Tollywood: ఈ టాలీవుడ్ యాంకరమ్మకు హైదరాబాద్‌లో 20 కోట్ల లగ్జరీ విల్లా ఉందా? ఎట్టకేలకు అసలు విషయం చెప్పేసిందిగా
యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించింది స్రవంతి చొక్కారపు. తన చురుకైన మాటలు, అందంతో బుల్లితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం టీవీ ప్రోగ్రామ్స్, రియాలిటీ షోస్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సినిమా ఈవెంట్స్, అవార్డు వేడుకలు.. ఇలా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ కార్యక్రమంలోనైనా స్రవంతి నే కనిపిస్తోంది. కాగా ఎప్పుడూ ట్రెడిషినల్ దుస్తులతో గ్లామరస్ గా కనిపించే ఈ యాంకరమ్మ భారీగా … Read more