Vishwanath And Sons Twitter Review: విశ్వనాథ్ అండ్ సన్స్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా అదిరిపోయిందంటగా..!
స్టార్ హీరో సూర్య చివరిగా కరుపు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మంచి హిట్ సాధించింది. ఇక ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ సినిమాలో సూర్యకు జోడీగా … Read more