Akshay Kumar : స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

Akshay Kumar : స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూతురికి వేధింపులు.. ఒకరి అరెస్ట్.. అసలేం జరిగిందంటే..

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కుమార్తె నితారా కుమార్‌ను ఆన్‌లైన్‌లో వేధించిన కేసులో మహారాష్ట్ర సైబర్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ సైబర్ వేధింపులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర సైబర్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG) యశస్వి యాదవ్ మీడియాకు వెల్లడించారు. గతేడాది అక్టోబర్‌లో ముంబైలో జరిగిన ‘సైబర్ అవేర్‌నెస్ మంత్ 2025’ కార్యక్రమంలో అక్షయ్ కుమార్ పాల్గొన్నప్పుడు ఈ దిగ్భ్రాంతికర విషయాన్ని … Read more

AP 10th Class Results 2026: పదో తరగతి విద్యార్ధులకు బిగ్‌ అలర్ట్‌.. ఈ నెలాఖరులోగా ఫలితాలు విడుదల! ఏ తేదీనంటే – Telugu News | AP SSC 10th Class 2026 Result will be declared by the end of April month, Download marks list her directly

అమరావతి, ఏప్రిల్ 25: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది పదో తరగతి విద్యార్ధులు పబ్లిక్‌ పరీక్షల ఫలితాల కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ (BSEAP) కీలక అప్‌డేట్‌ జారీ చేసింది. ఏపీ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు ఈ నెలలోనే విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఏప్రిల్ చివరి నాటికి పదో తరగతి ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉందని బోర్డ్ తెలిపింది. విద్యార్థులు తమ … Read more

Srihari: శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.! ఆయన గురించి చిరంజీవి ఏమన్నారంటే.. డిస్కో శాంతి

Srihari: శ్రీహరి లేకుంటే మగధీర సినిమా లేదు.! ఆయన గురించి చిరంజీవి ఏమన్నారంటే.. డిస్కో శాంతి

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ‘రియల్ స్టార్’ శ్రీహరికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన పోషించిన ఎన్నో పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయినా, ‘మగధీర’లోని షేర్ ఖాన్ పాత్ర మాత్రం ఎప్పటికీ ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన భార్య డిస్కో శాంతి ఆ సినిమా వెనుక ఉన్న అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మొదట్లో శ్రీహరి హీరోగా బిజీగా ఉండటం వల్ల, సపోర్టింగ్ రోల్ చేయడం ఇష్టం లేక శాంతి వద్దని చెప్పారట. కానీ … Read more

ఈ రాశులవారికి ముక్కు మీద కోపం.. తమకు తామే నష్టం చేసుకుంటారు! మీ రాశి ఇదేనా..?

ఈ రాశులవారికి ముక్కు మీద కోపం.. తమకు తామే నష్టం చేసుకుంటారు! మీ రాశి ఇదేనా..?

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల ప్రభావం మన వ్యక్తిత్వంపై గాఢమైన ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం వల్ల ప్రతి వ్యక్తి స్వభావం భిన్నంగా ఉంటుంది. కొందరు చాలా శాంతంగా ఉంటే, మరికొందరు చిన్న విషయాలకే త్వరగా కోపపడే స్వభావం కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆవేశం జీవితంలోని సంబంధాలు, వృత్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కువగా కోప స్వభావం కలిగిన కొన్ని రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక … Read more

Bigg Boss: ఉన్నట్లుండి పొలం బాట పట్టిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ.. ఫొటోస్ వైరల్.. ఎవరో గుర్తు పట్టారా?

Bigg Boss: ఉన్నట్లుండి పొలం బాట పట్టిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ.. ఫొటోస్ వైరల్..  ఎవరో గుర్తు పట్టారా?

బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఇనాయా సుమారు 1 4 వారాల పాటు హౌస్ లో సందడి చేసింది. తన అందం ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ తో పాటు కుర్రకారును కట్టిపడేసింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో … Read more

MI vs CSK : సంజూ శాంసన్ సెంచరీ.. అకీల్ హొస్సేన్ స్పిన్ మ్యాజిక్.. ముంబైపై భారీ విజయం నమోదు చేసిన గైక్వాడ్ సేన – Telugu News | MI vs CSK Sanju Samsons Ton and Akeal Hoseins Magic Spell Secure Dominant Win for CSK

MI vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఎల్ క్లాసికో పోరులో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఊహించని రీతిలో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో ఏకంగా 103 పరుగుల భారీ తేడాతో ముంబైని వారి సొంత గడ్డపైనే మట్టికరిపించి సీఎస్కే ఘనవిజయం సాధించింది. సంజూ శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదగా, బౌలింగ్‌లో అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్ … Read more

Deepika Padukone: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Deepika Padukone: అల్లు అర్జున్ ‘రాకా’ నుంచి దీపిక తప్పుకుందా? క్లారిటీ ఇచ్చిన మేకర్స్

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె రెండోసారి తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల ఆమే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది. అయితే ప్రెగ్నెన్సీ ప్రకటన తర్వాత దీపిక గురించి రకరకాల రూమర్స్‌ వచ్చాయి. సినిమాలకు పూర్తిగా గుడ్‌ బై చెప్పబోతున్నారనే వార్తలు కూడా నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. అలాగే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘రాకా’ చిత్రం నుంచి దీపికా పడుకొణెను తొలగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రెగ్నెంట్‌తో ఆమె షూటింగ్‌లో పాల్గొనడం కష్టం … Read more

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

విచారణకు వచ్చి.. నగలు కొట్టేసిన పోలీసులు

రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారారు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో పోలీసులే దొంగలయ్యారు. ఓ కేసు విచారణలో నగల వ్యాపారి ఇంటికి వెళ్లిన పోలీసులు.. ఇంట్లోకి చొరబడి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి 20 తులాల బంగారాన్ని చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఇండోర్‌లో ఒక ఇంట్లోకి చొరబడి, ఓనర్స్ తో దురుసుగా ప్రవర్తించి, బంగారు ఆభరణాలను దొంగిలించిన ఆరోపణలపై ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు. ఈ … Read more