ఐదేళ్ల ప్రేమ.. ఆపై పెళ్లి.. తర్వాత నెలకే ఒకరి తర్వాత మరొకరి ఆత్మహత్య.. అసలు ఏమైందంటే..? | Newlywed Couple Dies by Suicide in Khammam Within a Month of Marriage After Disputes

Rs 25 lakh health cover, Rs 3 lakh bill, Rs 0 payout: The top-up trap

ఐదేళ్లు ప్రేమించుకుని.. పెళ్లైన నెలరోజులకే విభేదాల కారణంగా భార్యభర్తలు వేర్వేరుగా ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఎర్రుపాలెంకు చెందిన మహేష్ (25) విజయవాడలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. అయితే అప్పుడే అతనికి ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం బెల్లంకొండవారిపాలెంకు చెందిన వెంకటరమణ (23) అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లు ప్రేమగా మారడంతో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ బంధం … Read more

Ram Charan RC 17: రామ్ చరణ్- సుకుమార్ సినిమాలో 3వేల కోట్ల సినిమా హీరోయిన్.. జోడీ అద్దిరిపోయిందిగా..

Rs 25 lakh health cover, Rs 3 lakh bill, Rs 0 payout: The top-up trap

‘పెద్ది’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న క్రేజీ ప్రాజెక్ట్ ఆర్సీ17. పుష్ప 2 తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టిన డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడీ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుండడంతో ఆర్సీ 17పై భారీ అంచనాలు ఉన్నాయి. రంగస్థలం, పుష్ప, … Read more

60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి..! ‘నా దృష్టిలో నా వయసు 28 ఏళ్లే’ | Chinese Woman Gives Birth To Second Child At 60

Rs 25 lakh health cover, Rs 3 lakh bill, Rs 0 payout: The top-up trap

చైనా హెనాన్ ప్రావిన్స్‌లోని జుమాడియన్ సెంట్రల్ ఆసుపత్రిలో సెప్టెంబర్ 17న జాంగ్ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. సిజేరియన్‌ ద్వారా ప్రసవం జరగ్గా.. పాప పుట్టినప్పుడు 2.8 కిలోల బరువు ఉంది. రెండేళ్ల క్రితమే ఆమెకు కుమారుడు జన్మించాడు. ఆ బాబును కుటుంబ సభ్యులు ముద్దుగా ‘గువోగువో’ అని పిలుచుకుంటారు. 60 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కావడం అరుదైన విషయమే. ముఖ్యంగా ఈ వయసులో గర్భధారణ, ప్రసవం అనేవి వైద్యపరంగా ఎన్నో సవాళ్లతో కూడుకున్నవి. అయినప్పటికీ, ఇద్దరు చిన్నారులతో … Read more

CM Vijay- Vijay Deverakonda-Rashmika: సీఎం విజయ్‏ను కలిసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. రౌడీ హీరో ట్వీట్ వైరల్..

Rs 25 lakh health cover, Rs 3 lakh bill, Rs 0 payout: The top-up trap

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ సినిమా రణబాలి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా జంటగా నటించిన ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ వంటి హిట్స్ తర్వాత వీరిద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ 16న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొన్నాళ్లుగా ఈ మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇదివరకే ఎన్నో ఇంటర్వ్యూలలో … Read more

IND vs WI: ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా తుక్కుతుక్కుగా దంచేశాడయ్యా..! | West Indies Team Failed Plan B Against Abhishek Sharma Dominance in IND vs WI 3rd T20I

Rs 25 lakh health cover, Rs 3 lakh bill, Rs 0 payout: The top-up trap

West Indies Failed Plan B Against Abhishek Sharma Dominance: వెస్టిండీస్‌తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి తన బ్యాట్‌తో సత్తా చాటాడు. కేవలం 30 బంతుల్లోనే 69 పరుగులు చేశాడు. అయితే అభిషేక్‌ను కట్టడి చేసేందుకు విండీస్ ప్రత్యేక వ్యూహంతో బరిలోకి దిగినట్లు మ్యాచ్ అనంతరం ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఇండోర్‌లో అభిషేక్ విధ్వంసం.. … Read more

టాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్.. కట్ చేస్తే సినిమాలు మానేసి బ్రహ్మాకుమారిగా..

Rs 25 lakh health cover, Rs 3 lakh bill, Rs 0 payout: The top-up trap

ఒకప్పుడు తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత బాలీవుడ్‌లోనూ మంచి విజయాలను అందుకుంది. ముఖ్యంగా అమీర్ ఖాన్ నటించిన ఓ సూపర్ హిట్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అక్కినేని నాగార్జునతో కలిసి నటించిన చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన అనుభూతిని పంచుతుంది. అయితే కొన్నేళ్లుగా సినిమాలకు … Read more

IND vs WI 3rd T20I Result: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం.. | Ind vs wi 3rd t20i result india west indies scorecard 2026

Rs 25 lakh health cover, Rs 3 lakh bill, Rs 0 payout: The top-up trap

IND vs WI 3rd T20I Result: ఇండోర్‌లో జరిగిన భారత్, వెస్టిండీస్ మూడో టీ20లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 223 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 209 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. … Read more

చేసింది ఒకే ఒక్క సినిమా.. కుర్రాళ్ల గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ

Rs 25 lakh health cover, Rs 3 lakh bill, Rs 0 payout: The top-up trap

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్ల ఎంట్రీకి ఎప్పుడూ కొదవ ఉండదు. ప్రతి ఏడాది కొత్త అందాలు వెండితెరపై సందడి చేస్తుంటాయి. ముఖ్యంగా ఇతర భాషల నుంచి వచ్చిన భామలు టాలీవుడ్‌లో అవకాశాలు అందుకుంటూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా పాపులర్ అవుతున్న అమ్మాయిలకు కూడా సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలా ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిన పేరు ఆరాధ్య దేవి.  సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదగాలంటే వరుసగా … Read more