Allu Arjun: గుర్తు పట్టి మరీ పలకరించిన అల్లు అర్జున్.. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్న మహిళాభిమాని.. వీడియో ఇదిగో
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నాడు. అలాగే ఇటీవలే జపాన్ లో రిలీజైన తన పుష్ప 2 సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. అక్కడి మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలాగే అభిమానులతోనూ సమావేశమవుతున్నారు. అలా పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా టోక్యోలోని తన అభిమానులను కలిశాడు ఐకాన్ … Read more