Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్? సండే రోజు ఇంగ్లాండ్‌తో చివరి వన్డే! | Rohit Sharma Set to Retire from ODIs? BCCI Selectors Reportedly Eye Yashasvi Jaiswal for 2027 World Cup Plans
రోహిత్ శర్మ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో వరుసగా తక్కువ స్కోర్లు నమోదు చేయడంతో, 2027 వన్డే ప్రపంచకప్ ప్రణాళికల్లో అతనికి స్థానం ఉంటుందా లేదా అనే ప్రశ్నలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. బర్మింగ్‌హామ్‌లో జరిగిన తొలి వన్డేలో 11 పరుగులకే పరిమితమైన రోహిత్, రెండో వన్డేలో కూడా 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే జూలై 19న జరగనున్న మూడో వన్డే మ్యాచ్ రోహిత్ … Read more