IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!

IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!

అస్సాంలోని బర్సాపరా క్రికెట్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం కారణంగా రెండుసార్లు ఆటంకం కలిగింది. దీంతో టాస్ ఆలస్యమై రాత్రి 8:15 గంటలకు ఆట ప్రారంభమైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బెంగళూరు తరపున ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిలిప్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్ వేసిన మొదటి బంతికే వికెట్ కీపర్ ధృవ్ జురెల్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆర్చర్ సంధించిన అద్భుతమైన … Read more

Rakshasapuram: తెలుగులోకి కన్నడ బ్లాక్ బస్టర్ .. రాజ్ బి శెట్టి ‘రాక్షసపురం’ సినిమా రిలీజ్ ఎప్పుడంటే?

IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!

రాజ్ బి శెట్టి హీరోగా నటించిన కన్నడ సూపర్ హిట్ మూవీ రక్కసపురదోల్ ను తెలుగు ప్రేక్షకుల ముందుకు రాక్షసపురం టైటిల్ తో తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు. ఈ చిత్రాన్ని కె.ఎన్. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కె. రవివర్మ నిర్మించారు. రవి సారంగ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత కె.ఎస్. రామారావు సమర్పణలో రాక్షసపురం సినిమా క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై త్వరలో తెలుగులో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ … Read more

వాషింగ్ మెషీన్‌లో బట్టలు వేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి.. అలా చేస్తే మెషీన్ షెడ్డుకే..

IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!

ఓవర్‌లోడింగ్: తక్కువ సమయంలో ఎక్కువ బట్టలు ఉతకాలనే ఆత్రుతతో మెషీన్ సామర్థ్యానికి మించి బట్టలు లోడ్ చేయడం మనం చేసే అతిపెద్ద తప్పు. ఉదాహరణకు.. మీ మెషీన్ సామర్థ్యం 10 కిలోలు అయితే, అంతకంటే ఎక్కువ బట్టలు వేస్తే మోటారుపై విపరీతమైన భారం పడుతుంది. దీనివల్ల మోటారు త్వరగా కాలిపోవడమే కాకుండా లోపల బట్టలు తిరగడానికి ఖాళీ లేక మురికి సరిగ్గా వదలదు. సెట్టింగ్‌ల పట్ల నిర్లక్ష్యం: చాలామంది మెషీన్ కొన్నప్పుడు ఇచ్చే యూజర్ మాన్యువల్‌ను అస్సలు … Read more

అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఓ సెన్సేషన్.. టాలీవుడ్‌లో తోప్.. ఎవరో గుర్తుపట్టారా.?

IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!

సోషల్ మీడియాలో నిత్యం రకరకాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇప్పటికే ఎంతో మంది సెలబ్రెటీల చిన్న నటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట రచ్చ చేస్తుంటాయి. అభిమానులు కూడా ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటారు. సందర్భం ఏదైనా సారే సెలబ్రెటీల ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ స్టార్ సింగర్ ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో అమాయకంగా కనిపిస్తున్న … Read more

చేసింది ఒకే ఒక్క సినిమా.. అది అట్టర్ ఫ్లాప్..! ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?

IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!

సినిమా ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్స్ కు కొదవే లేదు.. సినిమా సినిమాకు ఓ కొత్త అందం ప్రేక్షకులను పలకరిస్తూనే ఉంది. ఇప్పటికే ఇతర బాషలనుంచి చాలా మంది హీరోయిన్స్ మనదగ్గర సినిమాలు చేసి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే కొత్త భామలు కూడా బాగానే అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఎక్కడ విన్నా ఓ ముద్దుగుమ్మ పేరు వినిపిస్తుంది. ఎక్కడ చూసిన ఆమె ఫొటోలే  కనిపిస్తున్నాయి. మొదటి సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఆమె ఫాలోయింగ్ , … Read more

Raaka Movie: అల్లు అర్జున్ ‘రాకా’ సినిమా.. ట్రెండింగ్‌లో ఎన్టీఆర్ డిజాస్టర్ మూవీ ‘శక్తి’.. విషయమేమిటంటే?

IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమాకి ‘రాకా’ అనే టైటిల్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. బన్నీ బర్త్ డే సందర్భంగా బుధవారం (ఏప్రిల్ 08) ఈ మూవీ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు మేకర్స్. ఇప్పుడివి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అల్లు అర్జున్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఐకాన్ స్టార్ ని ఇలాంటి గెటప్ లో అసలు … Read more

Hyderabad: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్.. ఆ సమస్యలో దేశంలోనే రెండో స్థానం.. ఈ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంక్..

IPL 2026: తొలి బంతికే ఔట్.. చెత్త రికార్డులో చేరిన కోహ్లీ ఫ్రెండ్..!

హైదరాబాద్‌లో ఊబకాయం రికార్డు స్థాయికి చేరుకుంది. నగరంలో ఏకంగా 81.3శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారని అపోలో హెల్త్ ఆఫ్ ది నేషన్ 2026 నివేదిక వెల్లడించింది.అత్యధిక ఊబకాయం ఉన్న నగరాల్లో ముంబై 81.6శాతం తో మొదటి స్థానంలో ఉండగా భాగ్యనగరం రెండో స్థానంలో నిలిచింది. 2025లో 63శాతం ఉన్న ఈ రేటు, కేవలం ఏడాదిలోనే భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. కేవలం జంక్ ఫుడ్ మాత్రమే కాదు.. మితిమీరిన స్మార్ట్‌ఫోన్ వాడకం కూడా ఊబకాయానికి ప్రధాన కారణమని … Read more