20 ఏళ్ల క్రితం మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌‌లో బాలీవుడ్ టాప్‌ హీరో! స్టోరీ కూడా అదేనా?

20 ఏళ్ల క్రితం మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌‌లో బాలీవుడ్ టాప్‌ హీరో! స్టోరీ కూడా అదేనా?

దాదాపు 20 ఏళ్ల క్రితం మహేష్‌బాబు చేసిన క్యారెక్టర్‌‌ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్. ఆ పాత్రలో మహేష్ నటన అందరినీ ఆకట్టుకుంది. థియేటర్లలో అభిమానులను అలరించిన ఆ సినిమా బుల్లితెర ప్రేక్షకులనూ ఆకట్టుకుంది. ప్రస్తుతం అటువంటి క్యారెక్టర్ చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరో రెడీ అవుతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్‌లో వరుస హిట్లతో దూసుకుపోతున్న ఆ స్టార్ హీరో మహేష్‌ క్యారెక్టర్‌‌పై మనసుపారేసుకున్నారని ఆ తరహా పాత్రలో చేయడానికి రెడీ అయ్యారని చెబుతోంది. ఇంతకీ ఆ బాలీవుడ్ … Read more

Tollywood : సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు..

Tollywood : సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి సినిమాల్లోకి.. స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్.. ఇప్పుడు ఆఫర్స్ కోసం ఎదురుచూపులు..

సినీరంగుల ప్రపంచంలో నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకుంది. నటిగా తెరంగేట్రం చేసేందుకు టాప్ MNC కంపెనీలో సాఫ్ట్ వేర్ జాబ్ సైతం వదిలేసింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదట్లోనే వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అందం, అభినయంతో అడియన్స్ హృదయాలు గెలుచుకుంది. కానీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే ప్రియాంక జవాల్కర్. విజయ్ … Read more

చేయని తప్పుకు నాకొడుకు 10ఏళ్లు మానసికక్షోభ అనుభవించాడు.. రాజాసాబ్ నటి సెన్సేషనల్ కామెంట్స్

చేయని తప్పుకు నాకొడుకు 10ఏళ్లు మానసికక్షోభ అనుభవించాడు.. రాజాసాబ్ నటి సెన్సేషనల్ కామెంట్స్

నటి జరీనా వహాబ్ తన కుమారుడు సూరజ్ పంచోలి జియా ఖాన్ కేసులో పదేళ్ల సుదీర్ఘ పోరాటం గురించి తెలిసిందే..  దాని ఫలితంగా ఎదుర్కొన్న మానసిక క్షోభ గురించి తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. 2013లో ప్రారంభమైన ఈ కేసు 10 ఏళ్ల తర్వాత సూరజ్ కు క్లీన్ చిట్ లభించడంతో ముగిసిందని ఆమె తెలిపారు. జియా ఖాన్  ఆత్మహత్య కేసులో  సూర్యజ్ పంచోలి ఇరుక్కున్నాడు. దాదాపు 10ఏళ్ల తర్వాత ఆమె సూసైడ్ కు సూరజ్ … Read more

Rajinikanth: కెరీర్‌‌లో ఎప్పుడూ లేనంత కన్ఫూజన్‌లో సూపర్‌‌స్టార్ రజనీకాంత్! ఏం జరిగింది?

Rajinikanth: కెరీర్‌‌లో ఎప్పుడూ లేనంత కన్ఫూజన్‌లో సూపర్‌‌స్టార్ రజనీకాంత్! ఏం జరిగింది?

సూపర్‌స్టార్ రజనీకాంత్ కెరీర్‌లో ఇప్పటివరకు ఎన్నడూ లేని స్థితి ఏర్పడింది. జైలర్ 2 తర్వాత ఆయన చేయబోయే సినిమాకు దర్శకుడు ఫిక్స్ కాకపోవడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కమల్ హాసన్ నిర్మాణంలో రెండు సినిమాలకు రజనీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో మొదటి ప్రాజెక్ట్‌కు సుందర్ సి దర్శకత్వం చేయనున్నట్టు అనౌన్స్‌మెంట్ వీడియో రిలీజ్ చేశారు. కానీ కొద్ది రోజులకే సుందర్ సి వెనక్కి తగ్గడంతో ప్రాజెక్ట్ మళ్లీ సందిగ్ధంలో పడింది. అనంతరం … Read more

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్.. పవన్ కొత్త సినిమాపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?

Pawan Kalyan: పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్..  పవన్ కొత్త  సినిమాపై అధికారిక ప్రకటన.. డైరెక్టర్ ఎవరంటే?

ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోవైపు తన సినిమాలు పూర్తి చేస్తున్నారు పవన్ కల్యాణ్. గతేడాది ఆయన నటించిన హరి హర వీరమల్లు, ఓజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇందులో ఓజీ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి 2025లో టాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. దీని తర్వాత హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా … Read more

Naa Anveshana: అన్వేష్‌పై BNS సెక్షన్‌.. ఇండియాకొస్తే బొక్కలోకే

Naa Anveshana: అన్వేష్‌పై BNS సెక్షన్‌.. ఇండియాకొస్తే బొక్కలోకే

నా అన్వేషణ పేరుతో యూట్యూబ్‌లో పాపులర్ అయిన అన్వేష్‌.. ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. రెండు రోజుల క్రితం హిందూ దేవతలపై ఇతను అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో హిందూ సంఘాలతో పాటు.. సామాన్యులు కూడా అన్వేష్‌ను అతని యూట్యూబ్‌ ఛానెల్‌ను బాయ్‌ కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇతనికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఈక్రమంలోనే అన్వేష్‌పై పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కరాటే కళ్యాణీ. దేవీ దేవతలను అన్వేష్‌ దూషించారంటూ పంజాగుట్ట PSలో ప్రముఖ నటి … Read more

Sravana Bhargavi: మొన్న ఆయన.. ఇప్పుడు ఈమె !! అసలు విషయం దాస్తూ.. షాకింగ్ కామెంట్స్

Sravana Bhargavi: మొన్న ఆయన.. ఇప్పుడు ఈమె !! అసలు విషయం దాస్తూ.. షాకింగ్ కామెంట్స్

సింగర్ హేమ చంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రావణ భార్గవి.. ఇప్పుడు తన బిడ్డతో సింగిల్‌గానే ఉంటున్నారు. హేమ చంద్రతో విడాకుల గురించి నేరుగా బయట కానీ.. అటు సోషల్ మీడియాలో కానీ ప్రస్తావించని ఈమె.. ఇప్పుడు మాత్రం ఇన్‌డైరెక్ట్‌గా.. ఓ ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే .. శ్రావణ భార్గవితో తన విడాకుల గురించి ఎందుకు చెప్పాలి. చిబితే ఎవరికి లాభమంటూ.. ఓ ఇంటర్వ్యూలో హేమ చంద్ర చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన … Read more

Nandhu : 18 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను.. ఆ విషయంలో నా భార్యకు ప్రామిస్ చేశాను.. నందు కామెంట్స్.. – Telugu News | Actor Sree Nandhu Interesting Comments About His Career In Psych Siddhartha Movie Promotions

టాలీవుడ్ ఇండస్ట్రీలో హిట్టు కోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నాడు హీరో నందు. చాలా కాలం తర్వాత ఆయన హీరోగా నటించిన లేటేస్ట్ మూవీ సైక్ సిద్ధార్థ్. వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో యామినీ భాస్కర్, ప్రియాంక రెబెకా శ్రీనివాస్ వంటి తారలు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. న్యూయర్ సందర్భంగా విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రానా స్పిరిట్‌ మీడియా, నందునెస్‌ కీప్‌ రోలింగ్‌ పిక్చర్స్‌పై … Read more

Sayali Bhagat: అల్లరి నరేశ్‌ ‘బ్లేడ్‌ బాజ్జీ’ హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందో, ఎలా మారిపోయిందో చూశారా?

Sayali Bhagat: అల్లరి నరేశ్‌ ‘బ్లేడ్‌ బాజ్జీ’ హీరోయిన్‌ గుర్తుందా? ఇప్పుడేం చేస్తుందో, ఎలా మారిపోయిందో చూశారా?

ఒకటి, రెండు సినిమాలతో కెరీర్‌ను ముగించిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అందులో నాసిక్ బ్యూటీ సయాలీ భగత్ కూడా ఒకరు. బాలీవుడ్ లో పలు హిట్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కేవలం ఒక్క సినిమాలోనే యాక్ట్ చేసింది. అల్లరి నరేశ్‌ హీరోగా, దేవీ ప్రసాద్‌ దర్శకత్వంలో 2008లో విడుదలైన బ్లేడ్ బాబ్జీ సినిమాలో సయాలీ హీరోయిన్ గా నిలిచింది. ఈ సినిమాలో తన గ్లామర్‌ లుక్‌తో కట్టిపడేసిందీ అందాల తార. అలాగే కామెడీ సన్ని … Read more

OTT Movie: ఏకంగా 9 ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమా

OTT Movie: ఏకంగా 9 ఓటీటీల్లోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్.. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన సినిమా

సాధారణంగా సినిమాలన్నీ థియేటర్లలో రిలీజైన తర్వాతే ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే, కొన్ని సినిమాలు మాత్రం థియేట్రికల్ రిలీజ్ కాకుండానే డైరెక్టుగా ఓటీటీలలో డిజిటల్ ప్రీమియర్ అవుతుంటాయి. అలా తాజాగా ఓ తెలుగు సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా ఏకంగా తొమ్మిది స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో. అమెజాన్ ప్రైమ్, బీసీఐనీట్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, హంగామా ప్లే, టాటా ప్లే బింజ్, వాచో, వ్యూడ్, క్లౌడ్ మేకర్, జీసన్‌తోపాటు అమెజాన్ ఫైర్ స్టిక్ యాక్సెస్ ఉన్న … Read more