Aashram Season 4 : బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. బాబీ డియోల్ సూపర్ హిట్ ‘ఆశ్రమ్’ సీజన్ 4 ఎప్పటినుంచంటే?

Aashram Season 4 : బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. బాబీ డియోల్ సూపర్ హిట్ ‘ఆశ్రమ్’ సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంటున్నారు. హిందీతో పాటు దక్షిణాది సినిమాల్లోనూ ఆయన నటిస్తున్నారు. ముఖ్యంగా విలన్ పాత్రలకు ఆయన ఇప్పుడు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇదిలా ఉంటే బాబీ డియోల్ నటించిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ ‘ఆశ్రమ్’ నాల్గవ సీజన్ త్వరలో రానుంది. అందులో ఆయన బాబా నిరాళా పాత్రలో అద్భుతంగా నటించారు. ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్ బాబీ డియోల్‌కు సరికొత్త గుర్తింపును … Read more

సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఉచితంగా టిఫిన్..

సికింద్రాబాద్‌లోని ఈ ప్రాంతంలో ప్రతిరోజూ ఉదయాన్నే ఉచితంగా టిఫిన్..

హైదరాబాద్ నగరంలోని సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతం, గత నాలుగు సంవత్సరాలుగా నిస్వార్థ సేవకు నిలయంగా మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అతి చేరువలో ఉన్న ఈ ప్రాంతంలో, నిత్యం వందలాది మందికి ఉచితంగా టిఫిన్లు అందిస్తున్నారు. ప్రతిరోజూ 365 రోజులూ ఈ సేవ నిరాటంకంగా కొనసాగుతోంది. కేవలం ఒక రకం టిఫిన్ కాకుండా, మూడు రకాల టిఫిన్లతో పాటు ఒక అరటిపండును కూడా అందిస్తున్నారు. ఈ సేవ ప్రధానంగా ఉపాధి కోసం ఇతర ప్రాంతాల నుంచి … Read more

Cinema : క్షణ క్షణం ఉత్కంఠ.. జనాలు తెగ చూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్.. ఓటీటీలో సత్తా చాటుతున్న సినిమా..

Cinema : క్షణ క్షణం ఉత్కంఠ.. జనాలు తెగ చూస్తున్న సైకలాజికల్ థ్రిల్లర్.. ఓటీటీలో సత్తా చాటుతున్న సినిమా..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక యాక్షన్ థ్రిల్లర్ డ్రామా తెగ వైరలవుతుంది. ఆ సినిమా పేరు అనలి. ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఒక తల్లి తన బిడ్డను రక్షించుకోవడానికి పడే తపన, చేసే పోరాటమే ఈ సినిమా ముఖ్య కథాంశం. థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం ఒక విభిన్నమైన అనుభూతిని అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. … Read more

Sanju Samson : రెండు సెంచరీలు, 5 డకౌట్లు.. విదేశీ గడ్డపై సంజూ శాంసన్ ఘోరమైన రికార్డు | IND vs ENG Sanju Samsons Flop Show Paves Way For Vaibhav Suryavanshis T20I Debut

Sanju Samson : రెండు సెంచరీలు, 5 డకౌట్లు.. విదేశీ గడ్డపై సంజూ శాంసన్ ఘోరమైన రికార్డు | IND vs ENG Sanju Samsons Flop Show Paves Way For Vaibhav Suryavanshis T20I Debut

Sanju Samson : భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్ ఇప్పుడు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం లక్షలాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ, టీమిండియా మేనేజ్‌మెంట్ గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఈ కుర్రాడికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. యువ ఆటగాళ్లను ఆడించడంలో తొందరపడకూడదని జట్టు భావించినప్పటికీ, ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే … Read more

Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ

Naga Durga: పవన్ కల్యాణ్ సూపర్ హిట్ సినిమాలో ఛాన్స్.. ఆ ఒక్క కారణంతో రిజెక్ట్ చేసిన నాగదుర్గ

నాగదుర్గ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అమ్మడి గురించి తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ఫోక్ సింగర్ పేరు తెగ మార్మోగుతోంది. ఇప్పటివరకు తన ఫోక్‌ సాంగ్స్, డ్యాన్సులతో యూట్యూబ్ ను షేక్ చేసిన నాగ దుర్గ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా మెరవనుంది. ఇప్పటికే తెలుగులో కలివి వనం అనే సినిమాలో నటించిందీ బ్యూటిఫుల్ సింగర్. అలాగే తమిళంలో ధనుష్ మేనల్లుడి సరసన ‘లవ్‌ ఓ లవ్‌’ అనే సినిమా చేస్తోంది.. అయితే … Read more

Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్‌ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి | Director Puri Jagannadh Interesting Words About Prabhas Craze In Bangkok

Puri Jagannadh: జస్ట్ ఆ హీరో ఫ్రెండ్ అని చెప్పా.. బ్యాంకాక్‌ ఆస్పత్రిలో వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చారు: పూరి | Director Puri Jagannadh Interesting Words About Prabhas Craze In Bangkok

టాలీవుడ్ డైరెక్టర్లలో పూరి జగన్నాథ్ ది ప్రత్యేక శైలి. ఆయన సినిమాల్లో హీరోల పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. డైలాగులు కూడా ఓ రేంజ్ లో పేలుతుంటాయి. అందుకే ఈ డైరెక్టర్ తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అందుకు తగ్గట్టుగానే సీనియర్ హీరోలైన బాలకృష్ణ నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ సినిమాలు చేశాడు పూరి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి స్లమ్ డాగ్ … Read more

10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ

10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ

ఒకప్పుడు హీరోయిన్స్ ఈజీగా 20, 30కి పైగా సినిమాలు చేసి మెప్పించేవారు. కానీ ఇప్పుడు ఉన్న హీరోయిన్ 5, 6 సినిమాలు చేస్తే గొప్ప అన్నట్టుగా మారింది. పదిమంది హీరోయిన్స్ లో కేవలం ముగ్గురు మాత్రమే స్టార్ డమ్ తో పాటు అవకాశాలు కూడా అందుకుంటున్నారు. కొంతమంది వరుసగా ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతున్నారు. మరికొందరు మాత్రం అవకాశాలు అందుకోలేకపోతున్నారు. చాలా మంది అందాల భామలు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకొని ఆతర్వాత కనిపించకుండా … Read more