Mahesh Babu: వారణాసి తర్వాతేంటి ?? సస్పెన్స్ లో సూపర్‌స్టార్ నెక్స్ట్ సినిమా
పవన్, తారక్, బన్నీ, చెర్రీ.. అందరూ నెక్స్ట్ ప్రాజెక్టుల మీద క్లారిటీగా ఉన్నారు. ఇంకా వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించని హీరో మన దగ్గర మహేష్ ఒక్కరేనేమో. నెక్స్ట్ ఇయర్ ఈ పాటికి మహేష్ రాజమౌళితోనే కంటిన్యూ అవుతారా? లేకుంటే కొత్త సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉంటారా? డ్రీమ్స్ భారీగా ఉన్నప్పుడు, ట్రావెల్ పెద్దగా ఉన్నప్పుడు ఓపిక అవసరమే అన్నది మహేష్ ఫ్యాన్స్ మనసులో మాట. అలాగని తమ అభిమాన హీరో జస్ట్ ఒక్క … Read more