Jr NTR: హీరో జూనియర్ ఎన్టీఆర్‌కు సర్జరీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మేజర్ సర్జరీకి రెడీ అవుతున్నారు. ఇటీవల ఓ సినిమా షూటింగ్ లో ఆయన గాయపడిన సంగతి తెలిసిందే. భుజానికి గాయం కారణంగా కొన్ని రోజులుగా ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్నారు తారక్. తాజాగా ఈ విషయంపై ఆయన కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. బుధవారం (ఆగస్టు 12) హైదరాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో ఎన్టీఆర్ కు సర్జరీ … Read more