Senior NTR: ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లు ఎలా ఉండేవంటే..?

Senior NTR: ఆ రోజుల్లో సీనియర్ ఎన్టీఆర్ అలవాట్లు ఎలా ఉండేవంటే..?

ఎదురులేని ఏలికగా తెలుగు చిత్ర పరిశ్రమను మూడు దశాబ్దాల పాటు రూల్ చేసిన దివంగత నందమూరి తారక రామారావు, తెలుగువారి హృదయాలలో ఇలవేల్పుగా స్థానం సంపాదించుకున్నారు. ఆయన జీవితం, దినచర్య, వ్యక్తిగత అలవాట్లు, పని పట్ల అంకితభావం, అలాగే వారసత్వం గురించి కొన్ని విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఎన్టీఆర్ బిజీగా ఉన్న రోజుల్లో, మద్రాసులోని త్యాగరాయ నగర్‌లో ఉన్న నందమూరి హౌస్‌లో అర్ధరాత్రి దాటిన గంటన్నర తర్వాత సందడి మొదలయ్యేది. తెల్లారి మూడు గంటలకే నిద్రలేచే ఎన్టీఆర్ … Read more

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌తో క్లోజ్‌గా ఉండేదాన్ని.. కానీ ఆ స్టార్ హీరోతో మాట్లాడలంటే భయమేసేది: జయసుధ

ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌తో క్లోజ్‌గా ఉండేదాన్ని.. కానీ ఆ స్టార్ హీరోతో మాట్లాడలంటే భయమేసేది: జయసుధ

సినీ నటి జయసుధ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటి ఆవిడ. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చరగాని ముద్ర వేశారు జయసుధ. సహజనటిగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారామె. ఎన్టీఆర్, నాగేశ్వరరావు, శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు జయసుధ. తెలుగు, తమిళ సినిమాల్లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ఈ అందాల తార ఇప్పుడు సహాయ నటిగా సిల్వర్ … Read more

ఇదెక్కడి సిరీస్ రా బాబు..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఇదెక్కడి సిరీస్ రా బాబు..! దైర్యం ఉన్నవాళ్లే చూడాల్సిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

ఓటీటీలో సినిమాలే కాదు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఎన్నో రకాల సినిమాలు ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దర్శకనిర్మాతలు కూడా అలాంటి సినిమాలే చేయడనికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. థియేటర్స్ లో కొత్త సినిమాలు విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు సిరీస్ లు డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు ఓ వెబ్ సిరీస్ … Read more

AP SET 2025 Notification: ఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలు చూశారా? – Telugu News | APSET 2025 notification released: Check registration schedule and exam dates details

AP SET 2025 Notification: ఏపీ సెట్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదల.. రాత పరీక్ష తేదీలు చూశారా? – Telugu News | APSET 2025 notification released: Check registration schedule and exam dates details

అమరావతి, జనవరి 1: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో లెక్చరర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత సాధించేందుకు నిర్వహించే ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (ఏపీ సెట్‌) 2026 నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఈ మేరకు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ప్రకారం మార్చి 28, 29 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో సెట్‌ 2026 పరీక్షలు జరగనున్నాయి. ఇక ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 9 నుంచి ప్రారంభం అవుతాయి. … Read more

ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్.. కావాలనే నాలుగు టేక్‌లు తీసుకున్నా.! ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ నటి..

ఆ స్టార్ హీరోతో ముద్దు సీన్.. కావాలనే నాలుగు టేక్‌లు తీసుకున్నా.! ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ నటి..

టాలీవుడ్ నటి అనూజారెడ్డి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, ఇండస్ట్రీ నుంచి తీసుకున్న గ్యాప్, భవిష్యత్ ప్రణాళికలపై పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె దాదాపు 250 చిత్రాలలో నటించి, ఆపై 20 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. మళ్లీ ఇప్పుడు రీ-ఎంట్రీ ఇచ్చి మరో 250 చిత్రాలు చేసేంత సామర్ధ్యం తనలో ఉందని చెప్పుకొచ్చింది. అటు ఈమె పలు సీరియల్స్‌లో నటించి మెప్పిస్తోంది. ప్రస్తుత టాలీవుడ్‌లో కొత్త … Read more

హిట్ అయ్యింది అనుకున్నా.. కానీ డిజాస్టర్ అయ్యింది.. ఆ సినిమా వల్ల రూ. 6కోట్లు నష్టం..

