Gaddar Film Awards 2025 : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..

Gaddar Film Awards 2025 : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..

గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 విజేతలను ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 2025 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ పొందిన సినిమాలకు ఈ అవార్డ్స్ ప్రకటించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డుకు ఎంపికయ్యారు. అలాగే విలక్షణ నటి జయసుధ .. ఏఎన్నార్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ పురస్కారాలను ఉగాది సందర్భంగా మార్చి 19న ప్రదానం చేయనున్నారు. చిన్న సినిమాలుగా విడుదలై భారీ విజయాన్ని … Read more

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. అభివృద్ధిపై తగ్గేదేలే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి

Gaddar Film Awards 2025 : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..

ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై మరో లెక్క.. తగ్గేదేలే.. ఇదీ హైదరాబాద్‌ సిటీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్లానింగ్‌.. భాగ్యనగరం భవిష్యత్‌పై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిన ఆయన.. కొత్వాల్‌గూడ ఎకో పార్క్‌ ప్రారంభోత్సవంలో సిటీ నెక్ట్స్‌ లెవల్‌ వ్యూపై క్లియర్‌ పిక్చర్‌ ప్రకటించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీ, మూసీ రివర్‌ ఫ్రంట్‌ డెవలెప్‌మెంట్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్బందులు ఎదురైనా.. వరల్డ్‌ క్లాస్‌ సిటీ నిర్మించి తీరుతామని చెప్తుండడం ఆసక్తి రేపుతోంది. బుద్వేల్ లేఅవుట్‌తో కలిపే … Read more

Tollywood: ఈ నటీమణి సినీ కెరీర్ సూపర్ హిట్.. కానీ వ్యక్తిగత జీవితంలో..

Gaddar Film Awards 2025 : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..

భారతీయ సినీ చరిత్రలో ఒక ధృవతారగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందారు సీనియర్ నటి రాజసులోచన. 1934 ఆగస్టు 15న విజయవాడలో భక్తవత్సలం నాయుడు, దేవిక దంపతులకు ఆమె జన్మించారు. పిల్లల కోసం పరితపిస్తున్న ఆ దంపతులకు కలిగిన ఏకైక సంతానమే రాజసులోచన. ఆమె అసలు పేరు రాజీవలోచన కాగా, స్కూలు రిజిస్టర్‌లో పొరపాటున రాజసులోచన అని నమోదు కావడంతో అదే పేరు స్థిరపడింది. రాజసులోచన బాల్యం మద్రాసులో గడిచింది. ఆమె తండ్రి భక్తవత్సలం నాయుడు ఎన్.ఎం. రైల్వేలో … Read more

జెండా పడిన వైపే పాడిపంటలు.. అడవి బిడ్డల హోలీ సంబరాలు ప్రత్యేకం.. రంగులకంటే ఎక్కువ కలర్‌ఫుల్‌

Gaddar Film Awards 2025 : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..

అల్లూరి ఏజెన్సీలో హోలీ సంబరాలు వేడుకగా జరిగాయి. కేవలం రంగులు పూసుకోవడమే కాదు… సాంప్రదాయ బద్ధంగా మద్ది కర్రలను కాల్చడం ఇక్కడ ఆనవాయితీ. అందులో ఒక జెండా పెట్టి.. కట్టెలు కాలిన తర్వాత ఆ జెండా ఎటువైపు పడితే అటువైపు పంటలు పుష్కలంగా పండుతాయి అన్నది గిరిజనుల విశ్వాసం. మరి.. తాజంగి, దారెల లలో పూర్వకాలం నుంచి సాగుతున్న హోలీ వేడుకలు ఒకసారి తెలుసుకుందామా… ఏజెన్సీలో ఏ పండగ అయినా కాస్త డిఫరెంట్. అక్కడి సంస్కృతి సాంప్రదాయాలకు … Read more

Vijay-Trisha: ఒకే కారులో, ఒకే కలర్ డ్రెస్ లో వచ్చిన విజయ్.. త్రిష.. నెట్టింట హల్ చల్

Gaddar Film Awards 2025 : గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటిగా రష్మిక మందన్నా.. ఉత్తమ నటుడిగా నాగచైతన్య..

తమిళ సినీ నటుడు విజయ్, నటి త్రిష కృష్ణన్ ఇటీవల ఒక వివాహ రిసెప్షన్‌లో కలిసి కనిపించారు. ఒకే కారులో, ఒకే రంగు దుస్తులలో వారు వేదికకు చేరుకున్నారు. ఈ జంట ట్రెడిషనల్ అవుట్‌ఫిట్‌లలో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళ సినీ నిర్మాత, వ్యాపారవేత్త కల్పతి సురేష్ కుమారుడి వివాహ వేడుకలో వారి హాజరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విజయ్ భార్య సంగీత ఇటీవల ఆయనపై విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ఒక నటితో … Read more

పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం.. తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా.. మహారాష్ట్రకు జిష్ణుదేవ్! – Telugu News | Big governor reshuffle: Rashtrapati Bhavan issues orders for changes across 9 states and UTs full list here

ఢిల్లీ నుండి పశ్చిమ బెంగాల్ వరకు, తొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు మారారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి కార్యాలయం కీలక ప్రకటన జారీ చేసింది. గురువారం (మార్చి 5) తెల్లవారుజామున, పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా తమ పదవులకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనాను, … Read more

Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ అందం వెనుక ‘వీగన్’ రహస్యం ఇదే! మాంసాహారం వదిలేసి ఏం తింటోందో తెలుసా?

Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ అందం వెనుక ‘వీగన్’ రహస్యం ఇదే! మాంసాహారం వదిలేసి ఏం తింటోందో తెలుసా?

లోపలి నుండి ఆరోగ్యంగా ఉంటేనే ముఖంలో ఆ మెరుపు వస్తుందని ఆమె నమ్ముతుంది. అందుకే రెండేళ్ల క్రితం ఆమె తన డైట్ లో ఒక విప్లవాత్మక మార్పు చేసుకుంది. తనకెంతో ఇష్టమైన ఆహారాలను పక్కన పెట్టి ఒక కొత్త బాట పట్టింది. బాలీవుడ్ గర్ల్ నెక్స్ట్ డోర్ శ్రద్ధా కపూర్ తన సహజమైన నటనతోనే కాకుండా, తన ఫిట్‌నెస్ మరియు వెలిగిపోయే చర్మంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం ఆమె జీవనశైలిలో వచ్చిన ఒక ముఖ్యమైన మార్పు ఇప్పుడు … Read more