News | Sand sculptor Tarani Prasad Mishra created New Year sand sculpture on the banks of Vamsadhara River in Srikakulam district

నూతన సంవత్సర వేడుకులు ప్రపంచ వ్యాప్తoగా ఘనంగా జరిగాయి. గడిచిన 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 కి అంతా ఘనంగా స్వాగతం పలికారు. హోటల్స్, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్‌లలో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి ఎంతో హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పాత సంవత్సరంలో ఎదురైన బాధలను విడిచి కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం లోకి అంతా అడుగు పెట్టారు. మందు, విందు పార్టీలతో.. బాణాసంచా కాల్చి ఎవరు స్థాయిని బట్టి వారు వేడుక చేసుకుంటూ … Read more