హిట్ అయ్యింది అనుకున్నా.. కానీ డిజాస్టర్ అయ్యింది.. ఆ సినిమా వల్ల రూ. 6కోట్లు నష్టం..

తెలుగులో నిర్మాతగా రాణిస్తూ కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ దూసుకుపోతున్నారు నిర్మాత బన్నీ వాస్. హిట్స్ ఫ్లాప్స్ తేడా లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నారు బన్నీ వాస్. ఈ ఏడాది తన నిర్మాణంలో వచ్చిన మిత్రమండలి చిత్రం గురించి తాజాగా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బన్నీ వాస్ తన సినిమాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిర్మాత బన్నీ వాస్ మిత్రమండలి అనూహ్య పరాజయం గురించి మాట్లాడారు. ఈ … Read more

మారుతి ఇంటికి ఊహించని గిఫ్ట్ పంపిన ప్రభాస్ ఫ్యాన్స్.. దెబ్బకు షాక్ అయిన డైరెక్టర్

మారుతి ఇంటికి ఊహించని గిఫ్ట్ పంపిన ప్రభాస్ ఫ్యాన్స్.. దెబ్బకు షాక్ అయిన డైరెక్టర్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హారర్ , కామెడీ నేపథ్యంలో తెరకెక్కించాడు దర్శకుడు మారుతి. జనవరి 9న ఈ సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్తగా కనిపించనున్నారు. చాలా కాలంగా యాక్షన్ సినిమాలతో మెప్పిస్తున్న ప్రభాస్.. ఇప్పుడు రాజా సాబ్ సినిమాతో ఎంటర్టైనర్ తో రానున్నారు. ఇప్పటికే ఈ … Read more

నా హృదయం బరువెక్కింది.. ఇది చెప్పలేని బాధ..! ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన బండ్ల గణేష్

నా హృదయం బరువెక్కింది.. ఇది చెప్పలేని బాధ..! ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన బండ్ల గణేష్

నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. నటుడిగా కెరీర్ మొదలు పెట్టిన ఆయన.. ఆతర్వాత నిర్మాతగా మారారు. నటుడిగా స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలు, కొన్ని కీలక పాత్రల్లో కనిపించిన బండ్ల గణేష్. ఆతర్వాత నిర్మాతగా మారి సినిమాలు చేసి మెప్పించారు. ఆంజనేయులు సినిమాతో నిర్మతగా మొదలు పెట్టి గబ్బర్ సింగ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు బండ్ల గణేష్. ఈ సినిమా తర్వాత టెంపర్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో … Read more

Tollywood: సినిమా చేస్తే సూపర్ హిట్టే.. హిమాలయాల్లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా?

Tollywood: సినిమా చేస్తే సూపర్ హిట్టే.. హిమాలయాల్లో టాలీవుడ్ లక్కీ హీరోయిన్‌.. ఎవరో గుర్తు పట్టారా?

కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని సినిమా తారలందరూ విదేశాలకు క్యూ కట్టారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలను జరుపుకొనేందుకు ఒక్కొక్కరు ఒక్కో ప్లేస్ కు వెళ్లిపోయారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం డిఫరెంట్ గా హిమాలయాల్లో ఎంజాయ్ చేస్తోంది. అది కూడా చలి కాలంలో. ఈ సందర్భంగా తన వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో అవి నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అలా పై … Read more

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న యంగ్ హీరోయిన్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!

క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కట్టిపడేస్తున్న యంగ్ హీరోయిన్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న క్రేజీ వీడియో!

చిన్న సినిమాలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. మంచి స్క్రిప్ట్‌లు సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది. చబ్బీ లుక్స్‌తో, స్వచ్ఛమైన నవ్వుతో తెలుగు ప్రేక్షకులకు ఇప్పటికే దగ్గరైన ఈ సుందరి, ఇప్పుడు సినిమాలతోనే కాదు సోషల్ మీడియా పోస్టులతోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా తాజాగా ఈమె షేర్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది. Varsha Bollamma బయట సైలెంట్.. లోపల మాత్రం వయోలెంట్! సాధారణంగా ఈ బ్యూటీని చూస్తే చాలా సైలెంట్ … Read more