అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

సాధారణంగా సినిమా పరిశ్రమలో హీరోయిన్లకు వర్సటాలిటీ ప్రదర్శించే అవకాశం తక్కువ. కెరీర్ ప్రారంభంలో ఒక జానర్‌లో నటించడం మొదలుపెడితే, అదే తరహా పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ ధోరణిని మారుస్తున్నారు. ఆమె అన్ని జానర్ల సినిమాలను కవర్ చేస్తూ పరిశ్రమలో కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. కమర్షియల్ చిత్రాలతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన సాయి పల్లవి, ఆ తర్వాత ప్రయోగాత్మక సినిమాల వైపు దృష్టి సారించారు. పీరియాడిక్ మూవీస్, లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్, … Read more

ఉల్లికాడల ఎగ్ పులుసు.. ఒకసారి వండి తింటే ఉంటాది నా సామిరంగా.. గిన్నెంత ఖాళీ చేస్తారంతే

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

కావలసిన పదార్థాలు: 3 కప్పుల ఉల్లికాడలు, అయితే వీటిని సన్నగా కట్ చేసుకోవాలి. 5 గుడ్లు, రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, 4 పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె. ఉల్లికాడలు ఎగ్ పులుసు ఎలా తయారు చేయాలంటే.. ముందుగా పోపుకు రెడీ చేసుకోవాలి : గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి దానిలో … Read more

తిమ్మరాజుపల్లి టీవీ నుంచి సూపర్ సాంగ్.. హృదయాలను టచ్ చేస్తున్న సాంగ్

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న తిమ్మరాజుపల్లి టీవీ మూవీ నుంచి ‘నిజమేనా’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. తిమ్మరాజుపల్లి టీవీ చిత్రంతో … Read more

Trivikram Srinivas: ఆ సినిమా ఒక గొప్ప అద్భుతం.. నాకు ఎంతో ఇష్టమైన మూవీ అది.. త్రివిక్రమ్ శ్రీనివాస్ కామెంట్స్..

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సాగర సంగమం చిత్రాన్ని తనకు ఇష్టమైన సినిమా అని వెల్లడించారు. ఈ చిత్రం తెలుగు సినిమాకు ఒక నిస్సందేహమైన క్లాసిక్ అని అన్నారు. తెలుగు సినిమా చరిత్రలో మాయా బజార్, లవకుశ, శంకరాభరణం వంటి కొన్ని ఐకానిక్ చిత్రాలతో పాటు సాగర సంగమం కూడా కీలకమైన స్థానాన్ని కలిగి ఉందని, వీటిని ప్రస్తావించకుండా తెలుగు సినిమా గురించి మాట్లాడటం అసాధ్యమని చెప్పుకొచ్చారు. సాగర సంగమం కేవలం వాణిజ్యపరంగా విజయం … Read more

Cinama : ఏందీ మావ ఇది.. నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. వణుకుపుట్టించే క్రైమ్ స్టోరీ.. ఓటీటీలో ట్రెండింగ్..

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సస్పెన్స్, హారర్ సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ది ప్రిడేటర్ ఆఫ్ సెవిల్లే. మార్చి 27న ఈ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రపంచవ్యాప్తంగా పేరున్న … Read more

Telangana: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రెండు రోజుల పాటు మీ సేవ సర్వీసులు బంద్..

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్. ప్రభుత్వ సేవలు ఆన్‌లైన్ ద్వారా సులువుగా పొందే సౌకర్యం ఉన్న మీ సేవ సర్వీసులు నిలిచిపోనున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి అన్ని రకాల ఆన్ లైన్ సేవలు బంద్ కానున్నాయి. తాత్కాలికంగా 36 గంటల పాటు సేవలు ఆగిపోతున్నాయి. దీంతో శనివారం, ఆదివారం రెండు రోజులు ప్రజలకు మీ సేవలో సేవలు అందుబాటులో ఉండవు. తిరిగి సోమవారం నుంచి సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. సేవలు నిలిచిపోనుడటంతో మీ సేవ కేంద్రాలు … Read more

పోసాని మేనల్లుడు టాలీవుడ్‌లో టాప్ డైరెక్టర్ అని తెలుసా? చిరంజీవి, రామ్ చరణ్, మహేష్, ఎన్టీఆర్‌లతో సినిమాలు

అన్ని జానర్స్ కవర్‌ చేస్తున్న సాయి పల్లవి

పోసాని కృష్ణమురళి.. ఈ పేరు గురించి తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా.. ఇలా పలు విభాగాల్లో సత్తా చాటారాయన. 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసిన ఆయన ఆపరేషన్ ధుర్యోధన వంటి హిట్ సినిమాలకు దర్శకత్వం వహించాడు. మెంటల్ కృష్ణ వంటి సినిమాల్లో హీరోగానూ నటించిన ఆయన ఎన్నో వందలాది సినిమాల్లో విలన్ గా, సహాయక నటుడిగా, కమెడియన్ గానూ మెప్పించారు. అయితే సినిమాల్లో బిజీ బిజీగా … Read more