The 2026 digital money shift: Why one account just isn’t safe anymore
The 2026 digital money shift: Why one account just isn’t safe anymore Source link
The 2026 digital money shift: Why one account just isn’t safe anymore Source link
నూతన సంవత్సర వేడుకులు ప్రపంచ వ్యాప్తoగా ఘనంగా జరిగాయి. గడిచిన 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 కి అంతా ఘనంగా స్వాగతం పలికారు. హోటల్స్, ఫంక్షన్ హాల్స్, రిసార్ట్‌లలో ప్రత్యేక ఈవెంట్లను నిర్వహించి ఎంతో హుషారుగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. పాత సంవత్సరంలో ఎదురైన బాధలను విడిచి కొంగొత్త ఆశలతో కొత్త సంవత్సరం లోకి అంతా అడుగు పెట్టారు. మందు, విందు పార్టీలతో.. బాణాసంచా కాల్చి ఎవరు స్థాయిని బట్టి వారు వేడుక చేసుకుంటూ … Read more
సుష్మా భూపతి.. సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. వృత్తిరీత్యా టీచర్ అయిన సుష్మా భూపతి సోషల్ మీడియాలో ఒకే ఒక్క డాన్స్ స్టెప్ తో పాపులర్ అయ్యింది. ఆ ఒక్క డాన్స్ స్టెప్ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. ఎక్కడ చూసిన ఆమె వీడియోలే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్ తో పలు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది సుష్మా భూపతి. దాంతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అలాగే … Read more
ప్రతీ శుక్రవారం సిరి సంపదలను ఇచ్చే లక్ష్మీదేవిని పూజించడం సాధారణ విషయమే. అయితే, 2026 సంవత్సరం తొలి శుక్రవారం నాడు ఈ విధంగా అమ్మవారిని పూజించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం సంపద, శ్రేయస్సును ప్రసాదించే లక్ష్మీదేవికి అంకితం చేయబడిన విషయం తెలిసిందే. అందుకే లక్ష్మీ కటాక్షం కోసం శుక్రవారాల్లో ప్రత్యేక పూజలు, ఉపవాసాలు చేస్తుంటారు. శుక్రవారం లక్ష్మీదేవి ఆశీస్సులు పొందేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఇక, 2026 … Read more
బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ముద్దుగుమ్మ అ, ఆ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమతోనే అందరి మనసు దోచేసుకుంది. ఈ మూవీలో ఈ అమ్మడు సెకండ్ హీరోయిన్‌గా, నాగవల్లి పాత్రలో తన అద్భుతమై నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా తర్వాత ఈ చిన్నదానికి తెలుగులో అవకాశాలు క్యూకట్టాయి. ఈ మూవీ తర్వాత శర్వానంద్ శతమానం భవతి సినిమాలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. … Read more
సీనియర్ సినీ నటి రమా ప్రభ.. రెండు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఆడియెన్స కు పరిచయం అక్కర్లేదు వ్యక్తి ఆమె. హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టిన రమా ప్రభ.. ఆతర్వాత లేడీ కమెడియన్ గా మారి తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు రమా ప్రభ. ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ నటీనటులతో కలిసి నటించిన ఘనత రమా ప్రభ సొంతం. సీనియర్ … Read more
ప్రస్తుత కాలంలో చాలా మంది ఫోన్ చేతికి ఆరో వేలిగా మారిపోయింది. పెద్దలతో పాటు చిన్న పిల్లలు కూడా ఫోన్‌ను విపరీతంగా వాడుతున్నారు. ఈ అతి వాడకం పెద్దల కంటే పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. శారీరకంగా మానసికంగా వారిని ఇబ్బందికి గురి చేస్తుంది. మీ పిల్లలు కూడా అతిగా ఫోన్ చూస్తుంటే వారిని వెంటనే ఆ అలవాటు నుంచి దూరం చేయడం ఎలాగో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. పిల్లలో ఫోన్ చూసే అలవాటు క్రమంగా … Read more
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందుతోన్న వారిలో చాలా మంది చిన్నతనంలో ఎన్నో ఇబ్బందులు పడిన వారే. పొట్ట కూటి కోసం చిన్న చితకా పనులు చేసిన వారే. అయితే ఈ టాలీవుడ్ సెన్సేషన్ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఇతను చిన్నప్పుడు వైజాగ్ లో ఓ థియేటర్ ముందు అరటి పండ్లు అమ్మాడు. తద్వారా తన తండ్రికి చేదోడు వాదోడుగా నిలిచాడు. అంతేకాదు ఓ స్టిక్కరింగ్ షాపు కూడా నడిపాడు. కాలేజీలో చదువుకుంటూనే … Read more
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల మధ్య పోటీ అనేది దశాబ్దాలుగా సాగుతూనే ఉంది. ముఖ్యంగా పండగ సీజన్లలో ఇద్దరు, ముగ్గురు పెద్ద హీరోల సినిమాలు విడుదల కావడం సాధారణం. అయితే, ఇద్దరు అగ్ర హీరోలు నటించిన సినిమాలు ఒకే కథతో విడుదల కావడం మాత్రం చాలా అరుదు. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన 1989వ సంవత్సరంలో జరిగింది. ఆ రోజు బాక్సాఫీస్ వద్ద పోటీ పడింది మరెవరో కాదు.. నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్. ఒకే … Read more
భారతీయ సినీ ఇండస్ట్రీ ఇప్పుడు కేవలం హిట్ సినిమాల కోసం మాత్రమే ఎదురుచూడటం లేదు. వెయ్యి కోట్ల మార్కును అందుకోవడమే లక్ష్యంగా భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలు సిద్ధమవుతున్నాయి. 2026 సంవత్సరం బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించబోతోందని తాజా అంచనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియా నుంచి వస్తున్న కొన్ని భారీ ప్రాజెక్టులు ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటిచెప్పడానికి రెడీ అవుతున్నాయి. ఆ సినిమాల విశేషాలు ఇప్పుడు చూద్దాం. దళపతి విజయ్ ‘జననాయగన్’.. … Read more